ఆసిఫాబాద్ 1వ వార్డు సమస్యల పరిశీలన త్వరలోనే పరిష్కరిస్తాం మున్సిపల్ కమిషనర్

0
261

కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ 

ఆసిఫాబాద్, జూన్ 25:రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో ఉన్న పలు ప్రజా సమస్యలను స్థానిక కౌన్సిలర్ జాడి వినోద్ కుమార్ గురువారం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మున్సిపల్ కమిషనర్, శానిటేషన్ ఎస్ఐ రామయ్యలను వార్డుకు స్వయంగా పిలిపించి, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను దగ్గరుండి చూపించారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ స్పందిస్తూ.. వార్డులోని సమస్యలను త్వరలోనే పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
Sudhir Rajpal, IAS: Driving Haryana's Growth with Vision
A distinguished 1990-batch IAS officer of the Haryana cadre, Sudhir Rajpal has played a...
By Lokeshwari Panthadi 2026-07-24 08:04:39 0 134
SURAKSHA
AP ట్రాఫిక్ పోలీసులు విద్యార్థులకు రోడ్డు భద్రత
 AP ట్రాఫిక్ పోలీసులు ఈరోజు విశాఖపట్నం పాఠశాలల్లో విద్యార్థులకు రోడ్డు భద్రతా అవగాహన...
By Kalaga Sailaja 2026-07-06 05:35:47 0 210
SURAKSHA
Inside the Journey of IAS Shri. Rajeev Topno
From Grassroots Governance to Global Policy Excellence: When true leadership meets unyielding...
By Kalaga Sailaja 2026-07-27 09:46:21 0 169
Andhra Pradesh
మహాశివరాత్రి మహోత్సవానికి ఏర్పాట్లు
మహాశివరాత్రి మహోత్సవానికి ఏర్పాట్లు... త్రిపురాంతకం మండలం, త్రిపురాంతకం గ్రామంలో గల శ్రీ...
By Chennaiah Kati 2026-01-22 13:03:41 0 417
Telangana
కరీంనగర్ తెలంగాణ చౌక్ బస్టాప్ షేడ్స్ నిరుపయోగం.
కరీంనగర్ జిల్లా.  కరీంనగర్ తెలంగాణ చౌక్ లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ...
By Thalakokkula Sadanandam 2026-03-19 23:00:39 0 533
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com