నీట్ వివాదంపై ఆల్వాల్‌లో కాంగ్రెస్ ఆందోళన.!
● ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేసిన కాంగ్రెస్ నేతలు
● విద్యార్థులపై లాఠీచార్జిని ఖండించిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి
● దిష్టిబొమ్మ దహనయత్నాన్ని అడ్డుకున్న పోలీసులు
హైదరాబాద్, జూలై 22: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనతో పాటు నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై జరిగిన లాఠీచార్జిని ఖండిస్తూ కాంగ్రెస్ నాయకులు బుధవారం ఓల్డ్ ఆల్వాల్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. కేంద్ర...