0 Comments
0 Shares
191 Views
0 Reviews
Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
Train Fire Accident: అర్ధరాత్రి ఎక్స్ప్రెస్ రైల్లో భారీ అగ్నిప్రమాదం.. రెండు ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధం.ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత, ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. విశాఖ జిల్లా పరిధిలోని ఎలమంచిలి సమీపంలో రైలు వెళ్తుండగా ఒక్కసారిగా పొగలు, మంటలు చెలరేగాయి.0 Comments 0 Shares 629 Views 0 Reviews
-
అగ్నిప్రమాద బాధితులను ఆర్థిక సాయంబొబ్బిలి మండలం కోమటిపల్లిలో మంగళవారం జరిగిన అగ్నిప్రమాద బాధితులను ఎమ్మెల్యే బేబినాయన బుధవారం పరామర్శించారు. బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కంచాలు, దుప్పట్లు అందించి ఆర్థిక సహాయం చేశారు. అగ్నిప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. #RAJESH0 Comments 0 Shares 189 Views 0 Reviews
-
అనంతపురం జిల్లా పుట్లూరులో విద్యార్థులు స్కూల్ బస్ కు అగ్నిప్రమాదం పూర్తిగా దగ్ధం..!అనంతపురం జిల్లా పుట్లూరులో విద్యార్థులు స్కూల్ బస్ కు అగ్నిప్రమాదం పూర్తిగా దగ్ధం..! పుట్లూరు మండలంలో ప్రైవేట్ స్కూల్ విద్యార్థుల బస్సుకు అగ్ని ప్రమాదం పుట్లూరు నుంచి కడవకల్లుకు వెళుతుండగా బస్సులో మంటలు అప్రమత్తమైన డ్రైవర్ విద్యార్థులను దింపడంతో తప్పిన పెను ప్రమాదం పూర్తిగా దగ్ధమైన పుట్లూరు శ్రీ రామ గ్లోబల్ స్కూల్ కు చెందిన బస్సు 40 Comments 0 Shares 395 Views 0 Reviews
-
ఎర్నాకుళం వెళ్లే రైలులో అనకాపల్లి దగ్గర అగ్నిప్రమాదం ఒకరు మృతి రెండు ఏసీ బోగీలు దగ్ధం*Train Fire: అనకాపల్లి దగ్గర రైలులో అగ్నిప్రమాదం.. రెండు ఏసీ బోగీలు దగ్ధం.. ఒకరు మృతి* డిసెంబర్ 29: టాటానగర్ (టాటా) నుంచి ఎర్నాకుళం వెళ్లే 18189 నంబరు టాటా-ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైలులో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దాదాపు 1:30 గంటల సమయంలో భయానక అగ్నిప్రమాదం సంభవించింది. విశాఖపట్నం జిల్లా దువ్వాడ మీదుగా ప్రయాణిస్తున్న ఈ రైలులో ప్యాంట్రీ కారుకు ఆనుకుని ఉన్న బీ1, ఎం2 ఏసీ...0 Comments 0 Shares 217 Views 0 Reviews
-
కట్టమూరులో అగ్నిప్రమాదం: మూగజీవాల సజీవ దహనంకాకినాడ జిల్లా పెద్దాపురం, జగ్గంపేట ప్రాంతంలోని కట్టమూరు గ్రామంలో మంగళవారం (10-03-2026) ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కరెంటు షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. మంటలు సమీపంలోని షెడ్లు, గేదెల కొట్టాలకు వ్యాపించడంతో అక్కడ ఉన్న మూగజీవాలు మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో వాటిని కాపాడే అవకాశం లేకపోయిందని స్థానికులు...0 Comments 0 Shares 964 Views 0 Reviews
-
కాకినాడ జీజీహెచ్లో 9 మంది అగ్నిప్రమాద బాధితులకు చికిత్ససామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన తొమ్మిది మంది ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్)లో చికిత్స పొందుతున్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి శనివారం రాత్రి తెలిపారు. బాధితుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారని ఆమె వెల్లడించారు. వీరిలో ఒకరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండగా, మిగిలిన వారికి వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు....0 Comments 0 Shares 271 Views 0 Reviews
-
కోమటిపల్లిలో అగ్నిప్రమాదం.. రెండిళ్లు దగ్ధంబొబ్బిలి మండలం కోమటిపల్లిలో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో రెండు పూరిళ్లు దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదంలో మోతి గౌరి ఇల్లు పూర్తిగా కాలిపోగా మోతి సాంబయ్య ఇల్లు పాక్షికంగా కాలిపోయింది. అగ్నిప్రమాదం జరిగిన కొన్ని నిమిషాల్లో అగ్నిమాపక అధికారులు చేరుకుని మంటలను అదుపు చేయడంతో నష్టాన్ని నివారించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. #RAJESH0 Comments 0 Shares 191 Views 0 Reviews
-
గుంటూరు కాకాని రోడ్ లో అగ్నిప్రమాదంగుంటూరు కాకాని రోడ్ లో వాసవి కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం. Short Circuit వాళ్ళ షాప్ లో నీ బట్టలు అని కాలిపోనవి. షాప్ లో ఓనర్స్, వకర్స్. మంటలు చెలరేగడం తో బయటికి వచ్చారు ఫైర్ ఇంజన్ వాలు వచి మంటలు. అర్పరు.0 Comments 0 Shares 125 Views 0 Reviews
-
ట్రూ వేల్యూ షోరూమ్ లో అగ్నిప్రమాదం .|మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ లోని ట్రూ వ్యాల్యూ షో రూమ్ లో ఈరోజు ఉదయం సుమారు 11 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ప్రమాద స్థలికి చేరుకున్న రెండు ఫైర్ ఇంజన్లు, మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాప్తించకుండా నిరోధించాయి. స్థానిక పోలీస్ సిబ్బంది, మరియు ట్రాఫిక్ సిబ్బంది సూచనలు మరింత ఆస్తి నష్టం...0 Comments 0 Shares 290 Views 0 Reviews
-
నిమ్మనపల్లిలోని గారబురుజు శివాలయంలో అగ్నిప్రమాదం.మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నిమ్మనపల్లి మండలంలోని గారబురుజు శివాలయంలో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. ఆలయంలో దీపారాధన నిర్వహిస్తున్న సమయంలో, ఆలయ పనులు చేస్తున్న గంగులమ్మ (74) ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదానికి గురై గాయపడినట్లు సమాచారం. భక్తులు వెలిగించిన దీపాలను సర్దుతున్న సమయంలో గంగులమ్మ చీరకు నిప్పంటుకోవడంతో ఆమెకు గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.0 Comments 0 Shares 202 Views 0 Reviews
-
పల్లిపేటలో భారీ అగ్నిప్రమాదం – ఇల్లు పూర్తిగా దగ్ధంకాకినాడ : కరప మండలం పల్లిపేట గ్రామంలో శుక్రవారం వంటగదిలో గ్యాస్ లీక్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పట్టా విష్ణు, సూర్యావతి దంపతులకు చెందిన ఇల్లు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. బాధితుల వివరాల ప్రకారం సుమారు రూ. 5 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలిపారు. ఇంట్లో ఉన్న వలలు, నిత్యావసర వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే కాకినాడ నుంచి అగ్నిమాపక...0 Comments 0 Shares 340 Views 0 Reviews
-
కాకినాడను కుదిపేసిన భీకర విస్ఫోటనం వేట్లపాలెం బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు – 23 మంది మృతి రూ.20 లక్షల రాష్ట్ర పరిహారం ప్రకటించిన సీఎం చంద్రబాబుసామర్లకోట మండలం, కాకినాడ జిల్లా:శనివారం మధ్యాహ్నం 2 గంటల 5 నిమిషాల సమయంలో వేట్లపాలెం–జి.మేడపాడు మధ్య ఉన్న సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ బాణాసంచా తయారీ కేంద్రంలో సంభవించిన భారీ పేలుడు రాష్ట్రాన్ని విషాదంలో ముంచేసింది. మందుగుండు సామాగ్రి తయారీ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా జరిగిన విస్ఫోటనం తీవ్రత ప్రాంతమంతా కంపించింది. స్థానికుల కథనం ప్రకారం పేలుడు శబ్దం సుమారు ఐదు కిలోమీటర్ల దూరం వరకూ...0 Comments 0 Shares 1K Views 0 Reviews
-
మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి: సీపీఐవేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదం పట్ల సీపీఐ కాకినాడ జిల్లా కమిటీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు, కమిటీ సభ్యుడు దువ్వా శేషబాబు శనివారం సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించిన వారు, ఈ ఘటన రాష్ట్రాన్ని కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఒక్కొక్కరికి...0 Comments 0 Shares 887 Views 0 Reviews
More Results