ఆసిఫాబాద్ మున్సిపాలిటీ కార్యాలయన్ని సందర్శించిన అదనపు కలెక్టర్ యువరాజ్ మార్మట్, వర్షాకాలం ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశం
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్  ప్రతినిధి జగదీష్ ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ రాబోయే వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ అధికారులు అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు, చర్యలు చేపట్టాలని కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మార్మట్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు.శుక్రవారం ఆసిఫాబాద్ మున్సిపల్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ స్వయంగా...
0 Comments 0 Shares 320 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com