Journalist with 30 Years of Experience
-
1204 Posts
-
35 Photos
-
34 Videos
-
Journalist at Alwal
-
Lives in Hyderabad
-
From Alwal
-
Studied Sp. College at Gurukul English Medium SchoolClass of B.A. JMC
-
Followed by 7 people
-
Experience
5+ Years -
Language
Telugu
-
Current Position
Student
-
State
Telangana -
Assembly Constituency
Malkajgiri -
District
Medchal malkajgiri -
Mandal | Tahasil | Sub Division
Mandal alwal.
Recent Updates
-
కొత్తచెరువు బేబీ పాండ్‌లో గణేష్ నిమజ్జనాలు.|● భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిమజ్జన కార్యక్రమం ● భక్తుల ఆనందోత్సాహాల మధ్య గణనాథులకు ఘన వీడ్కోలు ● స్వాగత ఉపన్యాసం చేసిన డీసీ జోగేశ్వర్లు ● కార్యక్రమానికి హాజరైన జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్ ● క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎస్‌హెచ్‌ఓ ప్రశాంత్ ● హైడ్రా టీం కూడా నిమజ్జన ఏర్పాట్లలో భాగస్వామ్యం ● రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, ట్రాఫిక్ సిబ్బంది సమన్వయంతో జాగ్రత్తలు...0 Comments 0 Shares 21 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
గంగమ్మ ఒడికి గణనాథులు.. భక్తి పారవశ్యంలో నిమజ్జనాలు.|● మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో 11,629 గణనాథులకు జలాధివాసం ● అల్వాల్ చెరువులోనే 1,810 విగ్రహాలకు నిమజ్జనం ● మల్కాజిగిరి జోన్‌లో అత్యధికంగా 6,301 విగ్రహాలు ● ప్రధాన శోభాయాత్రలు పూర్తికాకముందే భారీగా నిమజ్జనాలు అల్వాల్, సెప్టెంబర్ 20: వినాయక నవరాత్రుల అనంతరం గణనాథులు గంగమ్మ ఒడికి చేరుతున్నారు. నిమజ్జనాలతో అల్వాల్ చెరువు పరిసరాలు భక్తి సందడితో...0 Comments 0 Shares 43 Views 0 Reviews
-
టిమ్స్ ఆసుపత్రిలో చోరీ కలకలం.|• ఐదో అంతస్తులో గది తాళం పగులగొట్టి ఖరీదైన సామగ్రి అపహరణ • బోరబండ పోలీసులకు ఆసుపత్రి నిర్వాహకుల ఫిర్యాదు • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు అల్వాల్, సెప్టెంబర్ 20: హైదరాబాద్ సనత్‌నగర్‌లోని టిమ్స్ ఆసుపత్రిలో చోరీ ఘటన కలకలం రేపింది. ఆసుపత్రి ఐదో అంతస్తులోని సామగ్రి నిల్వ గది తాళాన్ని గుర్తుతెలియని దుండగులు పగులగొట్టి లోపల ఉన్న విలువైన సామగ్రిని...0 Comments 0 Shares 30 Views 0 Reviews
-
మోదీకి సహస్రనామంతో శుభాకాంక్షలు.|● నవ కుంకుమలతో సహస్రనామార్చనలో ఈటల రాజేందర్ ● ప్రధాని ఆయురారోగ్యాల కోసం ప్రత్యేక పూజలు ● దేశాభివృద్ధి కోసం ప్రార్థనలు అల్వాల్, సెప్టెంబర్ 19: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన నవ కుంకుమలతో సహస్రనామార్చన కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రధాని నరేంద్ర మోదీకి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు...0 Comments 0 Shares 42 Views 0 Reviews
-
రైల్వే గేట్లకు ఇక గుడ్‌బై.|▪ గౌతమ్‌నగర్ RUB, బొల్లారం ROB పనులకు కదలిక ▪ రైల్వే చీఫ్ ఇంజనీర్‌తో ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి భేటీ ▪ పనులు వేగంగా చేపట్టాలని విజ్ఞప్తి మల్కాజ్‌గిరి, సెప్టెంబర్ 19: రైల్వే గేట్ల వద్ద నిత్యం ఎదురవుతున్న ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పెట్టే దిశగా మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో కీలక ముందడుగు పడింది. గౌతమ్‌నగర్ RUB, బొల్లారం ROB పనులను త్వరితగతిన చేపట్టాలని ఎమ్మెల్యే మర్రి...0 Comments 0 Shares 51 Views 0 Reviews
-
అమరవీరుల శిబిరంలో ఉద్యమకారుల దీక్షలు.|• జేఏసీ చైర్మన్ సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు • మూడో రోజు దీక్షలో 11 మంది ఉద్యమకారులు • దీక్షా శిబిరానికి తరలివచ్చిన పలువురు నేతలు అల్వాల్, సెప్టెంబర్ 19: తెలంగాణ ఉద్యమకారుల ఆల్వాల్ జేఏసీ చైర్మన్ సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరుల శిబిరంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. డిమాండ్ల...0 Comments 0 Shares 43 Views 0 Reviews
-
హఫీజ్‌పేట్‌లో మహిళపై దాడి.. హోంగార్డుపై కఠిన చర్యలు.|• రైల్వే పోలీస్ ఫోర్స్‌లో డిప్యూటేషన్‌పై విధులు • వైరల్ వీడియోపై దక్షిణ మధ్య రైల్వే విచారణ • సర్వీస్ నుంచి తొలగించడంతో పాటు క్రిమినల్ కేసు • సైబరాబాద్ సీపీకి డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు అల్వాల్, సెప్టెంబర్ 19: హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ వద్ద మహిళపై దాడి చేసిన ఘటనలో తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన...0 Comments 0 Shares 49 Views 0 Reviews
-
పోలీస్ బలగానికి కొత్త బలం.|● 376 మంది సిబ్బంది.. 103 వాహనాల పునఃకేటాయింపు ● వనరుల సద్వినియోగంతో ప్రభుత్వానికి రూ.90 కోట్ల ఆదా ● 93 వేల పోలీస్ బలగంపై హేతుబద్ధీకరణకు కసరత్తు. అల్వాల్, సెప్టెంబర్ 18: తెలంగాణ పోలీస్ శాఖలో నెలవారీ స్టాఫ్ ఆఫీసర్స్ సమావేశాల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ డీజీపీ సి.వి. ఆనంద్, ఐపీఎస్ అధ్యక్షతన సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. గత కొన్ని నెలలుగా చేపట్టిన విధానపరమైన చర్యలతో పాటు శాఖలోని...0 Comments 0 Shares 57 Views 0 Reviews
-
మోదీకి ఈటల రాజేందర్ జన్మదిన శుభాకాంక్షలు.|● కంటోన్మెంట్‌లో ఘనంగా జన్మదిన వేడుకలు ● దేశాభివృద్ధిలో మోదీ కీలక పాత్ర: ఈటల అల్వాల్, సెప్టెంబర్ 17: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదిన వేడుకలు సికింద్రాబాద్ కంటోన్మెంట్ పికెట్‌లోని అటల్ బిహారీ వాజ్‌పేయీ పార్క్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని కేక్ కట్ చేసి మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్...0 Comments 0 Shares 69 Views 0 Reviews
-
విశ్వకర్మ భగవాన్ యజ్ఞ మహోత్సవంలో ఈటల రాజేందర్.|● వీరబ్రహ్మేంద్ర స్వామివారిని దర్శించుకున్న ఎంపీ ● ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థన అల్వాల్, సెప్టెంబర్ 17: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ పరిధిలోని జీడిమెట్ల గ్రామం బ్రహ్మంగారి గుట్ట వద్ద శ్రీ శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో నిర్వహించిన శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ యజ్ఞ మహోత్సవంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఆలయ...0 Comments 0 Shares 68 Views 0 Reviews
-
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షెడ్యూల్ విడుదల.|● పాత ఓటర్లు కూడా కొత్తగా ఫారం-18 సమర్పించాలి ● నవంబర్ 6 వరకు దరఖాస్తుల స్వీకరణ ● డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితా హైదరాబాద్, సెప్టెంబర్ 17: తెలంగాణలోని రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు కొత్తగా ఓటర్ల జాబితా సిద్ధం చేసే ప్రక్రియకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్, వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాల ప్రస్తుత...0 Comments 0 Shares 69 Views 0 Reviews
-
ఉద్యమకారుల హామీలు అమలు చేయాలి.|● ఉద్యమకారుల త్యాగాలను ప్రభుత్వం గుర్తించాలి: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ● ఆలస్యం చేస్తే అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం: శ్రీనివాస్ గౌడ్ అల్వాల్, సెప్టెంబర్ 17: తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అల్వాల్‌లోని దీక్షా శిబిరం వద్ద గురువారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి మాజీ మంత్రి...0 Comments 0 Shares 63 Views 0 Reviews
-
వైరల్ స్క్రీన్‌షాట్‌పై ఎమ్మెల్యే వివరణ.|● సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని వెల్లడి ● నకిలీ స్క్రీన్‌షాట్‌ను నమ్మొద్దని విజ్ఞప్తి ● సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటుపై దృష్టి మళ్లించే ప్రయత్నమని ఆరోపణ అల్వాల్, సెప్టెంబర్ 16: మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ భూములను బినామీల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయాలంటూ సబ్‌రిజిస్ట్రార్‌ను బెదిరించారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న...0 Comments 0 Shares 72 Views 0 Reviews
-
రామ్‌నగర్ మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం.|● HMWSSB అధికారులతో కలిసి పరిశీలించిన మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్‌రెడ్డి ● తరచూ పునరావృతమవుతున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి అల్వాల్, సెప్టెంబర్ 16: రామ్‌నగర్‌లో మురుగు నీటి పొంగిపొర్లే సమస్యను మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్‌రెడ్డి HMWSSB అధికారులతో కలిసి పరిశీలించారు. డీజీఎం వెంకటేష్, మేనేజర్ రమేష్‌తో కలిసి సమస్య ఉన్న...0 Comments 0 Shares 79 Views 0 Reviews
-
Drugs: The Road to Crime.|● Parents urged to watch behavioural changes in children and youngsters ● Drug-related information can be shared on 1908 with confidentiality assured ● Substance abuse can push youngsters towards crime, say police Alwal, September 16: As part of the ‘Mee Suraksha–Sahachari’ initiative being conducted under the supervision of Malkajgiri Police Commissioner B. Sumathi, IPS,...0 Comments 0 Shares 97 Views 0 Reviews
-
అంబర్‌పేట శంకర్‌పై మళ్లీ రౌడీషీట్.|● 2019లో మూసివేసిన రౌడీషీట్ పునరుద్ధరణ ● జూబ్లీహిల్స్, మేడిపల్లి పరిధుల్లో బెదిరింపుల ఆరోపణలు ● ఇటీవల నమోదైన కేసుల నేపథ్యంలో అంబర్‌పేట పోలీసుల చర్య. అల్వాల్, సెప్టెంబర్ 15: హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పోలీసులు అంబర్‌పేట శంకర్‌పై మళ్లీ రౌడీషీట్ ఓపెన్ చేశారు. గతంలో శంకర్‌పై కొనసాగిన రౌడీషీట్‌ను 2019లో...0 Comments 0 Shares 99 Views 0 Reviews
-
హైడ్రాకు సుప్రీం షాక్.|● 40 ఎకరాల భూమి వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు ● హైకోర్టు తీర్పును సమర్థించిన అత్యున్నత న్యాయస్థానం అల్వాల్, సెప్టెంబర్ 15: మల్కాజిగిరి పరిధిలోని లోతుకుంటలో సర్వే నంబర్లు 1, 2లో ఉన్న సుమారు 40 ఎకరాల భూమికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ మధ్య కొనసాగుతున్న వివాదంలో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ భూమి తెలంగాణ ప్రభుత్వానికి చెందినదంటూ కాంగ్రెస్...0 Comments 0 Shares 88 Views 0 Reviews
-
గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.|● లింగం చెరువు కట్ట మైసమ్మ వద్ద ఏర్పాట్ల పరిశీలన ● ప్రశాంతంగా, సురక్షితంగా నిమజ్జనం నిర్వహించేందుకు సూచనలు అల్వాల్, సెప్టెంబర్ 15: రాబోయే గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగం చెరువు కట్ట మైసమ్మ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను కుత్బుల్లాపూర్ జోన్ అడిషనల్ డీసీపీ పురుషోత్తం, కుత్బుల్లాపూర్ డివిజన్ ఏసీపీ బాల గంగిరెడ్డి పరిశీలించారు. నిమజ్జన...0 Comments 0 Shares 86 Views 0 Reviews
More Stories