దర్శి నియోజకవర్గ టీడీపీ నూతన కార్యాలయ నిర్మాణానికి స్థల పరిశీలన.
దర్శి నియోజకవర్గ టీడీపీ నూతన కార్యాలయ నిర్మాణానికి స్థల పరిశీలన. దర్శి పట్టణంలోని కురిచేడు రోడ్‌లో అన్నా క్యాంటీన్ వెనుక ఉన్న ఆర్‌డబ్ల్యూఎస్ స్థలాన్ని దర్శి టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గారు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డీఓ, తహసీల్దార్, మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
0 Comments 0 Shares 35 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com