-
959 Posts
-
3 Photos
-
0 Videos
-
Followed by 6 people
-
Current Position
Non-Working
-
State
Andhra Pradesh (AP)
Recent Updates
-
పుంగనూరులో ఘనంగా ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలుపుంగనూరు టీడీపీ ఇంచార్జీ వై. మధుసూదన్ నాయుడు సూచన మేరకు రమణ రెడ్డి, సోమల సురేష్ తరుపున మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గోకుల్ సర్కిల్ వద్ద నాయకులు కేక్ కట్ చేసి బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు సోమల సద్దాం, మొహిద్దిన్ ఇమ్రాన్, సీవీ రెడ్డిప్రసాద్, నాసీర్,...0 Comments 0 Shares 48 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
కంటతడి పెట్టిన పుంగనూరు మాజీ ఇన్‌చార్జ్ చల్లా బాబు కొత్తూరు మురళిఅన్నమయ్య జిల్లా పుంగనూరు టీడీపీ ఇంచార్జ్ మార్పుపై మాజీ ఇంచార్జ్ చల్లా బాబు స్పందించారు. 40 ఏళ్లుగా పార్టీలోనే కొనసాగుతున్నానని, చంద్రబాబు నాయుడుకు కట్టుబడి ఉంటానని, పదవి ఉన్నా లేకపోయినా కార్యకర్తలకు అండగా ఉంటానని తెలిపారు. కార్యకర్తలు తనతో పాటు జైలుకు వెళ్లారని, వారిని ఎప్పటికీ మర్చిపోనని భావోద్వేగానికి గురయ్యారు. కొంతమంది బురద రాజకీయాలు చేస్తూ నియోజకవర్గాల్లో రాజకీయ వాతావరణాన్ని కలుషితం...0 Comments 0 Shares 92 Views 0 Reviews
-
పుంగనూరు:పంబ నుంచి కాలినడకన శబరిమలైకు పెద్దిరెడ్డిపుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి బుధవారం శబరిమలై యాత్ర చేపట్టారు. ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి పంబ నుంచి ఇరుముడితో కాలినడకన శబరిమలై చేరుకొని అయ్యప్ప స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు# కొత్తూరు మురళి.0 Comments 0 Shares 147 Views 0 Reviews
-
పుంగనూరు: అన్నమయ్య జిల్లాకు చెందిన వ్యక్తి అదృశ్యంచిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన శ్రీథర్ బాబు అనే వ్యక్తి అదృశ్యమయ్యారు. లోన్ యాప్ లో తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించలేక కేవలం ఆర్థిక పరిస్థితుల కారణంగా ఈనెల 13న వెళ్లిపోయారు. ఆయన అదృశ్యంతో తండ్రి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఎక్కడ ఉన్న తిరిగి ఇంటికి రావాలని కోరుతున్నారు. తిరుపతిలో ఉన్నట్లు కుటుంబీకులు భావిస్తున్నారు. ఎవరికైనా కనిపిస్తే 9666787495, 8106290060 నెంబర్ లలో సంప్రదించాలని...0 Comments 0 Shares 149 Views 0 Reviews
-
పుంగునూరు నియోజకవర్గం:అంగరంగ వైభవంగా ఆడికృతిక మహోత్సవంఅన్నమయ్య జిల్లా సోమల మండలం కందూరు గ్రామంలో పాలెంవీధిలో ఉండే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆడికృతిక మహోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులు కావాళ్లు తో వచ్చి మొక్కలు తీర్చుకున్నారు. వల్లి దేవసేన కళ్యాణం మహోత్సవం చాలా ఘనంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని గత 15 సంవత్సరాలుగా నిర్వహించడం ఆనవాయితీ అని ఆలయ కమిటీ మెంబర్లు తెలియజేశారు. సాయంత్రం పుష్పపల్లకి సేవలో కందూరు...0 Comments 0 Shares 160 Views 0 Reviews
-
పుంగనూరు నియోజకవర్గ సదుం బిజేపి మండల అధ్యక్షుడిగా దాదెం శ్రీనివాసులుచిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు పులి నరేంద్ర కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు పుంగనూరు పట్టణ అధ్యక్షుడు జగదీష్ రాజు, సదుం మండల అధ్యక్షుడిగా దాదెం శ్రీనివాసులును అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా జగదీష్ రాజు మాట్లాడుతూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి కార్యకర్త పార్టీ విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. గెలుపే...0 Comments 0 Shares 169 Views 0 Reviews
-
రాష్ట్ర కరాటే ఛాంపియన్‌షిప్‌లో పులినాడు విద్యార్థుల ప్రతిభ.విజయవాడలోని మేరిస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో జరిగిన 24వ ఎస్కేడిఎ రాష్ట్ర కరాటే ఛాంపియన్‌షిప్‌లో పులినాడు కరాటే అకాడమీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి మొత్తం 18 పతకాలు సాధించారు. ఈ విజయం అకాడమీకి, పుంగనూరుకు మంచి పేరు తెచ్చిపెట్టింది. మిల్టన్ శాస్త్రి నిర్వహించిన ఈ ఛాంపియన్‌షిప్‌కు టీమ్ ఇండియా హెడ్ కోచ్ కీర్తన్ మంగళవారం కొండూరు ముఖ్య అతిథిగా హాజరై విజేతలను అభినందించారు....0 Comments 0 Shares 163 Views 0 Reviews
-
పుంగనూరు: వర్షాల కోసం పటాల అమ్మకు దీపాలు మోసిన భక్తులుఈరోజు అనగా మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు పటాలఅమ్మకు భక్తులు వర్షాల కోసం దీపాల మోసారు ఈ విధంగా కొన్ని సంవత్సరాల నుంచి ఆనవాయితీగా చేస్తున్నారు ఈ కార్యక్రమంలో భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు అమ్మవారికి పొంగలి సమర్పించారు ఎన్ ఎస్ పేట నుంచి రామసముద్రం రోడ్డులో గల పటాలమ్మ గుడికి భక్తాదులు పాదయాత్ర వెళ్లారు అక్కడ భక్తులకి తీర్థప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో పటాలమ్మ గుడి కమిటీ సభ్యులు భక్తులు...0 Comments 0 Shares 179 Views 0 Reviews
-
పుంగనూరు నియోజకవర్గం: స్మశాన వాటిక దారి కోసం తహసీల్దార్ కు వినతి పత్రంఅన్నమయ్య జిల్లా, సోమల మండలం, కందూరు గ్రామానికి చెందిన బ్రాహ్మణ, ఆర్యవైశ్య సంఘ సభ్యులు సోమవారం తాసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు. పూర్వీకుల కాలం నుండి గ్రామ ఏరుకు ఆనుకొని ఉన్న ప్రభుత్వ పరంబోకు భూమిలో దహన సంస్కారాలు నిర్వహిస్తున్నామని, అయితే ప్రస్తుతం స్మశానానికి వెళ్లే దారిని కొందరు ఆక్రమించుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. స్మశాన స్థలానికి సరైన హద్దులు లేకపోవడం కూడా సమస్యలకు...0 Comments 0 Shares 164 Views 0 Reviews
-
పుంగనూరు :పుంగనూరులో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులుపుంగనూరు మండల పరిధిలో ట్రాఫిక్ నిబంధనలను పోలీసులు కఠినతరం చేశారు. 18 ఏళ్లలోపు మైనర్లు వాహనాలు నడపడం నిషేధమని, అతివేగంగా, నిర్లక్ష్యంగా నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. హెల్మెట్ లేకుండా, నిబంధనలకు విరుద్ధమైన నంబర్ ప్లేట్లతో వాహనాలు నడిపేవారిపై జరిమానాలు విధించి, మోటారు వాహనాల చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని పుంగనూరు పోలీసులు తెలిపారు# కొత్తూరు మురళి.0 Comments 0 Shares 170 Views 0 Reviews
-
పుంగనూరు నియోజకవర్గ: రోడ్డు ప్రమాదంలో డిగ్రీ విద్యార్థి మృతి.. మరొకరి పరిస్థితి విషమంపుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం బత్తలపురం గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థులు సాయి తేజ్, గణేష్ రామసముద్రం వైపు వెళ్తుండగా మార్గమధ్యంలోని మినికి ఆంజనేయస్వామి బండ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విషాదం చోటుచేసుకుంది. వీరిని బొలెరో వాహనం ఢీకొనడంతో సాయి తేజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో విద్యార్థి గణేష్ తీవ్రంగా గాయపడగా, అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు...0 Comments 0 Shares 237 Views 0 Reviews
-
పుంగనూరు నియోజకవర్గం :అభివృద్ధి, సంక్షేమంపై ఇంటింట ప్రచార కార్యక్రమంఅన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో '2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం ఇంటింటి ప్రచార కార్యక్రమం' (D2D) సోమవారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, పుంగనూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు రెండేళ్లలో ప్రభుత్వ పథకాలపై ప్రజలకు...0 Comments 0 Shares 165 Views 0 Reviews
-
పుంగనూరు నియోజకవర్గం: పడాలని గంగమ్మకు గంగాభిషేకంసోమల మండలం కందూరు గ్రామం బోయవీధిలో ఉండే నడివీధి గంగమ్మకు వర్షాలు పడాలని 1001 బిందెలతో గంగాభిషేకం చేసారు. అలాగే ప్రత్యేక పూజలు చేసారు. ఇలా ఎన్నో సంవత్సరాల నుండి చేయడం ఆనవాయితీ అని, వర్షాలు మెండుగా కురుస్తాయని నమ్మకం# కొత్తూరు మురళి.0 Comments 0 Shares 179 Views 0 Reviews
-
పుంగునూరు నియోజకవర్గం :బోయకొండ గంగమ్మ దర్శనానికి భక్తజన సందోహంచిత్తూరు జిల్లా పుంగనూరులోని ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మ దేవస్థానం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రధాన అర్చకులు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కార్యనిర్వాహణాధికారి, ఉపకమీషనర్ ఏకాంబరం ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉచిత ప్రసాదాల పంపిణీలో...0 Comments 0 Shares 179 Views 0 Reviews
-
పుంగునూరు నియోజకవర్గం:బాలికపై లైంగిక దాడి.పులిచెర్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వడ్డిపల్లెకు చెందిన రోహిత్ (21) పై కల్లూరు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. బాలికతో పరిచయం పెంచుకుని, ఫోన్లో వేధించి, బెదిరించి, గత నెల 28న బలవంతంగా ఓ ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడాడ్డు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ నెల 21న బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది....0 Comments 0 Shares 206 Views 0 Reviews
-
"షైనింగ్ అవార్డు" అందుకున్న పుంగనూరు అమ్మాయి "అక్షిత"మదనపల్లిలో ఈరోజు ఎమ్మెల్యే షాజహాన్ భాష గారి చేతుల మీదుగా "షైనింగ్ అవార్డు" అందుకున్న పుంగునూరు మండలం ఏ ఎన్ కుంట ఎంఈసి చదువుతున్న ఇంటర్ విద్యార్థి "అక్షిత", ఈ కార్యక్రమంలో బీసీ జనార్దన్ రెడ్డి ఆర్ అండ్ బి మంత్రి గారు గారు కలెక్టర్ సుమిత్ రు డీఈఓ సుబ్రమణ్యం గారి చేతులమీదుగా ప్రశంసా పత్రం నగదు బహుమతి అందజేశారు విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు, ఇవా అవార్డుకు ఎన్నికైనందుకు...0 Comments 0 Shares 209 Views 0 Reviews
-
పుంగనూరు:పుంగనూరు సబ్ ట్రెజరీ అధికారిగా వసంత రాంబాబుపుంగనూరు సబ్ ట్రెజరీ అధికారిగా వసంత రాంబాబు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మదనపల్లి సీనియర్ అకౌంటెంట్ గా పనిచేస్తున్న రాంబాబు పదోన్నతి పై పుంగనూరు కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ట్రెజరీ సేవలు సత్వరమే అందేలా కృషి చేస్తానని చెప్పారు. ఎస్టిఓ గా పదోన్నతి పొందిన రాంబాబును అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ డి టి ఎ ఓ లోకేష్ బాబు, ఎస్ టిఓ లు నరేష్ కుమార్ నాయక్ , పద్మనాభం సీనియర్ అకౌంటెంట్...0 Comments 0 Shares 224 Views 0 Reviews
-
రికార్డు స్థాయిలో శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం హుండీ ఆదాయంశ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానంలో 54 రోజుల హుండీ ఆదాయం రూ. 1, 25, 45, 420 వచ్చింది. హుండీలో 43. 950 గ్రాముల బంగారంతో పాటు 55. 100 గ్రాముల వెండి, 6 విదేశీ కరెన్సీ నోట్లు. –2, కువైట్ దినార్–1, థాయ్ బాత్–1, ట్రినిడాడ్ & టొబాగో డాలర్లు–2 అలాగే అన్నదాన హుండీ ఆదాయం రూ. 22, 179, శ్రీ రణభేరి గంగమ్మ దేవస్థాన హుండీ ఆదాయం రూ. 96, 241 వచ్చింది. బోయకొండ దేవస్థానం ఉప కమిషనర్ &...0 Comments 0 Shares 218 Views 0 Reviews
More Stories