కొత్తచెరువు బేబీ పాండ్లో గణేష్ నిమజ్జనాలు.|
● భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిమజ్జన కార్యక్రమం
● భక్తుల ఆనందోత్సాహాల మధ్య గణనాథులకు ఘన వీడ్కోలు
● స్వాగత ఉపన్యాసం చేసిన డీసీ జోగేశ్వర్లు
● కార్యక్రమానికి హాజరైన జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్
● క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎస్హెచ్ఓ ప్రశాంత్
● హైడ్రా టీం కూడా నిమజ్జన ఏర్పాట్లలో భాగస్వామ్యం
● రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, ట్రాఫిక్ సిబ్బంది సమన్వయంతో జాగ్రత్తలు...