ఎల్లమ్మ కళ్యాణానికి పకడ్బందీ ఏర్పాట్లు.|
- భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల సమన్వయం
- లక్షలాది మంది రాక నేపథ్యంలో భద్రత, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి.
హైదరాబాద్, జూలై 18: ఈ నెల 21న జరగనున్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం, 22న నిర్వహించే రథోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం ఆలయ ప్రాంగణంలో వివిధ...