20 లక్షలతో మదనపల్లి పట్టణ సుందరీకరణ పనులు పరిశీలన.
మదనపల్లి పట్టణంలో బహుదా కాలువ గట్లపై చేపట్టిన సుందరీకరణ పనులను ఎమ్మెల్యే షాజహాన్ భాషా ఆదివారం ఉదయం పరిశీలించారు. ఐదు చోట్ల సుమారు 20 లక్షల రూపాయల వ్యయంతో ఇనుప బ్యారికేడ్లు ఏర్పాటు చేశామని, పట్టణ అందాన్ని పెంచేందుకు కాలువ గట్లపై కుండీలలో పూల మొక్కలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మదనపల్లె జిల్లా కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని, రానున్న కాలంలో రోడ్ల విస్తరణతో పాటు రెండు చోట్ల ఫ్లైఓవర్ నిర్మాణాలు...
0 Comments 0 Shares 121 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com