"బండి-ఈటల విభేదాలకు ముగింపు".|
- కోల్డ్ వార్‌కు తెరదించిన బీజేపీ అధిష్టానం
- అభయ్ పాటిల్ సమక్షంలో ఆలింగనం చేసుకున్న నేతలు
- పార్టీ కోసమే కలిసి పనిచేస్తామని స్పష్టీకరణ
హైదరాబాద్, జూలై 18: తెలంగాణ బీజేపీలో గత కొంతకాలంగా కొనసాగుతున్న బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య కోల్డ్ వార్‌కు ఎట్టకేలకు తెరపడింది.
రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి అభయ్ పాటిల్ సమక్షంలో బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె....