News
-
14 Posts
-
1 Photos
-
0 Videos
-
Followed by 2 people
-
Experience
Fresher -
Language
Telugu
-
Current Position
Student
-
State
Andhra Pradesh (AP)
Recent Updates
-
Gold Price Drop: కొనసాగుతున్న బంగారం ధరల పతనం... ఈరోజు రూ.9 వేలు ఢమాల్Gold Price Down | బంగారం, వెండి ధరల పతనం కొనసాగుతోంది. తులం బంగారం రూ.9 వేలు పడిపోతే, కిలో వెండిపై ఏకంగా రూ.20 వేలు పతనమైంది. నిన్న ఆదివారం కావడంతో ఎలాంటి మార్పు లేదు. కానీ ఇవాళ సోమవారం మార్కెట్లు తెరుచుకోగానే బంగారం, వెండి ధరలు ఢమాల్ అన్నాయి.బంగారం, వెండి ధరలు ఎంత వేగంగా రికార్డులు సృష్టించాయో, అంతే వేగంగా పతనం అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పతనం కావడంతో ఆ ప్రభావం...0 Comments 0 Shares 553 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
AP LRS: ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు గడువును పొడిగింపు.. ఇలా దరఖాస్తు చేసుకోండిAP LRS: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకున్న పనులు.. టైముకి పూర్తవ్వట్లేదు. LRS కోసం ఇచ్చిన గడువు ఏమాత్రం సరిపోలేదు. ప్రజలు ఆసక్తి చూపలేదు. దాంతో ప్రభుత్వం గడువును పొడిగించింది. ఇప్పుడైనా ఈ ఛాన్స్ ఉపయోగించుకోవాలని అంటోంది. దీని పూర్తి వివరాలు చూద్దాం.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు గడువును ఏప్రిల్ 23 వరకూ పెంచింది. దీని ద్వారా అనధికారిక లేఔట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవచ్చు....0 Comments 0 Shares 519 Views 0 Reviews
-
AP Capital Amaravati : ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత.. బిల్లును సిద్ధం చేసిన కేంద్రం?Amaravati Capital : రాజధానిగా అమరావతికి చట్టబద్ధత సిద్ధం చేస్తున్న కేంద్రం. ఈ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు వచ్చే అవకాశం. 2024 జూన్ 2తో ముగిసిన ఉమ్మడి రాజధాని గడువు ముగిసింది.Amaravati Capital: ఈనెల 28 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఈ సమావేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టబద్ధతను తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం అవుతోంది. కేబినెట్ ఆమోదం తర్వాత పార్లమెంటులో...0 Comments 0 Shares 613 Views 0 Reviews
-
APSET 2025: ఏపీ సెట్ నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష తేదీలు, దరఖాస్తు, ఫీజు వివరాలు చూడండిAPSET 2025: డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీల్లో లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలు, ప్రమోషన్ల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్హత పరీక్ష APSET 2025ని ప్రభుత్వం తరపున ఆంధ్రా యూనివర్శిటీ నిర్వహించబోతోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ / లెక్చరర్ పోస్టుల నియామకాలు, ప్రమోషన్ల కోసం అర్హత కల్పించే ఆంధ్రప్రదేశ్ స్టేట్...0 Comments 0 Shares 529 Views 0 Reviews
-
AP Pension IVRS: ఏపీ పెన్షనర్లకు అలర్ట్.. రెడీగా ఉండండి.. కాల్ రాగానే స్పందించండి!AP Pension IVRS: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక విషయాన్ని సవాలుగా తీసుకుంది. సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని అబద్ధం అని నిరూపించాలని భావిస్తోంది. అందుకే పెన్షన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ప్రజలదే భారం. వారే ఈ సమస్యకు పరిష్కారం చూపాల్సిన పరిస్థితి వచ్చింది.ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయిపోయింది. ప్రభుత్వం ప్రతీ నెలా పెన్షన్ ఇస్తోంది. ప్రారంభంలో 3 నెలల పెన్షన్...0 Comments 0 Shares 577 Views 0 Reviews
-
Train Fire Accident: అర్ధరాత్రి ఎక్స్‌ప్రెస్ రైల్లో భారీ అగ్నిప్రమాదం.. రెండు ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధం.ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత, ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. విశాఖ జిల్లా పరిధిలోని ఎలమంచిలి సమీపంలో రైలు వెళ్తుండగా ఒక్కసారిగా పొగలు, మంటలు చెలరేగాయి.0 Comments 0 Shares 831 Views 0 Reviews
-
Passbooks: ఏపీ రైతులకు శుభవార్త.. జనవరి 2న వీటిని ఉచితంగా తీసుకోండి!ఏపీ ప్రభుత్వం కొత్త సంవత్సరంలో రైతులకు శుభవార్త చెబుతోంది. ఐతే.. దీని వల్ల రైతులకు కొత్తగా కలిగే భారీ ప్రయోజనం ఏమీ ఉండదు. కాకపోతే.. ప్రభుత్వం రైతుల గురించి ఆలోచిస్తోంది అనేందుకు ఇదో ఉదాహరణగా మిగలనుంది. అదేంటో చూద్దాం.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు మరో శుభవార్త అందింస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫొటోతో జారీచేసిన పట్టాదారు పాస్ పుస్తకాల స్థానంలో...0 Comments 0 Shares 607 Views 0 Reviews
-
Andhra: ఏపీ స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు లిస్టు వచ్చేసిందోచ్.. ఎన్ని రోజులంటే.?ఏపీ విద్యార్ధులకు పండుగ ముందే వచ్చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ప్రకటించింది. ఎప్పటిలానే ఈ ఏడాది కూడా భారీగా సెలవులు ఇచ్చింది. అయితే సెలవులు అయిన తర్వాతి రోజు నుంచి తిరిగి స్కూల్స్ రీ-స్టార్ట్ కానున్నట్టు తెలిపింది. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.. పండుగ వేళ కుటుంబంతో కలిసి ఆనందంగా గడిపేందుకు ఏపీ విద్యాశాఖ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్...0 Comments 0 Shares 576 Views 0 Reviews
-
సమస్య. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా meebhoomi.ap.gov.in అనే పోర్టల్ తీసుకొచ్చింది.సమస్య. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా meebhoomi.ap.gov.in అనే పోర్టల్ తీసుకొచ్చింది.మీ భూమి.. మీ పేరు మీదే ఉందా? లేక ఎవరైనా మార్చేసుకున్నారా? ఇలా చెక్ చేసుకోండిMeebhoomi: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. భూములు ఎవరి పేరు మీద ఉన్నాయో తెలుసుకునేందుకు ఒక పోర్టల్ తీసుకొచ్చింది. దాని ద్వారా ప్రతి ఒక్కరూ తమ భూమి తమ పేరు మీదే ఉందో లేదో తెలుసుకోవచ్చు. వేరే వారి పేరు మీద ఉంది అని తెలిస్తే.. చట్టపరంగా తేల్చుకోవచ్చు.0 Comments 0 Shares 420 Views 0 Reviews
-
మీ భూమి.. మీ పేరు మీదే ఉందా? లేక ఎవరైనా మార్చేసుకున్నారా? ఇలా చెక్ చేసుకోండిMeebhoomi: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. భూములు ఎవరి పేరు మీద ఉన్నాయో తెలుసుకునేందుకు ఒక పోర్టల్ తీసుకొచ్చింది. దాని ద్వారా ప్రతి ఒక్కరూ తమ భూమి తమ పేరు మీదే ఉందో లేదో తెలుసుకోవచ్చు. వేరే వారి పేరు మీద ఉంది అని తెలిస్తే.. చట్టపరంగా తేల్చుకోవచ్చు.0 Comments 1 Shares 1K Views 0 Reviews
-
Kanaka Durga Temple: విజయవాడ కనకదుర్గ ఆలయంలో ఆన్లైన్ దర్శనం ప్రారంభం.. సేవలను ఇలా బుక్ చేసుకోవాలిKanaka Durga Temple:కనక దుర్గ ఆలయ యాజమాన్యం ఈ వ్యవస్థను తిరుమల తిరుపతి దేవస్థానాల విజయవంతమైన ఆన్లైన్ సేవల నమూనాలో రూపొందించింది.Kanaka Durga Temple: ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న కనక దుర్గ ఆలయంగా ప్రసిద్ధి చెందిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం భక్తుల కోసం ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. ఈ డిజిటల్ సమర్పణలు సందర్శనల ప్రణాళికను సులభతరం చేయడానికి రూపొందించబడ్డాయి. దీని ద్వారా భక్తులు ఎక్కువ క్యూలలో నిలబడకుండా దర్శన స్లాట్లు, సేవలు ఇతర సేవలను బుక్...0 Comments 0 Shares 605 Views 0 Reviews
-
Anna Canteen: పేదలకు శుభవార్త.. ఇక గ్రామాల్లో అన్న క్యాంటీన్లు.. సంక్రాంతి నుంచి ప్రారంభంAnna Canteen: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో అన్న క్యాంటీన్లు ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే పెన్షన్లతో పేదలకు దగ్గరైన ఈ కూటమి ప్రభుత్వం.. అన్న క్యాంటీన్లతో మరింతగా వారికి దగ్గరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.1 Comments 0 Shares 763 Views 0 Reviews
-
Foogy riverపైన దుర్గమ్మ, కింద కృష్ణమ్మ.. ఎముకలు కొరికే చలిలో భక్తుల పుణ్యస్నానాలు Foggy River Scenery: విజయవాడ ఇంద్రకీలాద్రి కొండ ప్రాంగణంతో పాటు కృష్ణానది ప్రాంతమంతా దట్టమైన పొగ మంచుతో అలుముకుంటుంది. చూడటానికి ఎంతో అందంగా కనిపించే కృష్ణానది ఆపై విపరీతంగా కురుస్తున్న పొగమంచు అందాలతో మరింత కనువిందు చేస్తుంది.0 Comments 0 Shares 729 Views 0 Reviews
-
Warm Welcome to Shiva Bhaskar!
We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel.
Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story!
Welcome aboard!
Bharat Aawaz
#ShivaBhaskarWarm Welcome to Shiva Bhaskar! We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel. Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story! Welcome aboard! Bharat Aawaz #ShivaBhaskar0 Comments 0 Shares 535 Views 0 Reviews
More Stories