గౌతమ్ నగర్ RUBకు రూ.34 కోట్ల కేంద్ర నిధులు.|
● నిర్మాణానికి కేంద్రం నుంచి రూ.34 కోట్ల మంజూరు ● ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక ముందడుగు ● ఎంపీ ఈటల రాజేందర్ చొరవతో ప్రాజెక్టుకు ఊతం మేడ్చల్ మల్కాజిగిరి జూలై 23: మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని గౌతమ్ నగర్ రైల్వే అండర్ బ్రిడ్జి (RUB) నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.34 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏళ్లుగా వాహనదారులు, స్థానిక ప్రజలను ఇబ్బంది...
0 Comments 0 Shares 19 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com