-
224 Posts
-
7 Photos
-
11 Videos
-
Constituency in charge
-
Studied Chaitany Junior College at Sandeepani High school
-
Followed by 2 people
-
Experience
3 Years -
Language
Telugu
-
Current Position
Constituency In-charge
-
State
Telangana -
Assembly Constituency
Mancherial -
District
Mancherial -
Mandal | Tahasil | Sub Division
Naspur
Recent Updates
-
మంచిర్యాలలో ఘనంగా వినాయక నిమజ్జనంలో పాల్గొన్న జనసేన కో ఆర్డినేటర్స్మంచిర్యాల: హిందూ సేవా సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నిమజ్జనం కార్యక్రమం ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ పెద్దపల్లి, ఆదిలాబాద్ పార్లమెంట్ కో-ఆర్డినేటర్ డా. చుంచు రాజ్ కిరణ్, డా. ఎగ్గెన శ్రీనివాస్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నారు. గణనాథుడి...0 Comments 0 Shares 34 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
మంచిర్యాలలో క్రీడా ప్రాంగణాల కోసం డిమాండ్మంచిర్యాల: నియోజకవర్గంలో క్రీడా మౌలిక వసతులను మరింత అభివృద్ధి చేయాలని క్రీడాకారులు కోరుతున్నారు. ఇండోర్, ఔట్‌డోర్ క్రీడా ప్రాంగణాలతో పాటు ఆధునిక స్టేడియం, శిక్షణ సదుపాయాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. స్థానిక యువ క్రీడాకారుల ప్రతిభను ప్రోత్సహించేందుకు నాణ్యమైన మైదానాలు, క్రీడా పరికరాలు, కోచింగ్ సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.0 Comments 0 Shares 25 Views 0 Reviews
-
శ్రీరాంపూర్ జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థులకు అల్పాహారం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించిన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 31వ డివిజన్ శ్రీరాంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందిస్తున్న అల్పాహార పంపిణీ కార్యక్రమాన్ని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ స్థానిక కార్పొరేటర్ తాళ్ళ సంపత్ రెడ్డి గారితో కలిసి ఈ రోజు ప్రారంభించారు,మంచిర్యాల గౌరవ...0 Comments 0 Shares 122 Views 1 Reviews
-
మంచిర్యాల నియోజకవర్గంలో 1000 రోజుల ప్రజా పాలనకు ఘనమైన సంబరాలు..తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం 1000 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా,మంచిర్యాల నియోజకవర్గంలో ఘనంగా దాదాపు 1000 బైక్ భారీ ర్యాలీ,మంచిర్యాల ఎమ్మెల్యే గారి నివాసం నుంచి ప్రారంభమైన ఈ భారీ బైక్ ర్యాలీ బెల్లంపల్లి చౌరస్తా మీదుగా వెంకటేశ్వర టాకీస్, ఐబీ చౌరస్తా, సీసీసీ కార్నర్ చౌరస్తా వరకు ఉత్సాహభరితంగా సాగింది,ఈ భారీ...0 Comments 0 Shares 141 Views 0 Reviews
-
రేవంత్ పాలనతో కాంగ్రెస్‌కు రాజకీయ గండం?తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ 1,000 రోజుల పాలనపై ప్రతిపక్షాల విమర్శలు తీవ్రం.హామీల అమలు, పాలనా తీరుపై BRS–BJPల ప్రశ్నలు..కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు కూడా పార్టీకి సవాలుగా మారుతున్నాయన్న చర్చ.రేవంత్ నాయకత్వం కాంగ్రెస్‌కు బలమా. బలహీనతా? 2029లో ప్రజల తీర్పు కీలకం.0 Comments 0 Shares 104 Views 0 Reviews
-
వైద్య ఆరోగ్యశాఖలో పని చేస్తున్న ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించాలి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ కి వినతిమంచిర్యాల : తెలంగాణ మెడికల్ & హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయు) ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు గురువారం రోజున జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్‌కి ఏఎన్ఎంలు ఇతర సిబ్బంది ఎదుర్కొంటున్న 15 డిమాండ్లతో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా *మౌలాలి తెలంగాణ మెడికల్ & హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయు) జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖలో...0 Comments 0 Shares 104 Views 0 Reviews
-
22A నిషేధిత భూములు రద్దు చేయాలనీ మంచిర్యాలలో బీజేపీ ధర్నామంచిర్యాల :కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల భూములను దోపిడీ చేయడానికి తీసుకువచ్చిన 22A నిషేదిత భూముల జాబితాను రద్దు చేయాలని మరియు దీనికి బాధ్యత వహిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తు ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో మంచిర్యాల RDO కార్యాలయం ఎదుట 22A బాధిత ప్రజలతో కలిసి నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో రఘునాథ్ వెర్రబెల్లి పాల్గొన్నారు . గతంలో BRS ప్రభుత్వం ధరణి పోర్టల్ పేరుతో...0 Comments 0 Shares 114 Views 0 Reviews
-
కాలేజీ ఫ్రెషర్స్ డే వేడుకల్లో పాల్గొన్న మంచిర్యాల డీసీసీ మాజీ అధ్యక్షురాలు : కొక్కిరాల సురేఖమంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15వ డివిజన్లో గల మంచిర్యాల గార్డెన్లో అభ్యాస జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకల్లో మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొన్నారుఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తూ, విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటించారు. కొత్తగా కళాశాలలో అడుగుపెట్టిన విద్యార్థులకు ఫ్రెషర్స్ డే...0 Comments 0 Shares 143 Views 0 Reviews1
-
లక్షెట్టిపేట పట్టణంలోని ఊట్కూర్ చౌరస్తాలో వంటావార్పు నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్లక్షేటీపేట్ : కాంగ్రెస్ప్ర భుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలను మరియు 420 హామీలను నెరవేర్చాలని ఈరోజు లక్షెట్టిపేట ఐబి చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు కార్యకర్తలతో మరియు నాయకులతో,మహిళలతో మరియు ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీగా తరలివచ్చి అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రం అందజేసి,వంటా వార్పు కార్యక్రమం నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు...0 Comments 0 Shares 105 Views 0 Reviews1
-
ఘనంగా SRP-I ఇంక్లైన్ గని స్వర్ణోత్సవ వేడుకలుమంచిర్యాల : సింగరేణి సంస్థ అభివృద్ధిలో శ్రీరాంపూర్-1 ఇంక్లైన్ గని తన విశిష్ట ప్రస్థానాన్ని కొనసాగిస్తూ, ఉత్పత్తి, రక్షణ రంగాల్లో ఎన్నో విజయాలు సాధిస్తూ 50 వసంతాలు (1976–2026) పూర్తి చేసుకున్న సందర్భంగా బుదరువారం స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో సంస్థ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ & ప్లానింగ్) శ్రీ కె. వెంకటేశ్వర్లు విశిష్ట అతిథిగా, శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి...0 Comments 0 Shares 133 Views 0 Reviews
-
కార్మికులకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి : దుంపల రంజిత్మంచిర్యాల జిల్లా : సీఐటీయు జిల్లా కమిటీ సమావేశం బుధవారం రోజున బెల్లంపల్లి సీఐటీయు కార్యాలయం జిల్లా అధ్యక్షులు అబ్బోజు రమణ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్బంగా అబ్బోజు రమణ, దుంపల రంజిత్ కుమార్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ,కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఆశాలు, అంగన్వాడీలకు, మధ్యాహ్న భోజన కార్మికులకు, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ, హమాలీ, బిల్డింగ్ వర్కర్లకు, ఐకేపీ వీఓఏలకు ఇతర...0 Comments 0 Shares 173 Views 0 Reviews
-
న్యూఢిల్లీలో విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శితో సింగరేణి సీఎండీ భేటీసింగరేణి సంస్థ సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి, ఐఏఎస్, బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ సేవాలా నాయక్ ముడేను మర్యాదపూర్వకంగా కలిశారు,ఈ సందర్భంగా విదేశాల్లో కీలక ఖనిజాల (Critical Minerals) సముపార్జనకు సింగరేణి చేపడుతున్న కార్యక్రమాలు, అంతర్జాతీయ స్థాయిలో సంస్థ కార్యకలాపాలను విస్తరించడం, దేశ దీర్ఘకాలిక కీలక ఖనిజ భద్రతకు సింగరేణి అందించనున్న సహకారం తదితర...0 Comments 0 Shares 125 Views 0 Reviews
-
మంచిర్యాలలో TVS ఈ-వెహికల్ షోరూమ్ ప్రారంభించిన మాజీ డీసీసీ అధ్యక్షురాలు : కొక్కిరాల సురేఖమంచిర్యాల: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్లో నూతనంగా ఏర్పాటు చేసిన TVS E-Vehicle Pvt. Ltd. షోరూమ్‌ను మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రారంభించారు. ఈ సందర్భంగా సురేఖ షోరూమ్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం యాజమాన్యం ఆమెను శాలువాతో ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్,...0 Comments 0 Shares 136 Views 0 Reviews
-
సెప్టెంబర్ 12న SGF చెస్ ఎంపిక పోటీలుమంచిర్యాల: పాఠశాల క్రీడా సమాఖ్య (SGF) మంచిర్యాల జిల్లా ఆధ్వర్యంలో అండర్-14, అండర్-17 బాలబాలికల చెస్ ఎంపిక పోటీలు సెప్టెంబర్ 12న నిర్వహించనున్నట్లు జిల్లా అడిషనల్ కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి పి. చంద్రయ్య IAS, SGF సెక్రటరీ ఎం.డి. యాకూబ్ తెలిపారు.మంచిర్యాల కాలేజ్ రోడ్‌లోని MIMS Play & High School వేదికగా ఉదయం 9 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయి. అండర్-14 విభాగానికి 01-01-2013 లేదా ఆ...0 Comments 0 Shares 122 Views 0 Reviews
-
సెప్టెంబర్ 08 వ తేదీన SGF UNDER-14 & UNDER-17 కరాటే మరియు WUSHU UNDER - 17 బాల బాలికల జిల్లా స్థాయి ఎంపిక పోటీలుమంచిర్యాల జిల్లా : పాఠశాల క్రీడా సమాఖ్య మంచిర్యాల జిల్లా వారి ఆధ్వర్యంలో అండర్ 14 & అండర్ 17బాల బాలికల కరాటే మరియు WUSHU ( అండర్ 17) జిల్లా స్థాయి ఎంపిక పోటీలు *ZPHS BOYS MANCHERIAL* వారి ఆధ్వర్యంలో లో సెప్టెంబర్ 08 తేదీ మంగళవారం రోజున నిర్వహించబడును అని జిల్లా అడిషనల్ కలెక్టర్ & జిల్లా విద్యాశాఖధికారి శ్రీ P. చంద్రయ్య IAS, SGF సెక్రటరీ యాకుబ్ తెలిపారు. ఇట్టి టోర్నమెంట్ కు కన్వీనర్ గా...0 Comments 0 Shares 160 Views 0 Reviews
-
గూడెం గోదావరి పుష్కరాఘట్స్ పనులకు భూమి పూజ నిర్వహించిన ఎంమ్మెల్యే దంపతులు : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , శ్రీమతి సురేఖమంచిర్యాల జిల్లా : దండేపల్లి మండలం గూడెం గోదావరి వద్ద పుష్కరఘాట్ పనులకు భూమి పూజ కార్యక్రమంలో మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ పాల్గొని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు,గూడెం గోదావరి పుష్కరఘాట్‌ను భక్తులకు మరింత సౌకర్యవంతంగా, సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు, పర్యాటక మరియు ఆధ్యాత్మిక ప్రాధాన్యతను...0 Comments 0 Shares 146 Views 0 Reviews
-
స్కూల్ గేమ్స్ క్రీడాలను ప్రారంభించిన టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SGFI) జిల్లా స్థాయి పాఠశాల క్రీడా పోటీలు 2026–27 ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రీడా పోటీలను టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శివసేన రెడ్డి గారు మాట్లాడుతూ.. విద్యతో...0 Comments 0 Shares 140 Views 0 Reviews
-
జ్యువలరీ షాప్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న సీనినటి రితికా నాయక్, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావుమంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ పట్టణ లో నూతనంగా ఏర్పాటు REYVION GEMS & JEWELS ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు, సినీనటి రితికా నాయక్ పాల్గొన్నారు ఈ సందర్బంగా యాజమాన్యానికి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు,ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, కార్పొరేటర్లు,...0 Comments 0 Shares 142 Views 0 Reviews
More Stories