"సోబర్స్" శకం ముగిసింది.|
- 89 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచిన వెస్టిండీస్ దిగ్గజం - అత్యుత్తమ ఆల్‌రౌండర్‌కు యావత్ క్రికెట్ జగత్ నివాళి - క్రికెట్‌కు చేసిన సేవలకు గుర్తింపుగా 'సర్' బిరుదు. హైదరాబాద్, జూలై 18: ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందిన వెస్టిండీస్ దిగ్గజం సర్ గార్ఫీల్డ్ (గ్యారీ) సోబర్స్ (89) కన్నుమూశారు. ఆయన మరణంతో ప్రపంచ క్రికెట్‌లో విషాద ఛాయలు...
0 Comments 0 Shares 66 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com