Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
అధికారుల నిర్లక్ష్యం.. నిలచిపోయిన 'రైతు భరోసా': ఏడాదిగా న్యాయం కోసం రైతు ఎదురుచూపులు!కొండపురం మండలం , (నెల్లూరు జిల్లా),విలేజ్ ఇస్కాదామెర్ల,kvr కాలనీ. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ, సచివాలయ సిబ్బంది మరియు స్థానిక గ్రామానికి చెందిన ఒకరి కుట్రపూరిత చర్యల కారణంగా తనకు రావలసిన ప్రభుత్వ ఆర్థిక సాయం నిలిచిపోయిందని నెల్లూరు జిల్లా కొండపురం మండలానికి చెందిన ఒక రైతు వాపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే: SPSR నెల్లూరు జిల్లా, కొండపురం మండలం, ఇస్కదామెర్ల గ్రామంలోని KVR కాలనీకి చెందిన వల్లేరు...0 Comments 0 Shares 269 Views 0 Reviews
-
కట్టు కాలువ సర్వేపై రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంహన్మకొండ జిల్లా శాయంపేట మండలంలోని మైలారం దాదాపు వందల ఎకరాలను వరద ముప్పు నుండి కాపాడే కట్టు కాలువ నేడు ఆక్రమణలకు గురై చాలా మంది రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.సుమారు 30 ఫీట్ల వెడల్పు గల ఈ కాలువ మరియు రోడ్డు గురించి గత 12 సంవత్సరాల నుండి దారి లేని రైతులు పోరాడుతూనే ఉన్నారు.కానీ రెవెన్యూ అధికారుల నుండి ఎటువంటి స్పందన లేదు.రెవెన్యూ నక్ష లో ఉన్న కాలువ, రోడ్డు కబ్జాకు గురవుతున్నప్పుడు లేదా భూ...0 Comments 0 Shares 248 Views 0 Reviews
-
కరీంనగర్ పాసుపోర్టు ఆఫీసులలో అధికారుల నిర్లక్ష్య సమాధాన వైఖరి?కరీంనగర్ జిల్లా పాస్పోర్ట్ ఆఫీస్ లో అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాదన రోజు అధిక సంఖ్యలో పాస్పోర్ట్ఫీ ఆఫీస్ కు విచ్చేస్తున్న ప్రజలు వారి యొక్క సౌకర్యార్థం ఉండవలసిన మంచినీటి సౌకర్యం గాని కూర్చోవడానికి కనీస సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు సార్ ఇక్కడ ప్రాబ్లం ఉంది అని చెప్తే అధికారులు పట్టించుకోవడం లేదు. దీన్ని వెంటనే అధికారులు స్పందించి తగిన సౌకర్యాలు కల్పించాలని అక్కడి...1 Comments 1 Shares 3K Views 0 Reviews
-
కొందుర్గు ఎంపీడీవో ఆఫీసులో అధికారుల నిర్లక్ష్య పర్వం.|హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా కొందుర్గు: ప్రభుత్వ కార్యాలయాల్లో పనివేళలు అంటే అధికారులకు లెక్కలేకుండా పోతోంది. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన కొందుర్గు మండల పరిషత్ కార్యాలయం (MPDO) సోమవారం అధికారుల గైర్హాజరుతో వెలవెలబోయింది. మధ్యాహ్నం గడియారంలో ముల్లు 12 గంటలు దాటుతున్నా, కార్యాలయంలో కుర్చీలు తప్ప అధికారులు ఎవరూ కనిపించకపోవడం గమనార్హం. ఖాళీ కుర్చీలే...0 Comments 0 Shares 402 Views 0 Reviews
-
దుర్గ గుడికి మూడు గంటల పాటు విద్యుత్ నిలిపివేత అధికారుల నిర్లక్ష్య వైఖరిదుర్గగుడిలో 3 గంటలపాటు కరెంటు నిలిపివేయడానికి కారణం 3 కోట్ల 8 లక్షల రూపాయల కరెంట్ బిల్లు బకాయిలు చెల్లించకపోవడమేనా? అనేకసార్లు విద్యుత్ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చిన దుర్గగుడి అధికారులు మరియు ఈవో ఎందుకు పట్టించుకోలేదు. దేవాదాయ శాఖ కమిషనర్ మరియు దేవాదాయశాఖ మంత్రి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న వ్యవహారాలపై ఎందుకు దృష్టి సారించడం లేదు. విఐపి దర్శనాల కోసం...0 Comments 0 Shares 407 Views 0 Reviews
-
పుంగనూరు: అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి.పుంగనూరు ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు గురువారం అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఖండించారు. తమ సమస్యలు చెప్పుకోవడానికి ఏర్పాటు చేసిన సమావేశాలకు అధికారులు గైర్హాజరు కావడంపై వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సమావేశాలకు హాజరుకాని అధికారులపై ఎమ్మార్వో తక్షణమే చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ నిర్లక్ష్యం వల్ల తమ కష్టాలు, సమస్యలు అధికారులకు చేరడం లేదని వారు ఆవేదన వ్యక్తం...0 Comments 0 Shares 359 Views 0 Reviews
-
మితిమీరిన పంచాయతీరాజ్ శాఖ అధికారుల నిర్లక్ష్యం.|హైదరాబాద్ : ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దు అంటూ మొదట మెమో విడుదల చేసిన అధికారులు. అధికారుల తప్పిందం వల్ల జరిగినదని పంచాయతీ శాఖ వివరణ. క్షణాల్లోనే తప్పును సరిదిద్దుకునేందుకు ఆపసోపాలు. సవరణ చేస్తూ కొత్త మెమో విడుదల. #Sidhumaroju0 Comments 0 Shares 405 Views 0 Reviews
-
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం బర్రె మృతిమనూర్ మండలం బెల్లాపూర్ గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి పూర్రా విట్టల్ కి చెందిన బర్రె మృతి చెందింది.సుమారు అరవై వెయ్యిలా రూపాయలు విలువ చేసే బర్రె చనిపోయింది అని అన్నారు. అధికారులు స్పందించి తాగు నష్టపరిహారం ఇప్పంచగలరు అని విట్టల్ అన్నారు.ట్రాన్స్ఫారం చుట్టూ మూళ్ళ పొదలు పేరుకపోయి వుంది.0 Comments 0 Shares 258 Views 0 Reviews
-
వేట్లపాలెం బాణాసంచా ప్రమాదంపై ఆర్‌పీఐ డిమాండ్లు మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి: పులి ప్రసాద్సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలోని సూర్యశ్రీ బాణాసంచా కేంద్రంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (సౌత్ ఇండియా) జనరల్ సెక్రటరీ పులి ప్రసాద్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. గాయపడిన క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్యం అందించడంతో పాటు ఒక్కొక్కరికి రూ.50 లక్షల నష్టపరిహారం...1 Comments 0 Shares 1K Views 0 Reviews