Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని ఆంధ్రా స్పైస్ రెస్టారెంట్‌లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దట్టమైన పొగలు, మంటలతో స్థానికులు భయాందోళన.
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని ఆంధ్రా స్పైస్ రెస్టారెంట్‌లో ఆదివారం ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రెస్టారెంట్ నుంచి భారీగా పొగలు, మంటలు ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిప్రమాదం విషయం తెలుసుకున్న ప్రజలు పెద్ద సంఖ్యలో ఘటనాస్థలికి చేరుకోవడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.   కొంతసేపు వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు...
0 Comments 0 Shares 125 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com