Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
ఆసిఫాబాద్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు. స్వయంగా పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ఆసిఫాబాద్ పట్టణంలోని దస్నాపూర్ వార్డులో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పారిశుధ్య పనులను ముమ్మరంగా నిర్వహించారు. ఈ పనులను మున్సిపల్ చైర్పర్సన్ ఆకాష్, వైస్ చైర్పర్సన్ ఎండి అహ్మద్ గారు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా డ్రైనేజీలలో చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని, దోమల నివారణకు బ్లీచింగ్ పౌడర్ చల్లడంతో పాటు ఫాగింగ్ పనులను వేగవంతం...0 Comments 0 Shares 277 Views 0 Reviews
-
ఆసిఫాబాద్ మున్సిపాలిటీ కార్యాలయన్ని సందర్శించిన అదనపు కలెక్టర్ యువరాజ్ మార్మట్, వర్షాకాలం ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశం🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ రాబోయే వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ అధికారులు అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు, చర్యలు చేపట్టాలని కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మార్మట్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు.శుక్రవారం ఆసిఫాబాద్ మున్సిపల్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ స్వయంగా...0 Comments 0 Shares 321 Views 0 Reviews
-
ఆసిఫాబాద్ మున్సిపాలిటీ జనకపూర్ 1వ వార్డులో ముమ్మరంగా సాగుతున్న 'SIR' సర్వే. క్షేత్రస్థాయిలో అడిషనల్ కలెక్టర్ మరియు అధికారుల ఉమ్మడి తనిఖీకొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ ఆసిఫాబాద్: తెలంగాణ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన Special Intensive Revision (SIR) - ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం రెండో రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని జనకపూర్ 1వ వార్డులో కొనసాగుతున్న ఇంటింటి సర్వే ప్రక్రియను అడిషనల్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్,...0 Comments 0 Shares 278 Views 0 Reviews
-
ఆసిఫాబాద్ మున్సిపాలిటీ లో రూ1.20 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎంమ్మెల్యే కోవాలక్ష్మి🎤ఆసిఫాబాద్ భరత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి చునర్కర్ జగదీష్. మే 14):కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిది లో గల కొట్నాక్ భీంరావ్ చిల్డ్రన్స్ పార్క్ లో రూ1.20 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరిగాయి.ఈ కార్యక్రమనికి స్థానిక ఎంమ్మెల్యే కోవలక్ష్మి గారు.ముఖ్య అతిధిగా హాజరై శిలా పలకన్ని ఆవిష్కరించారు.ఈ నిధులతో షాపింగ్ కంప్లెక్స్. ష్మశాన వాటిక షాదీఖానా మరియు చిల్డ్రన్స్...0 Comments 0 Shares 640 Views 0 Reviews
-
ఆసిఫాబాద్ మున్సిపాలిటీ సందీప్ నగర్లో కల్వర్టు నిర్మాణం పూర్తి హర్షం వ్యక్తం చేస్తున్న కాలనీవాసులు🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్,: ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు సందీప్ నగర్ కాలనీలో ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్న కల్వర్టు నిర్మాణం ఎట్టకేలకు పూర్తయింది. కల్వర్టు లేకపోవడం వల్ల కాలనీ ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను స్థానిక కౌన్సిలర్ రాపర్తి కార్తీక్ నిరంతరం పర్యవేక్షించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఎట్టకేలకు పనులు...0 Comments 0 Shares 313 Views 0 Reviews
-
ఆస్తిపన్ను వసూళ్లలో వెనుకబడ్డ బొబ్బిలి మున్సిపాలిటీఆస్తిపన్ను వసూళ్లలో ఎప్పుడు ముందుండే బొబ్బిలి మున్సిపాలిటీ ఈఏడాది వెనుకబడి మూడో స్థానంలో నిలిచింది. మున్సిపాలిటీలో 13,222 నివాస, వాణిజ్య భవనాలు నుంచి రూ.6.78 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా రూ.5.13కోట్లు వసూలు చేసి మూడో స్థానంలో నిలిచింది. జిల్లాలో నెల్లిమర్ల మొదటి స్థానం, రాజాం రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. కుళాయి పన్ను రూ.60,69,567 వసూలు అయినట్లు మున్సిపల్ అధికారులు చెప్పారు. #RAJESH0 Comments 0 Shares 339 Views 0 Reviews
-
చీరాల మున్సిపాలిటీ ముత్యాల పేట 11వ వార్డు నందు శ్రీ మహాలక్ష్మమ్మ గుడి దగ్గర సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ కాలువ శంకుస్థాపనచీరాల: చీరాల మున్సిపాలిటీ ముత్యాల పేట 11వ వార్డు నందు శ్రీ మహాలక్ష్మమ్మ గుడి దగ్గర సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ కాలువ శంకుస్థాపన చేసిన చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు మరియు చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీ మద్దులూరి మహేంద్ర నాథ్ గారు.తొలుత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, వైస్...0 Comments 0 Shares 400 Views 0 Reviews
-
జిల్లాలో ప్రతి మహిళ ఎంటర్ పెన్యూర్ గా రాణించాలన్నదే ఎంపీ కేశినేని శివనాద్ లక్ష్యం కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి జంపాల సీతారామయ్య*ప్రచురణార్థం* 14-12-2025* *జిల్లాలో ప్రతి మహిళ ఎంటర్ ప్రెన్యూర్ గా రాణించాలన్నదే ఎంపీ కేశినేని శివనాథ్ లక్ష్యం : కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు , టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి జంపాల సీతారామయ్య* ఎంపి కేశినేని శివనాథ్...0 Comments 0 Shares 405 Views 0 Reviews1
-
నందిగామ మున్సిపాలిటీ 20వార్డులను 32 వార్డులుగా పునర్విభజనప్రభుత్వం వారి ఉత్తర్వులనుసరించి, కమీషనర్ & సంచాలకులు, పురపాలక శాఖ వారి ఆదేశానుసారం ప్రస్తుతం ఉన్న 20 వార్డులను 32 వార్డులుగా పునర్విభజన చేపట్టిపురమైన ముసాయిదా ప్రాతినిథ్యం అనేక ప్రభుత్వ కార్యాలయములందుక నోటుగా కార్యాలయం మరియు డివిజనల్ కార్యాలయం, తహశీల్దార్ వారి కార్యాలయం, సబ్ రిజిస్ట్రార్ వారి కార్యాలయం, పరిషత్ కార్యాలయం, తజాపాలా కార్యాలయం యందు ప్రదర్శించదగినది మరియు సంబంధిత వార్డు...0 Comments 0 Shares 420 Views 0 Reviews
-
నర్సంపేట మున్సిపాలిటీ భారత జనగణన సర్వే....*నర్సంపేట మున్సిపాలిటీ,వరంగల్ జిల్లా.* *భారత జనగణన 2027 డిజిటల్ సర్వేలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి..* *- నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్*... దేశవ్యాప్తంగా కొనసాగుతున్న జనగణన 2027 డిజిటల్ సర్వే ప్రక్రియలో భాగంగా నర్సంపేట పట్టణ ప్రజలందరూ స్వీయ గణన ( సెల్ఫ్ ఏంయుమరేషన్ ) చేసుకోవాలని పిలుపునిచ్చారు... *ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ గారు...0 Comments 0 Shares 255 Views 0 Reviews
-
బాపట్లలో మున్సిపాలిటీ నిర్వాకం – సైడ్ కాలువలు ప్రాణాలు తీసే గోతుల్లా మారాయా?బాపట్లలో మున్సిపాలిటీ నిర్వాకం – సైడ్ కాలువలు ప్రాణాలు తీసే గోతుల్లా మారాయా? బాపట్ల: బాపట్ల పట్టణం చీలురోడ్డు సెంటర్ వద్ద, జామ్ జామ్ టీ కొట్టు పక్కనే ఉన్న సైడ్ కాలువ మరోసారి మున్సిపాలిటీ నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. భద్రతా రాళ్లు, కవర్లు లేకుండా వదిలేసిన కాలువలో వ్యక్తి పడిపోవడం కలకలం రేపింది. బస్సు వెళ్లిపోతుందన్న తొందరలో ముందున్న డ్రైనేజ్ మీద కాలు పెట్టి వేగంగా వెళ్లే...0 Comments 0 Shares 459 Views 0 Reviews
-
పట్టణ శివారులో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్కాకినాడ జిల్లాలోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల శివారు ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వ్యాస్నహన్ అధికారులకు ఆదేశించారు. గల్లీలు, పీఠాపురం పరిసరాల్లో జరుగుతున్న పనులను శుక్రవారం జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎక్కడా అలసత్వం వహించకూడదని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పక్కాగా పనులు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా...0 Comments 0 Shares 1K Views 0 Reviews
-
పెద్దాపురం పురపాలికకు స్పెషల్ గ్రేడ్ హోదాచరిత్రాత్మక ప్రాధాన్యం కలిగిన పెద్దాపురం పురపాలికకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ గ్రేడ్ హోదా మంజూరు చేస్తూ మంగళవారం ప్రభుత్వ ఉత్తర్వులు (జీవో) జారీ చేసింది. ఈ నిర్ణయంతో పట్టణ అభివృద్ధికి మరిన్ని నిధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. జనవరి నెలలో పురపాలిక అధికారులు కౌన్సిల్ తీర్మానం ద్వారా స్పెషల్ గ్రేడ్ హోదా మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా, ప్రభుత్వం వాటిని పరిశీలించి...0 Comments 0 Shares 2K Views 0 Reviews
More Results