Iam a reporter
  • 152 Posts
  • 3 Photos
  • 0 Videos
  • Reporter at Venkatapuram
  • Lives in Venkatapuram
  • From Venkatapuram
  • Studied Geetham at Sahithi high school
    Class of 10th
  • Followed by 0 people
Basic Info
  • Experience
    3 Years
  • Language
    Telugu
Work Info
  • Current Position
    Non-Working
Location Info
  • State
    Telangana
  • Assembly Constituency
    Narasampat
  • District
    Warangal
  • Mandal | Tahasil | Sub Division
    Duggondi
Search
Recent Updates
  • ఏసీబీ వలన గోవిందరావుపేట తాసిల్దార్.....!
    ఏసీబీ వలలో గోవిందరావుపేట తహసీల్దార్... భారత్ అవాజ్ న్యూస్: సెప్టెంబర్ 19 తేదీన ములుగు జిల్లా   పౌతి మార్పిడికి లంచం తీసుకుంటూ గోవిందరావుపేట మండల తహసీల్దార్ ఏసీబీ కి పట్టుబడిన ఘటన ములుగు జిల్లాలో సంచ లనంగా మారింది. గోవిందరావుపేట మండల పరిధిలోని 1.05ఎకరాల భూమి యజమాని ఇటీవల మృతి చెందగా పౌతి మార్పిడి చేసి పట్టా చేయించేందుకు సంబంధిత కుటుంబస భ్యులు తహసీల్దార్ సృజన్ కుమార్ను ఆశ్ర యించారు. ఈ...
    0 Comments 0 Shares 51 Views 0 Reviews
  • వర్షాలు లేక రైతులు విలవిల.... రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి...
    వినూత్నంగా ఓ మహిళా రైతు ఫ్లెక్సీ తో సీఎంకు విన్నపం..... భారత్ అవాజ్ న్యూస్ ; వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం, దుగ్గొండి మండలం లోని వెంక టాపురం గ్రామంలో ఓ మహిళా రైతు రైతులను ఆదుకోవాలని తన పొలంలో వినూత్నంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేసి తన ఆవేదనను సీఎం రేవంత్ రెడ్డికి ఫ్లెక్సీ రూపంలో విన్నవిండం ఇప్పుడు అందరి ఆక ర్షిస్తోంది. వరంగల్ జిల్లాలో విస్తారంగా వర్షాలు లేకపోవడంతో అన్నదాతలు అలమటిస్తున్నారని,వరుణ...
    0 Comments 0 Shares 65 Views 0 Reviews
  • పండగ వేళ విషాదం.. కరెంట్ షాక్ తో బాలిక మృతి..! కరెంట్ షాక్ తో ఓ బాలిక మృత్యువాత పడిన ఘటన స్థానికంగా అందరినీ కన్నీరు పెట్టిస్తోంది....
     భారత్ అవాజ్ న్యూస్:- సెప్టెంబర్ 5 తేదీన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం లో కరెంట్ షాక్ తో ఓ బాలిక మృత్యువాత పడిన ఘటన స్థానికంగా అందరినీ కన్నీరు పెట్టిస్తోంది.నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన పిట్టల రమేష్ కూతురు పిట్టల సిరివెన్నెల (14) కృష్ణాష్టమి నేపథ్యంలో ఉదయాన్నే స్నానం చేయడానికి వెళ్ళింది. మోటార్ ఆన్ చేయడానికి స్విచ్ వేయడంతో కరెంట్ షాక్ కి గురైంది. అప్పటికే ఎలుకలు వైర్లను...
    0 Comments 0 Shares 152 Views 0 Reviews
  • అంగన్వాడి ఆయా నుండి టీచర్ గా ప్రమోషన్...
     భారత్ అవాజ్ న్యూస్:-వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామం ముత్యాల శ్రీలత గారికి ఆయా నుండి టీచర్ గ ప్రమోషన్ వచ్చినందుకు గ్రామ సర్పంచ్ పొగాకు శోభారాణి వెంకటేశ్వర్లు ఉపసర్పంచ్ మాటేటి రవి గారు మరియు వార్డు సభ్యులు గుజిలే  రమ ఇటకాల మౌతికు అంగన్వాడి సూపర్వైజర్.. గారుపంచాయతీ కార్యదర్శి వైనాల యాదగిరి గారు వచ్చి అపాయింట్మెంట్ లెటర్ శ్రీలత గారికి అందించడం జరిగింది అభినందనలు...
    0 Comments 0 Shares 135 Views 0 Reviews
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటువంటి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం.....
     భారత్ అవాజ్ న్యూస్:- వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామపంచాయతీ పరిధిలో లోనే లక్ష్మి రమేష్ ఇందిరమ్మ నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన సర్పంచ్ పొగాకు శోభారాణి వెంకటేశ్వర్లు ఉప సర్పంచ్ మాటేటి రవి గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు గుజిలే రమ శ్రీను  ఇటుకల మౌతిక్  మంద అనిల్  ప్రమిల మరియు మార్కెట్ డైరెక్టర్ హింగే రామారావు మరియు గ్రామ కార్యదర్శి వై నాలా యాదగిరి ఈ...
    0 Comments 0 Shares 137 Views 0 Reviews
  • రాఖీ రద్దీ... నల్లబెల్లిలో బస్సులు కిటకిట...
    భారత్ అవాజ్ న్యూస్: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం శ్రావణ పౌర్ణమి (రాఖీ పండుగ) సందర్భంగా మండల కేంద్రంలో బస్సుల కోసం ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఉదయం నుంచే వరంగల్, నర్సంపేట, పరిసర గ్రామాలకు వెళ్లే బస్టాప్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం అమల్లో ఉండటంతో మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక సర్వీసులు...
    0 Comments 0 Shares 128 Views 0 Reviews
  • దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..
    భారత్ అవాజ్ న్యూస్:- వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. సర్పంచ్ పొగాకు శోభారాణి వెంకటేశ్వర్లు..  ఉపసర్పంచ్ మాటేటి రవి మరియు వార్డ్ మెంబర్లు పంచాయతీ కార్యదర్శి యాదగిరి గారు కార్డుదారులకు స్మార్ట్ కార్డులను అందజేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. స్మార్ట్...
    0 Comments 0 Shares 199 Views 0 Reviews
  • పెద్ది విగ్రహం తొలగింపు పై ఈరోజు నర్సంపేట్ బంద్ పిలుపునివ్వడం జరిగింది....
    భారత్ అవాజ్ న్యూస్: 19 ఆగస్టు రోజున నర్సంపేట బంద్!ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రాత్రికి రాత్రే మాజీ MLA పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ నేడు నర్సంపేట బంద్కు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. విగ్రహం తొలగింపుతో పాటు BRS నాయకుల అరెస్టులను ఖండించారు. ఈ చర్యలను KTR తీవ్రంగా తప్పుబట్టారు. విగ్రహాన్ని తొలగించడం ప్రభుత్వ పాశవిక చర్య అని మండిపడ్డారు. అరెస్టు చేసిన...
    0 Comments 0 Shares 146 Views 0 Reviews
  • నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే గారి విగ్రహం కూల్చివేత..
    భారత్ అవాజ్ న్యూస్.:  18 రోజున ఆగస్టు వరంగల్ జిల్లా నర్సంపేట దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కూల్చివేత పై వీడిన ఉత్కంఠ..నర్సంపేట లో దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించిన పోలీసులు....అర్ధరాత్రి భారీ బందోబస్తు మధ్య 3 గంటలకు పెద్ది విగ్రహాన్ని తొలగింపు....పరిసరాల్లో బారికేడ్లను ఏర్పాటు చేసి భారీ బందోబస్తు మధ్య విగ్రహం తొలగింపు..పెద్ది సుదర్శన్...
    0 Comments 0 Shares 145 Views 0 Reviews
  • దుగ్గొండి లో జాతీయ జెండాకు అవమానం... తాసిల్దార్ కార్యాలయంలో
    దుగ్గొండిలో జాతీయ జెండాకు అవమానం! జెండాను తలకిందులుగా అమర్చిన వైనం భారత్ అవాజ్ న్యూస్: ఆగస్టు 15 రోజున వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. శనివారం తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో తలకిందులుగా అమర్చిన జాతీయ జెండాను తహశీల్దార్ ముస్కు సమ్మక్క అవిష్కరించడం “భారత ఆవాజ్ న్యూస్" క్లిక్ మనిపించింది. తల కిందులుగా ఎగురుతున్న జెండాను చూసి...
    0 Comments 0 Shares 149 Views 0 Reviews
  • ములుగు. హనుమకొండ జిల్లాలకు సీఎం రేవంత్ రెడ్డి రాక...
    నేడు ములుగు, హనుమకొండ జిల్లాలకు సీఎం భారత్ అవాజ్ న్యూస్:16 ఆగస్టు సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ములుగు, HNK జిల్లాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు మేడారం చేరుకొని సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుంటారు. 2:05 గంటలకు ములుగు చేరుకొని పైలాన్, నూతన కలెక్టరేట్ను ప్రారంభిస్తారు. అనంతరం 3 గంటలకు పరకాలలో 3:15 నుంచి సాయంత్రం 4:25 వరకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి బహిరంగ సభలో పాల్గొంటారు....
    0 Comments 0 Shares 148 Views 0 Reviews
  • విద్యుత్ శాఖలో అన్మాండ్ అనే విద్యుత్ ఉద్యోగి మృతి...
    నర్సంపేట: విద్యుత్ షాక్తో యువకుడి మృతి భారత్ అవాజ్ న్యూస్: వరంగల్ జిల్లా నర్సంపేట్ మండలంలోని ఎల్లయ్య గూడెంకు చెందిన బోడ శివ విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే కుటుంబసభ్యులు, స్థానికులు హుటాహుటిన నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. శివ మృతితో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వృత్తిరీత్యా శివ విద్యుత్ శాఖలో విధులు...
    0 Comments 0 Shares 174 Views 0 Reviews
  • పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం ప్రతిష్టాపన
    ఉద్రిక్తతల నడుమ పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ప్రతిష్ఠ   » గద్దె నిర్మించి పెద్ది విగ్రహాన్ని ఆవిష్కరించిన బిఆర్ఎస్ నాయకులు   భారత్ అవాజ్ న్యూస్:  వరంగల్ జిల్లా నర్సంపేటలో దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్మారకంగా ఏర్పాటు చేసిన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం తీవ్ర ఉద్రిక్తతల నడుమ ముగిసింది. ప్రజా సేవ చేసిన దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి...
    1 Comments 0 Shares 706 Views 0 Reviews
  • పెద్ది కుటుంబానికి పరామర్శించనున్న మాజీ సీఎం...9 10 తేదీల్లో రెండు రోజుల పాటు సుదర్శన్ రెడ్డి సంస్కరణ సభలు..
    9న నల్లబెల్లికి కేసీఆర్ పెద్ది కుటుంబాన్ని పరామర్శించనున్న మాజీ సీఎం భారత్ అవాజ్ న్యూస్ : వరంగల్ జిల్లా నర్సంపేట టౌన్ : దివంగత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 9న నల్లబెల్లి మండలానికి రానున్నారు. కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలియజేయడంతో పాటు పెద్ది సుదర్శన్ రెడ్డి...
    0 Comments 0 Shares 166 Views 0 Reviews
  • వరంగల్ ప్రజలారా జాగ్రత్త.....!
    భారత్ అవాజ్ న్యూస్: 5 జూలై రోజున వరంగల్ జిల్లా ఎంజీఎం దవాఖానలో  వర్షాకాలంప్రారంభమైన తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయి. జూన్లో ఒక్క డెంగీ కేసు నమోదవగా, జులైలో 15కు చేరింది. జ్వరాల కేసులు 551 నుంచి 597కు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు 89 నుంచి 172కు పెరిగాయి. యూపీహెచ్సీలు, పీహెచ్సీల్లో డెంగీ కేసులు నమోదవుతుండటంతో ఆరోగ్య శాఖ ఫాగింగ్, యాంటీ లార్వా పిచికారీ, జ్వర సర్వేలు...
    0 Comments 0 Shares 165 Views 0 Reviews
  • నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత...
    భారత్ అవాజ్ న్యూస్: 31 జూలై వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం బిఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (52) గురువారం అర్ధరాత్రి12:51 ని" కన్నుమూశారు. ఆయనకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. ఈనెల 26న హనుమకొండ హంటర్ రోడ్డులోని తన నివాసంలో ఆయన కార్డియాక్ అరెస్ట్ కు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే హనుమకొండలోని రోహిణి ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అత్యవసర మైన...
    0 Comments 0 Shares 168 Views 0 Reviews
  • మాజీ ఎమ్మెల్యే పెద్ది సుధాకర్ రెడ్డి గారి ఆరోగ్య పరిస్థితి మరో 48 గంటల దాటాకే చెప్తామన్న డాక్టర్లు...
    భారత్ అవాజ్ న్యూస్:-27 జూలై రోజున వరంగల్ జిల్లా నర్సంపేట్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి ఊపిరితిత్తుల్లో బ్లడ్ క్లాట్ కారణంగా కార్డియాక్ అరెస్ట్ అయినట్లు యశోద వైద్యులు గుర్తించారు. తొమ్మిది సార్లు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారని, మరో 48 గంటల తర్వాత పోస్ట్ సీపీఆర్ అనంతరం మెదడు స్పందనపై స్పష్టత వస్తుందని డాక్టర్ రామకృష్ణ బృందం KCR మరియు హరీష్ రావు కు వివరించినట్టు తెలిసింది. ప్రస్తుతం...
    0 Comments 0 Shares 179 Views 0 Reviews
  • పెద్ది సుదర్శన్ రెడ్డి వెంట హైదరాబాద్ కు వెళ్లిన కేటీఆర్ మరియు హరీష్ రావు...
    భారత్ అవాజ్ న్యూస్:-26 జూలై వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలిస్తున్నారు. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో అత్యాధునిక అంబులెన్స్లో ఆయన్ను తరలించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు.. పెద్ది వెంట వారి వాహన శ్రేణి హనుమకొండ నుంచి బయలుదేరి వెళ్లింది.......
    0 Comments 0 Shares 184 Views 0 Reviews
More Stories
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com