భాజపా శ్రేణులకు కిషన్ రెడ్డి దిశానిర్దేశం.|
- ఎస్‌ఐఆర్ ప్రక్రియను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని పిలుపు.
- అర్హులైన ప్రతి ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు.
- దొంగ ఓట్లపై అప్రమత్తంగా ఉండాలని సూచన.
హైదరాబాద్, జూలై 18: సికింద్రాబాద్‌లో నిర్వహించిన భాజపా కార్యవర్గ సమావేశానికి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీని...