ఎన్యుమరేషన్‌పై ఇంటింటి పర్యటన.|
–రాజీవ్ వీకర్ సెక్షన్‌లో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పరిశీలన. –కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచన. మేడ్చల్ మల్కాజిగిరి : మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి రాజీవ్ వీకర్ సెక్షన్‌లో ఇంటింటి పర్యటన నిర్వహించి ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణ ప్రక్రియను పరిశీలించారు.  ఈ కార్యక్రమంలో హనుమంత్, రేణుక, అఫ్జల్, లడ్డు, రెహ్మత్, ఆరిఫ్, అశోక్, అరుణ్,...
0 Comments 0 Shares 48 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com