పేపర్ లీక్ కేసులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు.|
● యువత భవిష్యత్తుతో ఆడుకునే వారిపై కఠిన చర్యలు ● పరీక్షల అక్రమాలపై వేగవంతమైన విచారణకు కేంద్రం నిర్ణయం ● ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు చర్యలు ప్రారంభం హైదరాబాద్ జూలై 23: పరీక్షల పేపర్ లీక్ కేసుల విచారణను వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇలాంటి కేసులను త్వరగా పరిష్కరించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించినట్లు కేంద్రం వెల్లడించింది. యువత...
0 Comments 0 Shares 22 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com