ఆసిఫాబాద్ మున్సిపాలిటీ లో రూ1.20 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎంమ్మెల్యే కోవాలక్ష్మి
🎤ఆసిఫాబాద్ భరత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి చునర్కర్ జగదీష్. మే 14):కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిది లో గల కొట్నాక్ భీంరావ్ చిల్డ్రన్స్ పార్క్ లో రూ1.20 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరిగాయి.ఈ కార్యక్రమనికి స్థానిక ఎంమ్మెల్యే కోవలక్ష్మి గారు.ముఖ్య అతిధిగా హాజరై శిలా పలకన్ని ఆవిష్కరించారు.ఈ నిధులతో షాపింగ్ కంప్లెక్స్. ష్మశాన వాటిక షాదీఖానా మరియు చిల్డ్రన్స్...
0 Comments 0 Shares 635 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com