ఆసిఫాబాద్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు. స్వయంగా పరిశీలించిన మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్
ఆసిఫాబాద్ పట్టణంలోని దస్నాపూర్ వార్డులో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పారిశుధ్య పనులను ముమ్మరంగా నిర్వహించారు. ఈ పనులను మున్సిపల్ చైర్‌పర్సన్ ఆకాష్, వైస్ చైర్‌పర్సన్ ఎండి అహ్మద్ గారు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా డ్రైనేజీలలో చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని, దోమల నివారణకు బ్లీచింగ్ పౌడర్ చల్లడంతో పాటు ఫాగింగ్ పనులను వేగవంతం...
0 Comments 0 Shares 276 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com