నందిగామ మున్సిపాలిటీ 20వార్డులను 32 వార్డులుగా పునర్విభజన
Posted 2026-05-17 14:17:03
0
406
ప్రభుత్వం వారి ఉత్తర్వులనుసరించి, కమీషనర్ & సంచాలకులు, పురపాలక శాఖ వారి ఆదేశానుసారం ప్రస్తుతం ఉన్న 20 వార్డులను 32 వార్డులుగా పునర్విభజన చేపట్టిపురమైన ముసాయిదా ప్రాతినిథ్యం అనేక ప్రభుత్వ కార్యాలయములందుక నోటుగా కార్యాలయం మరియు డివిజనల్ కార్యాలయం, తహశీల్దార్ వారి కార్యాలయం, సబ్ రిజిస్ట్రార్ వారి కార్యాలయం, పరిషత్ కార్యాలయం, తజాపాలా కార్యాలయం యందు ప్రదర్శించదగినది మరియు సంబంధిత వార్డు పునర్విభజన ముసాయిదాపై ఏ విధమైన సూచనలు/ సూచనలు ఉన్న యెడల ది 24-05-2026 సాయంత్రం 5.00 గంటల లోపు నందిగామ పురపాలక సంఘ కార్యాలయం నందు లిఖితపూర్వకంగా సమర్పించవలసిందిగా కమీషనర్ జి. లోవరాజు ఒక ప్రకటనలో కొంత.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగునూరు నియోజకవర్గం :చౌడేపల్లి మండలంలో విషాదం
శుక్రవారం పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, వెంగళపల్లిలో గౌతమి(28) అనే మహిళ ప్రమాదవశాత్తు...
పుంగనూరు: సిఆర్పిఎఫ్ జవాను మృతి పై వివరాలు తెలిపిన డి. ఎస్. పి.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ కు వై...
గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు 3వ దశ శంకుస్థాపనకు గుంటూరు పశ్చిమ నుంచి భారీ బైక్ ర్యాలీతో హాజరైన ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు
గుంటూరు నగర అభివృద్ధిలో కీలకమైన ఇన్నర్ రింగ్ రోడ్డు 3వ దశ శంకుస్థాపన కార్యక్రమానికి గుంటూరు...
India's Biggest Invisible War: Millions of Student Futures at Risk
While global conflicts dominate headlines, an invisible war is destroying millions of student...
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తులు చేసుకున్న మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలోని అల్వాల్...