దుర్గ గుడికి మూడు గంటల పాటు విద్యుత్ నిలిపివేత అధికారుల నిర్లక్ష్య వైఖరి
దుర్గగుడిలో 3 గంటలపాటు కరెంటు నిలిపివేయడానికి కారణం 3 కోట్ల 8 లక్షల రూపాయల కరెంట్ బిల్లు బకాయిలు చెల్లించకపోవడమేనా?    అనేకసార్లు విద్యుత్ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చిన దుర్గగుడి అధికారులు మరియు ఈవో ఎందుకు పట్టించుకోలేదు.    దేవాదాయ శాఖ కమిషనర్ మరియు దేవాదాయశాఖ మంత్రి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న వ్యవహారాలపై ఎందుకు దృష్టి సారించడం లేదు.    విఐపి దర్శనాల కోసం...
0 Comments 0 Shares 405 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com