మురుగునీటి సమస్యపై మాజీ కార్పొరేటర్ పరిశీలన.|
"ఫిర్యాదు అందడంతో క్షేత్రస్థాయిలో తనిఖీ" మేడ్చల్ మల్కాజిగిరి: అల్వాల్ కార్పొరేషన్ పరిధిలోని  హరిజన్‌బస్తీలో మురుగునీటి లైన్ బ్లాకేజీ కారణంగా స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఫిర్యాదు అందడంతో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మేనేజర్ రమేష్, పోచయ్య, రాజేందర్, ప్రశాంత్‌తో కలిసి బాధిత ప్రాంతాన్ని పరిశీలించిన ఆమె, మురుగునీటి...
0 Comments 0 Shares 245 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com