Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
*దోర్నాల మండలంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై ఉన్నత అధికారులతో కలిసి స్థల పరిశీలన చేసిన గూడూరి ఎరిక్షన్ బాబు గారు*దోర్నాల మండలంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై ఉన్నత అధికారులతో కలిసి స్థల పరిశీలన చేసిన గూడూరి ఎరిక్షన్ బాబు గారు* ఈ నెల *27వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వెలిగొండ ప్రాజెక్ట్ పీడర్ కేనాల్ పనుల పురోగతి పరిశీలన మరియు వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితుల ప్యాకేజీ పంపిణీ* నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఎస్పి, జాయింట్ కలెక్టర్ లతో కలిసి స్థల పరిశీలన...0 Comments 0 Shares 155 Views 0 Reviews
-
"త్వరలోనే అందుబాటులోకి అదనపు వెంట్ RUB.. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే పరిశీలన.|మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మచ్చ బొల్లారం జనప్రియ అపార్ట్‌మెంట్స్ వాసులకు తీవ్రమైన ట్రాఫిక్ కష్టాల నుండి త్వరలోనే పూర్తి విముక్తి లభించనుంది. ఇక్కడి ప్రజల దశాబ్దాల సమస్యను తీరుస్తూ రూ.6.6 కోట్ల భారీ వ్యయంతో అదనపు వెంట్ రైల్వే అండర్ బ్రిడ్జ్ (RUB) నిర్మాణానికి అడుగులు పడ్డాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పనులను మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వివిధ ప్రభుత్వ శాఖల...0 Comments 0 Shares 233 Views 0 Reviews
-
20 లక్షలతో మదనపల్లి పట్టణ సుందరీకరణ పనులు పరిశీలన.మదనపల్లి పట్టణంలో బహుదా కాలువ గట్లపై చేపట్టిన సుందరీకరణ పనులను ఎమ్మెల్యే షాజహాన్ భాషా ఆదివారం ఉదయం పరిశీలించారు. ఐదు చోట్ల సుమారు 20 లక్షల రూపాయల వ్యయంతో ఇనుప బ్యారికేడ్లు ఏర్పాటు చేశామని, పట్టణ అందాన్ని పెంచేందుకు కాలువ గట్లపై కుండీలలో పూల మొక్కలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మదనపల్లె జిల్లా కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని, రానున్న కాలంలో రోడ్ల విస్తరణతో పాటు రెండు చోట్ల ఫ్లైఓవర్ నిర్మాణాలు...0 Comments 0 Shares 202 Views 0 Reviews
-
అంగన్వాడి కేంద్రాలు పరిశీలన....దుగ్గొండి మండలంలోని గ్రామపంచాయతీ పరిధిలో 1&2 అంగన్వాడీ కేంద్రాలను పరిశీలిస్తున్న స్టాక్ రిజిస్టర్ లను మరియు పిల్లలకు వడ్డించే భోజనాన్ని పరిశీలించిన గ్రామ సర్పంచ్ కామిశెట్టి ప్రశాంత్ మరియు ఉపసర్పంచ్ వార్డ్ మెంబర్లు అధికారులు పాల్గొనడం జరిగింది......0 Comments 0 Shares 338 Views 0 Reviews
-
అన్నా క్యాంటీన్ల పరిశీలన కమిషనర్ ధ్యానచంద్ర*విజయవాడ నగరపాలక సంస *అన్న క్యాంటీన్లో ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకుండా చూసుకోండి* *విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు* అన్న క్యాంటీన్ లోకి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం ఉదయం అజిత్ సింగ్ నగర్ వద్ద గల అన్న క్యాంటీన్ ను పర్యటించి క్షేత్రస్థాయిలో...0 Comments 0 Shares 386 Views 0 Reviews
-
ఆసిఫాబాద్ 1వ వార్డు సమస్యల పరిశీలన త్వరలోనే పరిష్కరిస్తాం మున్సిపల్ కమిషనర్కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ ఆసిఫాబాద్, జూన్ 25:రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో ఉన్న పలు ప్రజా సమస్యలను స్థానిక కౌన్సిలర్ జాడి వినోద్ కుమార్ గురువారం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మున్సిపల్ కమిషనర్, శానిటేషన్ ఎస్ఐ రామయ్యలను వార్డుకు స్వయంగా పిలిపించి, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను దగ్గరుండి చూపించారు.ఈ...0 Comments 0 Shares 266 Views 0 Reviews
-
ఆసిఫాబాద్ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి GGHలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్ క్షేత్రస్థాయి పరిశీలనఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి GGHని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్ గారు బుధవారం ముమ్మరంగా సందర్శించారు. క్షేత్రస్థాయిలో అందుతున్న వైద్య సేవలను స్వయంగా పరిశీలించేందుకు ఆయన ఈ పర్యటన చేపట్టారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ వార్డులను సందర్శించి, చికిత్స పొందుతున్న రోగులను వ్యక్తిగతంగా కలిసి వారి...0 Comments 0 Shares 296 Views 0 Reviews
-
ఏనుగులు ధ్వంసం చేసిన మొక్కజొన్న పరిశీలనబొబ్బిలి మండలం శివడవలసలో ఏనుగుల గుంపు ధ్వంసం చేసిన మొక్కజొన్న పంటను మండల వ్యవసాయ శాఖాధికారి మజ్జి శ్యామసుందర్ సోమవారం పరిశీలించారు. ఎమ్మెల్యే బేబినాయన ఆదేశాలతో పంటను పరిశీలించి నష్టపరిహారం కోసం అటవీశాఖ అధికారులకు నివేదిక ఇవ్వనున్నట్లు ఏవో చెప్పారు. నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న పంటకు నష్టం జరిగినట్లు చెప్పారు. పంట నష్టపోయిన రైతుకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. #Rajesh0 Comments 0 Shares 144 Views 0 Reviews
-
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో రోడ్డుపై నిలిచిన వర్షపు నీరు క్షేత్రస్థాయిలో మున్సిపల్ అధికారుల పరిశీలన🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ అవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని వివేకానంద చౌక్ వద్ద శనివారం రాత్రి కురిసిన వర్షానికి ప్రధాన రహదారిపై వర్షపు నీరు నిలిచిపోవడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ ప్రజాప్రతినిధులు, అధికారులు ఆదివారం ఉదయం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఈ క్రమంలో...0 Comments 0 Shares 746 Views 0 Reviews
-
గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.|● లింగం చెరువు కట్ట మైసమ్మ వద్ద ఏర్పాట్ల పరిశీలన ● ప్రశాంతంగా, సురక్షితంగా నిమజ్జనం నిర్వహించేందుకు సూచనలు అల్వాల్, సెప్టెంబర్ 15: రాబోయే గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగం చెరువు కట్ట మైసమ్మ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను కుత్బుల్లాపూర్ జోన్ అడిషనల్ డీసీపీ పురుషోత్తం, కుత్బుల్లాపూర్ డివిజన్ ఏసీపీ బాల గంగిరెడ్డి పరిశీలించారు. నిమజ్జన...0 Comments 0 Shares 101 Views 0 Reviews
-
జిల్లా కలెక్టర్ రాహుల్‌శర్మ మరియు డిఇఓ లుపాఠశాలలు పరిశీలనభూపాలపల్లి (భారత్ ఆవాజ్ న్యూస్): జిల్లా కలెక్టర్ రాహుల్‌శర్మ బుధవారం భూపాలపల్లి మండలం కొంపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ప్రీ-ప్రైమరీ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న విద్య, మౌలిక సౌకర్యాలు, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ వసతులపై పరిశీలన నిర్వహించారు. ఉపాధ్యాయులు వేసవి సెలవుల్లో విద్యార్థుల ప్రవేశాలను 50 శాతం పెంచడంతో కలెక్టర్ హర్షం వ్యక్తం...0 Comments 1 Shares 144 Views 0 Reviews
-
పట్టణ శివారులో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్కాకినాడ జిల్లాలోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల శివారు ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వ్యాస్నహన్ అధికారులకు ఆదేశించారు. గల్లీలు, పీఠాపురం పరిసరాల్లో జరుగుతున్న పనులను శుక్రవారం జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎక్కడా అలసత్వం వహించకూడదని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పక్కాగా పనులు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా...0 Comments 0 Shares 1K Views 0 Reviews
-
వేట్లపాలెం పేలుడు బాధితులకు అండగా న్యూ మెన్ చారిటబుల్ సొసైటీవేట్లపాలెం బాణాసంచా ప్రమాదంలో గూడపర్తి మాదిగపేటకు చెందిన ఏడుగురు మృతి చెందడం ప్రాంతాన్ని విషాదంలో ముంచేసింది. ఈ నేపథ్యంలో న్యూ మెన్ చారిటబుల్ సొసైటీ తరఫున వైస్ ప్రెసిడెంట్ రత్న శేఖర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పేలుడు తీవ్రత కారణంగా పొలాల గట్ల వెంట చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలను గుర్తించే ప్రక్రియలో అక్కడి ప్రజలకు ధైర్యం చెప్పారు. ఘటనాస్థలంలో ఉన్న గ్రామస్తులను...0 Comments 0 Shares 2K Views 0 Reviews
More Results