Siva Bhaskar Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Andhra Pradesh 2025-12-29 02:03:38 Train Fire Accident: అర్ధరాత్రి ఎక్స్ప్రెస్ రైల్లో భారీ అగ్నిప్రమాదం.. రెండు ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధం. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత, ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. విశాఖ జిల్లా పరిధిలోని ఎలమంచిలి సమీపంలో రైలు వెళ్తుండగా ఒక్కసారిగా పొగలు, మంటలు చెలరేగాయి. 0 Comments 0 Shares 1.2K Views