"త్వరలోనే అందుబాటులోకి అదనపు వెంట్ RUB.. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే పరిశీలన.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మచ్చ బొల్లారం జనప్రియ అపార్ట్‌మెంట్స్ వాసులకు తీవ్రమైన ట్రాఫిక్ కష్టాల నుండి త్వరలోనే పూర్తి విముక్తి లభించనుంది. ఇక్కడి ప్రజల దశాబ్దాల సమస్యను తీరుస్తూ రూ.6.6 కోట్ల భారీ వ్యయంతో అదనపు వెంట్ రైల్వే అండర్ బ్రిడ్జ్ (RUB) నిర్మాణానికి అడుగులు పడ్డాయి.  ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పనులను మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వివిధ ప్రభుత్వ శాఖల...
0 Comments 0 Shares 235 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com