-
1158 Posts
-
2 Photos
-
47 Videos
-
Followed by 15 people
-
Current Position
Non-Working
-
State
Andhra Pradesh (AP)
Recent Updates
-
డిగ్రీ బీటెక్ స్టూడెంట్స్ కి మంచి సువర్ణావకాశండిగ్రీ, బీటెక్ విద్యార్థులకు ఉచిత సీఆర్‌టీ శిక్షణ: అప్‌టెక్ సొల్యూషన్స్ డైరెక్టర్ ఈడే లక్ష్మీపతి విజయవాడ (గవర్నర్‌పేట) డిగ్రీ, బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులకు క్యాంపస్ సెలక్షన్స్ లో ఉద్యోగావకాశాలు మెరుగుపరిచేందుకు ఉచితంగా క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్ (సీఆర్‌టీ) తరగతులను నిర్వహిస్తున్నట్లు...0 Comments 0 Shares 124 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
రాష్ట్ర ప్రజలకు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన హోం మంత్రి వంగలపూడి అనితరక్షాబంధన్.. రక్త సంబంధాలను మరింత ఆత్మీయంగా మలిచే అపురూపమైన బంధం. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, పరస్పర గౌరవం ఎల్లప్పుడూ ఇలాగే నిలవాలని ఆకాంక్షిస్తూ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.0 Comments 0 Shares 114 Views 0 Reviews
-
పొదిలిలో త్రాగునీరు లేక ప్రజల కష్టాలుపొదిలిలో తాగునీరు లేక ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన కంబాలపాడు గ్రామస్తులు నగర పంచాయతీ పరిధిలోని కంబాలపాడు ఎస్సీ కాలనీలో గత ఆరు నెలలుగా తాగడానికి సాగర్ నీరు విడుదల చేయని అధికారులు టీడీపీ నేతలకు, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా.. కనీసం పట్టించుకోని యంత్రాంగం. దాంతో ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన తెలిపిన గ్రామస్తులు జనాలకు తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వలేని...0 Comments 0 Shares 268 Views 0 Reviews
-
పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం RTCలో PPP (పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్) విధానాన్ని తీసుకురావడం, క్రమంగా ప్రైవేటుపరం చేసే ప్రయత్నాలు చేయడం తీవ్రంగా ఖండిస్తు ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఓబిరెడ్డి మరియు బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ..RTC అనేది కేవలం ఒక రవాణా సంస్థ కాదు. ఇది గ్రామీణ ప్రాంతాలు, విద్యార్థులు, రైతులు, కార్మికులు, వృద్ధులు, మహిళలకు...0 Comments 0 Shares 344 Views 0 Reviews
-
ప్రజా ప్రతినిధుల అక్రమాలపై మాజీ ఎంపీ భరత్ ధ్వజంప్రభుత్వ అన్యాయాలపై , ప్రజా ప్రతినిధుల అక్రమాలపై మాజీ ఎంపీ భరత్ ధ్వజం.. జిల్లా కలెక్టరేట్ పీజీఆర్ఎస్ లో చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు..కల్తీ పాల ఘటనలో బాధిత బాలల చికిత్సను పట్టించుకోని ప్రభుత్వం..పార్టీ బీసీ నాయకుడి పీతా రామకృష్ణ అరెస్టు రెడ్ బుక్ రాజ్యాంగమే, గామన్ బ్రిడ్జి భద్రతకు ప్రమాదకరంగా ఇసుక దోపిడీ, ముస్లిం షాదీఖానా ను అడ్డుకున్న ఈవీఎం ఎమ్మెల్యే రాజమహేంద్రవరం.....0 Comments 0 Shares 348 Views 0 Reviews
-
నక్కపల్లి క్యాంప్ కార్యాలయంలో హోమ్ మినిస్టర్ అనితప్రజల సమస్యల తక్షణ పరిష్కారమే ధ్యేయంగా.. నక్కపల్లిలోని నా క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన నా ప్రజలను కలిసి, వారి వినతులను స్వీకరించాను. ప్రతి ఒక్కరి సమస్యను స్వయంగా అడిగి తెలుసుకుని, అర్హులైన ప్రతి ఒక్కరికీ త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించాను. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడం...0 Comments 0 Shares 345 Views 0 Reviews
-
యూరియా కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులపై వినతి పత్రంSPSR నెల్లూరు జిల్లా జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయానికి వైయస్ఆర్ మాజీ మంత్రి, నియోజకవర్గ సమన్వయకర్తలు..యూరియా కొరతతో రైతాంగం పడుతున్న ఇబ్బందులపై వినతిపత్రం సమర్పణ వ్యవసాయ శాఖ అధికారిని కలిసిన మాజీ మంత్రి కాకాణి కాకాణి మాట్లాడుతూ.. ఎడగారు పంటకు యూరియా కొరత తీవ్ర సమస్యగా మారింది అని వివరణ. ఆన్ లైన్ విధానంలో యూరియా పంపిణీతో రైతులు విసిగిపోయారు అని...0 Comments 0 Shares 349 Views 0 Reviews
-
రెండు రోజులు పర్యటనలో భాగంగా సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు• రెండు రోజుల పర్యటనలో భాగంగా సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు .ఘన స్వాగతం పలికిన తెలుగు ప్రజలు ,ఎన్నారైలు. • అమరావతి గురించి అసత్య ప్రచారాలు , విష ప్రచారం మానండి.. రాజధానిలో జరుగుతున్న పనులపై వీడియో ద్వారా గొడ్డలి పార్టీకి ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చిన ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ • వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం, పునరావాస చర్యలకు ప్రస్తుత...0 Comments 0 Shares 358 Views 0 Reviews
-
ఆర్యవైశ్యుల ఆత్మగౌరవానికి అండగా వైయస్ జగన్ఆర్యవైశ్యుల ఆత్మగౌరవానికి అండగా వైయస్ జగన్ - తాడేపల్లిలోని వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం - కూటమి ప్రభుత్వంలో వ్యాపారులు, ఆర్యవైశ్యులపై వేధింపులు పెరిగాయి - ఆర్యవైశ్యులంతా ఒకతాటిపైకి రావాలి - టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ఆర్యవైశ్యులు భాగస్వాములు కావాలి - సజ్జల...0 Comments 0 Shares 353 Views 0 Reviews
-
చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసనచంద్రబాబు “వెన్నుపోటుకు రెండేళ్లు”నిరసన కార్యక్రమం.! వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” నిరసన కార్యక్రమం శ్రీశైలం రోడ్డులోని శ్రీ ఆంజనేయ స్వామి...0 Comments 0 Shares 400 Views 0 Reviews
-
స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందా కురసాల కన్నబాబుస్టీల్ ప్లాంట్ వ్యవహారంలో ఏదో కుట్ర జరుగుతుందని కార్మికులు భావిస్తున్నారు 10,000 మందిని తొలగించి ఆటోమేషన్ తీసేసి రిపేర్లు చేయకుండా నెమ్మదిగా స్టీల్ ప్లాంట్ ను నిర్మించడం చేసి ప్రైవేట్ కు కట్టబెట్టే కొట్టడం జరుగుతుందని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి బాధ్యతలుగా ఉన్న కార్మికులు కార్మిక సంఘాలపై నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేయడం దుర్మార్గం0 Comments 0 Shares 392 Views 0 Reviews
-
చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్చార్జి కృపా లక్ష్మి గారు ప్రెస్ మీట్వైయస్సార్సీపి ఇంచార్జ్ కృపా లక్ష్మి గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలు ప్రజల్ని నిలువున మోసం చేసింది చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని గత ఏడాది 12 రూపాయలు గిట్టుబాటు ధర కల్పిస్తే ఇప్పుడు ఏడు రూపాయలు అంటున్నారు జ్యూస్ ఫ్యాక్టరీ యజమాన్యాలు నాలుగు నుంచి ఐదు రూపాయలకే దోచుకుంటున్నాయి. మామిడి పంట టన్నుకు పదిహేను వేల రూపాయల నుంచి 20వేల ప్రభుత్వం ప్రకటించాలని రైతులను...0 Comments 0 Shares 411 Views 0 Reviews
-
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన కార్మిక కుటుంబాలు పరామర్శించిన వైఎస్ఆర్సిపి నేతలువిశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన కార్మిక కుటుంబాల్ని పరామర్శించిన వైఎస్ఆర్ సిపి నేతలు కేజీహెచ్ లో చికిత్స పొందుతూ క్షతగాత్రులతో మాట్లాడి వారి కుటుంబ సభ్యులు భరోసా బాధితులని పరామర్శించిన వారిలో శాసలమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు మాజీ మంత్రులు పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్లు కొరసాల కన్నబాబు గారు గుడివాడ అమర్నాథ్ గారు విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షులు కేకే రాజు గరు పార్టీ నాయకులు...0 Comments 0 Shares 386 Views 0 Reviews
-
చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు మైనారిటీలను పాతాళానికి తొక్కిన కూటమి ప్రభుత్వం*చంద్రబాబువెన్నుపోటుకు రెండేళ్లు మైనారిటీలకు పాతాళానికి తొక్కిన కూటమి ప్రభుత్వం. రాష్ట్ర వైఎస్ఆర్సిపి కార్యదర్శి మైనారిటీ .బాజీ బాబా* *హామీలు అమలపై గళమెత్తిన మైనారిటీలు* విజయవాడపశ్చిమనియోజకవర్గంస్థానిక54వడివిజన్.వైయస్సార్.పార్టీఎన్టీఆర్.జిల్లాకార్యదర్శి షేక్ అహ్మద్ కార్యాలయంలో పత్రికా సమావేశం లో రాష్ట్ర వైఎస్ఆర్సిపి కార్యదర్శి మైనారిటీ బాజీ బాబా మాట్లాడుతూ రాష్ట్రములో ఎస్సీ...0 Comments 0 Shares 411 Views 0 Reviews
-
ఏపీలో ఏ క్షణమైనా ఎన్నికలు పార్టీలు సన్నద్ధం*"ఏపీలో ఏ క్షణమైనా ఎన్నికలు* *పార్టీలు సన్నద్ధం"* అమరావతి: * ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు హీట్ పెరిగింది. - ఈ నేపథ్యంలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. - అయితే ఈ నెలలోనే కూటమి ప్రభుత్వం తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకారుల భరోసా వంటి పథకాలను అమలు చేయనుంది. - కొత్త పింఛన్ల మంజూరుతో...0 Comments 0 Shares 412 Views 0 Reviews
-
రైళ్లల్లో వీళ్ళకి టికెట్ అవసరం లేదు ఫ్రీగా జర్నీరైళ్లల్లో వీరికి టికెట్ అవసరం లేదు.. ఫ్రీగా జర్నీ! రైళ్లల్లో ప్రయాణించేటప్పుడు పిల్లల టికెట్ నిబంధనలపై చాలామందికి అవగాహన లోపిస్తోంది. ఐదేళ్లలోపు పిల్లలకు టికెట్ అవసరం లేదు, కానీ ప్రత్యేక బెర్త్ లభించదు. 5 నుంచి 12 ఏళ్ల మధ్య పిల్లలకు సగం టికెట్ వర్తిస్తుంది, అయితే ప్రత్యేక సీటు కావాలంటే పూర్తి టికెట్ తీసుకోవాలి. 12 ఏళ్లు పైబడిన వారికి పూర్తి...0 Comments 0 Shares 375 Views 0 Reviews
-
భగవంతుడు శాశ్వతం భగవంతుడికి సేవ చేసి సేవకులు శాశ్వతం కాదుభగవంతుడు శాశ్వతం-భగవంతుడికి సేవ చేసే సేవకులు శాశ్వతం కాదు. భగవంతుడికి సేవ చేసే సేవకులు మారుతూ ఉంటారు. భగవంతుడికి సేవ ఆపితే ఆ భూమి తిరిగి దేవాలయం లేదా సంబంధిత మత సమస్త కు వెళుతుంది ఇతరులకు స్వేచ్ఛగా అమ్మడం లేదా బదిలీ చేయడం చట్టవిరుద్దమే కాదు భగవంతుడి కోర్టులో శిక్ష పడుతుంది.ఈ విషయాన్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గార్లతో పాటు నారా లోకేష్ గారు కూడా తెలుసుకోవాలి. చంద్రబాబు...0 Comments 0 Shares 396 Views 0 Reviews
-
రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధికి రైజింగ్ రాయలసీమ సదస్సుప్రెస్ నోట్ ————— రాయలసీమ పారిశ్రామికాభివృద్ధికి “రైజింగ్ రాయలసీమ” సదస్సు 10 వేల కోట్ల పెట్టుబడులు, ఉపాధి కల్పనకు ఎన్డీయే ప్రభుత్వం కృషి : పీవీయన్ మాధవ్ కడప న్యూస్: రాయలసీమ ప్రాంతాన్ని పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధికి కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో నిర్వహించిన “రైజింగ్ రాయలసీమ” సదస్సుకు ఆంధ్రప్రదేశ్...0 Comments 0 Shares 420 Views 0 Reviews
More Stories