కరీంనగర్ పాసుపోర్టు ఆఫీసులలో అధికారుల నిర్లక్ష్య సమాధాన వైఖరి?
కరీంనగర్ జిల్లా పాస్పోర్ట్ ఆఫీస్ లో అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాదన రోజు అధిక సంఖ్యలో పాస్పోర్ట్ఫీ ఆఫీస్ కు విచ్చేస్తున్న ప్రజలు వారి యొక్క సౌకర్యార్థం ఉండవలసిన మంచినీటి సౌకర్యం గాని కూర్చోవడానికి కనీస సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు సార్ ఇక్కడ ప్రాబ్లం ఉంది అని చెప్తే అధికారులు పట్టించుకోవడం లేదు. దీన్ని వెంటనే అధికారులు స్పందించి తగిన సౌకర్యాలు కల్పించాలని అక్కడి...
1 Comments 1 Shares 3K Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com