అక్రమ బియ్యం దందాకు బ్రేక్.. పీడీ చట్టంతో చెక్.|
● పలుమార్లు కేసులు నమోదైన వ్యక్తిపై నిర్బంధ ఉత్తర్వులు ● అల్వాల్ పోలీసుల చర్యలు.. చర్లపల్లి జైలుకు తరలింపు మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 22: ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) బియ్యం అక్రమ రవాణా కేసుల్లో పదేపదే నేరాలకు పాల్పడుతున్న వ్యక్తిపై అల్వాల్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు.  మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి.సుమతి ఆదేశాల మేరకు హస్మత్‌పేట్‌కు చెందిన మంగళ్ సింగ్‌పై పీడీ యాక్ట్...
0 Comments 0 Shares 25 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com