ఆసిఫాబాద్ మున్సిపాలిటీ సందీప్ నగర్‌లో కల్వర్టు నిర్మాణం పూర్తి హర్షం వ్యక్తం చేస్తున్న కాలనీవాసులు

0
307

🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్,: ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు సందీప్ నగర్ కాలనీలో ఎన్నో రోజులుగా పెండింగ్‌లో ఉన్న కల్వర్టు నిర్మాణం ఎట్టకేలకు పూర్తయింది. కల్వర్టు లేకపోవడం వల్ల కాలనీ ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను స్థానిక కౌన్సిలర్ రాపర్తి కార్తీక్ నిరంతరం పర్యవేక్షించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఎట్టకేలకు పనులు పూర్తయ్యాయి.కల్వర్టు అందుబాటులోకి రావడంతో రాకపోకలు సులభతరమయ్యాయని కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను పరిష్కరించిన మున్సిపల్ కమిషనర్‌కు, అధికారులకు, పనులు పూర్తి చేసిన సిబ్బందికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే నిరంతరం శ్రమిస్తున్న కౌన్సిలర్ రాపర్తి కార్తీక్‌ను కాలనీ ప్రజలు ఘనంగా అభినందించారు.

Search
Categories
Read More
Tamilnadu
"జూన్ 1న ఆదేశాలు ఇచ్చా.. జూన్ 9న అధికారులు పని చేయలేదు: సీఎం రేవంత్".|
హైదరాబాద్ : తెలంగాణలో మాన్సూన్ వర్షాల నేపథ్యంలో అధికారుల పనితీరుపై ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి...
By Sidhu Maroju 2026-06-15 12:23:27 0 377
Andhra Pradesh
సోమల మండలంలో గాలి వాన బీభత్సం
అన్నమయ్య జిల్లా, సోమల మండలంలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం...
By Kothuru Murali 2026-06-09 13:53:56 0 112
Telangana
ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటా : కుత్బుల్లాపూర్ అభివృద్ధి ప్రదాత, బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్.
 కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే  నివాస కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి...
By Sidhu Maroju 2025-06-12 12:09:14 0 1K
Dadra &Nager Haveli, Daman &Diu
Dadra and Nagar Haveli Boosts Sports Development in 2026
Dadra & Nagar Haveli and Daman & Diu are strengthening sports development through...
By Fathima Safa 2026-07-02 07:54:09 0 168
Andhra Pradesh
పుంగనూరు: గ్యాస్ సిలిండర్ పేలి రూ 4. 98 లక్షల నష్టం
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలం, పాత కురవపల్లిలో గురువారం రాత్రి సిలిండర్ పేలి ఒక వంటగది...
By Kothuru Murali 2026-05-03 16:23:18 0 139
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com