ఆసిఫాబాద్ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి GGHలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్ క్షేత్రస్థాయి పరిశీలన
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి GGHని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్ గారు బుధవారం ముమ్మరంగా సందర్శించారు. క్షేత్రస్థాయిలో అందుతున్న వైద్య సేవలను స్వయంగా పరిశీలించేందుకు ఆయన ఈ పర్యటన చేపట్టారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ వార్డులను సందర్శించి, చికిత్స పొందుతున్న రోగులను వ్యక్తిగతంగా కలిసి వారి...
0 Comments 0 Shares 44 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com