అధికారుల నిర్లక్ష్య వైఖరి?
Posted 2026-05-02 04:21:13
0
602
కరీంనగర్ ఆరెపల్లి రోడ్డు డీమార్ట్ వెళ్లే దారిలో ట్రాక్టర్లు టిప్పర్లు ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా కవర్లు టార్పన్ వాడకుండా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసుకుంటూ ప్రజలకు వాటి వల్ల వచ్చే దుమ్ము కంకర ఇసుక వెహికల్ మీద పడి ప్రజలకు నష్టం కలిగే కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. వీటిని వెంటనే అధికారులు గుర్తించి బండ్లను పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మహిళ భద్రత కోసం తెలంగాణ పోలీసుల ప్రత్యేక చర్యలు
మహిళల భద్రతను మరింత బలోపేతం చేయడానికి తెలంగాణ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. షీ టీమ్స్...
Dr. N. Yuvaraj IAS: Leading Innovation and Industrial Growth
A distinguished Andhra Pradesh cadre IAS officer whose leadership in industrial development,...
Traffic jam and wrong side driving of Kia vehicle
Terrific traffic jam in kphb rythubazar road. A Kia vehicle driven in wrong direction and created...
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని బిఅర్ఎస్ కార్యాలయంలో జాతియ జెండా ఎగరేసి మహనీయుల త్యాగాలను స్మరించుకున్న ఎమ్మెల్యే
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్) కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్...