Journalist | Field Reporter
Voice for Public Issues
Dedicated to Truth & Accountability
Samalkota – Andhra Pradesh
Voice for Public Issues
Dedicated to Truth & Accountability
Samalkota – Andhra Pradesh
-
109 Posts
-
4 Photos
-
16 Videos
-
Reporter at Bharat Aawaz
-
Studied ITI at Sri Raja Rajeswari Industrial Training Centre (SRR ITC), KakinadaClass of Intermediate
-
Followed by 3 people
-
Experience
1 Year -
Language
Telugu
-
Current Position
Non-Working
-
State
Andhra Pradesh (AP)
Recent Updates
-
శేరిలంక గ్రామంలో శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి మెగా ఉచిత కంటి వైద్య శిబిరం – పలువురికి ఉచిత కంటి ఆపరేషన్లుకే. గంగవరం మండలం, శేరిలంక గ్రామంలో మామ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో, కొండేపూడి అర్జున్ సహకారంతో శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వారి మెగా ఉచిత కంటి వైద్య శిబిరం 14-06-2026న విజయవంతంగా నిర్వహించబడింది. ఈ శిబిరంలో శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వైద్య బృందం గ్రామ ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి తదుపరి చికిత్స మరియు ఆపరేషన్ కోసం ఎంపిక చేసింది. శిబిరంలో గుర్తించిన రోగులను 15-06-2026న కాకినాడలోని...0 Comments 0 Shares 175 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
వేట్లపాలెం ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్వేట్లపాలెం బాణసంచా పేలుడు ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం అమరావతిలో నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఈ ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా తయారీ జరుగుతుంటే సంబంధిత అధికారులు ఏమి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం ఉండకూడదని అధికారులను...0 Comments 0 Shares 1K Views 0 Reviews
-
పెద్దాపురం పురపాలికకు స్పెషల్ గ్రేడ్ హోదాచరిత్రాత్మక ప్రాధాన్యం కలిగిన పెద్దాపురం పురపాలికకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ గ్రేడ్ హోదా మంజూరు చేస్తూ మంగళవారం ప్రభుత్వ ఉత్తర్వులు (జీవో) జారీ చేసింది. ఈ నిర్ణయంతో పట్టణ అభివృద్ధికి మరిన్ని నిధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. జనవరి నెలలో పురపాలిక అధికారులు కౌన్సిల్ తీర్మానం ద్వారా స్పెషల్ గ్రేడ్ హోదా మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా, ప్రభుత్వం వాటిని పరిశీలించి...0 Comments 0 Shares 1K Views 0 Reviews
-
పెద్దాపురం ఆసుపత్రిలో మాతృత్వం కార్యక్రమం 100వ వారం పూర్తిపెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి బుధవారం నిర్వహిస్తున్న మాతృత్వం కార్యక్రమం 100వ వారాన్ని పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రేపు సుమారు 100 మంది గర్భిణీ స్త్రీలకు సంప్రదాయబద్ధంగా సీమంతాలు నిర్వహించి ఆశీర్వదించనున్నారు. తల్లి మరియు శిశు ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని...0 Comments 0 Shares 2K Views 0 Reviews
-
పెద్దాపురం: అధిక యూరియాతో పెట్టుబడి నష్టంపంటల సాగులో అధికంగా యూరియా ఎరువులు వాడటం వల్ల రైతులకు పెట్టుబడి నష్టం కలిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ విజయకుమార్ హెచ్చరించారు. మంగళవారం పెద్దాపురం మండలం గోరింట, వడ్లమూరు గ్రామాల్లో ఆయన పర్యటించి రబీ పంటల పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ పంటల సాగులో సమతుల్యంగా ఎరువులు వాడాలని, పరిమితికి మించి యూరియా వినియోగిస్తే పంటలకు మరియు నేల నాణ్యతకు నష్టం...0 Comments 0 Shares 1K Views 0 Reviews
-
కట్టమూరులో అగ్నిప్రమాదం: మూగజీవాల సజీవ దహనంకాకినాడ జిల్లా పెద్దాపురం, జగ్గంపేట ప్రాంతంలోని కట్టమూరు గ్రామంలో మంగళవారం (10-03-2026) ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కరెంటు షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. మంటలు సమీపంలోని షెడ్లు, గేదెల కొట్టాలకు వ్యాపించడంతో అక్కడ ఉన్న మూగజీవాలు మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో వాటిని కాపాడే అవకాశం లేకపోయిందని స్థానికులు...0 Comments 0 Shares 2K Views 0 Reviews
-
సారా విక్రయం కేసులో నిందితుడికి రిమాండ్సారా విక్రయం కేసులో నిందితుడైన సామర్లకోట పట్టణంలోని కుమ్మర వీధికి చెందిన గుబ్బల వీర ఆదివిష్ణువును సోమవారం కాకినాడ సబ్ జైలుకు తరలించారు. ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారుల వివరాల ప్రకారం, నిందితుడిని సామర్లకోట తహసీల్దార్ కొవ్వూరి చంద్రశేఖరరెడ్డి ఎదుట బైండోవర్ నిందితుడిగా హాజరు పరచారు. విచారణ అనంతరం తహసీల్దార్ మూడు రోజుల రిమాండ్ వారెంట్ జారీ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు నిందితుడిని కాకినాడ సబ్...0 Comments 0 Shares 1K Views 0 Reviews
-
వేట్లపాలెం ప్రమాదంలో సేవలందించిన ఎస్ఐ, ఎంపీడీవోలకు సన్మానంవేట్లపాలెం బాణాసంచా కేంద్రం పేలుడు ఘటనలో సహాయక చర్యల్లో చురుకుగా పాల్గొన్న పెద్దాపురం ఎస్ఐ మౌనిక, సామర్లకోట ఎంపీడీవో హిమా మహేశ్వరిలను ఘనంగా సన్మానించారు. రాజ్యసభ సభ్యులు శ్రీ సానా సతీష్ బాబు ఆదేశాల మేరకు కాకినాడలోని కార్యాలయంలో సోమవారం మాజీ డిప్యూటీ మేయర్ అరిగెల శ్రీనివాసరావు (బున్ని) పుష్పగుచ్చాలు అందించి శాలువాతో వారిని సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రమాదకర పరిస్థితుల్లో కూడా...0 Comments 0 Shares 1K Views 0 Reviews
-
సామర్లకోటలో ఎస్ఐ మౌనిక, ఎంపీడీవోకు సన్మానంసామర్లకోటలో ఎస్ఐ మౌనిక మరియు ఎంపీడీవో హిమామహేశ్వరి సేవలను అభినందిస్తూ ఘనంగా సన్మానించారు. రాజ్యసభ ఎంపీ సానా సతీశ్ బాబు కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీ సానా సతీశ్ బాబు ఆదేశాల మేరకు సోమవారం అచ్చంపేట కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అధికారులను పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించారు. ప్రజా సేవలో వారు చూపుతున్న అంకితభావం ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తుందని...0 Comments 0 Shares 930 Views 0 Reviews
-
సమయపాలన తప్పనిసరిగా పాటించాలి.. .. ఐసిడిఎస్ సూపర్వైజర్ షేక్. షాను.అంగన్వాడి కేంద్రాల నిర్వహణలో సిబ్బంది సమయపాలన తప్పనిసరిగా పాటించాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ షేక్. షాను తెలిపారు. ఆమె మంగళవారం గంగవరం, సోంపల్లి గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్వచ్ఛత పక్వాడ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడి కేంద్ర ప్రాంగణాలను శుభ్రపరచడం,పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రత, చేతులు కడుక్కోవడం, సురక్షితమైన తాగునీరు, పోషకాహార కౌన్సిలింగ్ తదితర వాటిపై పై అవగాహన...0 Comments 0 Shares 359 Views 0 Reviews
-
నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తులు విక్రయిస్తే కఠిన చర్యలు - ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ దినేష్.పర్యావరణ పరిరక్షణకై ప్రభుత్వం నిర్దేశించిన 120 మైక్రోన్ల కన్నా తక్కువ స్థాయి ప్లాస్టిక్ ఆధారిత ఉత్పత్తులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ దినేష్ హెచ్చరించారు. స్థానిక స్టోన్ హౌస్ పేట ప్రాంతంలోని ప్లాస్టిక్ ఉత్పత్తుల దుకాణాలు, గోదాములపై మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. దాడుల్లో 800 కేజీలు నిషేధిత సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఉత్పత్తులను గుర్తించి...0 Comments 0 Shares 363 Views 0 Reviews
-
భారత ఆర్థిక మార్కెట్లపై ఒకరోజు వర్క్‌షాప్. - స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, సెక్యూరిటీస్ మార్కెట్ వంటి రంగాల్లో ఉన్న కెరీర్ అవకాశాలపై విద్యార్థులకు అవగాహన - డాక్టర్ మూర్తి.విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో భారత ఆర్థిక మార్కెట్లపై ఒకరోజు వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బెంగళూరుకు చెందిన సెబి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా డా. మూర్తి మాట్లాడుతూ భారత ఆర్థిక మార్కెట్ల నిర్మాణం, వాటి పనితీరు, పెట్టుబడి అవకాశాలు వంటి అంశాలను వివరించారు. అలాగే స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్,...0 Comments 0 Shares 369 Views 0 Reviews
-
మహిళల మాన ప్రాణాలకు భద్రత లేదా. - జిల్లాలో శాంతిభద్రతలు కరువు. - కూటమి పాలనలో రక్షణ లేని రాష్ట్రంగా, ఆంధ్ర రాష్ట్రం - పూజిత.శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత.ఈ సందర్భంగా పూజితమ్మ మాట్లాడుతూ ఇటీవల గుమళ్ళ దిబ్బలో మైనర్ బాలికపై జరిగిన దాడి మరువకముందే వరిగొండలో మరో మైనర్ బాలికపై దాడి జరగడం దారుణం.గుమ్మళ్ళ దిబ్బలో మైనర్ బాలిక ఘటనలో పోలీస్ లు, ప్రభుత్వం చర్యలు...0 Comments 0 Shares 473 Views 0 Reviews
-
రూ.32,52,064 సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ. - కావలి నియోజకవర్గం పారిశ్రామికంగా అభివృద్ధి చెందబోతుంది. - కొండ బిట్రగుంట బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. - కార్యకర్తలకు ప్రశంసా పత్రం అందజేసిన ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి31 మంది లబ్ధిదారులకు సంబందించిన రూ.32,52,064 చెక్కులను కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి మంగళవారం కావలి టీడీపీ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటివరకు మొత్తం 1433 మంది దరఖాస్తు చేసుకోగా 1049 మందికి రూ.8,53,78,180 అందివ్వడం జరిగిందన్నారు. మరో 384 మంది లబ్దిదారుల దరఖాస్తులు ప్రాసెస్ లో ఉన్నవని, వెరిఫికేషన్ అనంతరం వారికి కూడా చెక్కులు అందజేయబడతాయని తెలిపారు....0 Comments 0 Shares 362 Views 0 Reviews
-
మహిళల చట్టాలపై విద్యార్థులకు అవగాహన - బి. హేన సుజన్.అంతర్జాతీయ మహిళా దినోత్సవ 20 రోజుల అవగాహన కార్యక్రమంలో భాగంగా నెల్లూరు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల స్కూల్ నందు జిల్లా స్త్రీ , శిశు సంక్షేమ సాధికారిత అధికారిణి బి. హేన సుజన్ అధ్యక్ష్యతన విమెన్ దయ్ ప్రముక్యతను గురించి అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. ఇందులో బాగంగా విధ్యార్ధులకు నెలసరి పీరియడ్స్ సమయంలో ఆరోగ్యంగా, పరిశుభ్రంగా ఉండటానికి పాటించవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు,...0 Comments 0 Shares 367 Views 0 Reviews
-
అంబేద్కర్ యువజన కమిటీ ఆధ్వర్యంలో మినరల్ వాటర్.తూర్పు హరిజనవాడ నందు ఉన్నటువంటి గవర్నమెంట్ ఎలిమెంటరీ స్కూల్ నందు అంబేద్కర్ యువజన కమిటీ వారి ఆధ్వర్యంలో చిన్న బిడ్డలకు త్రాగడానికి మినరల్ వాటర్ ఏర్పాటు చేయడమైనది.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన కమిటీ అధ్యక్షుడు బాసికాల శ్యాము, ఎన్.ఆదియ్య, జి.వెంకయ్య, వి.సురేష్, ఎన్.సతీష్, ఎం.మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.0 Comments 0 Shares 379 Views 0 Reviews
-
మంత్రి సంకల్పం -హరిత నెల్లూరు వైపు అడుగులు - టిడిపి నాయకులుఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని హరితాంధ్రగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా నెల్లూరు సిటీ నియోజక వర్గంలో అడుగులు పడ్డాయి .నియోజక వర్గంలోని 28 డివిజన్ లలో 50 వేల మొక్కలు నాటి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు రాష్ట్ర మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సంకల్పించారు .మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను డివిజన్ బాధ్యులకు...0 Comments 0 Shares 363 Views 0 Reviews
-
More Stories