పుంగనూరు: పలు ప్రాంతాలలో పరిశీలన చేసిన డిప్యూటీ ఎంపీడీవో

0
330

శనివారం పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలో డిప్యూటీ ఎంపీడీవో గఫూర్ పలు ప్రాంతాలలో పర్యటించారు. దిగుపల్లి గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని సిబ్బందికి సూచించారు. మజర మోట్లపల్లి గ్రామంలో పశువుల నీటి తొట్టిని శుభ్రపరిచి, నీటి వృధాను అరికట్టాలని ఆదేశించారు. అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు ఇచ్చిన పోషకాహారాన్ని కూడా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
నెల్లూరు మున్సిపల్ కార్మికుల అమానుష అరెస్టులను నిరసనగలం విప్పిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు
*నెల్లూరు మున్సిపల్ కార్మికులపై పోలీసుల అమానుష లాఠీచార్జికి, కార్మికుల అక్రమ*  *అరెస్టు లను...
By Rajini Kumari 2025-12-19 11:46:16 0 262
Dadra &Nager Haveli, Daman &Diu
Admissions & Scholarship Alerts for Academic Year 2026-27
The administration has officially announced the commencement of the hostel admission process for...
By Lokeshwari Panthadi 2026-07-01 05:09:34 0 275
Andhra Pradesh
జులై 11న జాతీయ లోక్ అదాలత్
జులై 11న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకుని, జిల్లాలో పెండింగ్లో ఉన్న రాజీ...
By Boiena Rajesh 2026-06-18 05:32:58 0 191
Andhra Pradesh
Nara Lokesh: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు... టీడీపీ ఎంపీలకు నారా లోకేశ్ కీలక సూచనలు.
టీడీపీ కేంద్ర కార్యాలయానికి మంత్రులతో పాటు ఎంపీలు తప్పనిసరిగా హాజరుకావాలన్న మంత్రి నారా...
By Pagadala Venkateswar 2026-01-26 05:55:44 0 227
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com