My name is Valleru Simhadri. I am from Iskadamerla, Kondapuram Mandal, Nellore District.
I have completed 10th class. I can report on road, water, electricity and school problems in my village along with photos.
My goal is to bring true news to the people.
I have completed 10th class. I can report on road, water, electricity and school problems in my village along with photos.
My goal is to bring true news to the people.
-
60 Posts
-
8 Photos
-
2 Videos
-
Reporter at Iskadamerla
-
Lives in Nellore
-
From Kondapuram
-
Studied S at ZPHS SCHOOLClass of 10th
-
06/06/1995
-
Followed by 2 people
-
Experience
1 Year -
Language
Telugu
-
Current Position
Reporter
-
State
Andhra Pradesh (AP) -
Assembly Constituency
Udaygiri -
District
Nellore -
Mandal | Tahasil | Sub Division
Kondapuram
Recent Updates
-
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా | నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం | Private Bus Accident | NELLOREనెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.0 Comments 0 Shares 91 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
0 Comments 0 Shares 50 Views 0 Reviews
-
తిరుమలకు ద్విచక్ర వాహనాల రాకపోకలపై నిషేధం: టిటిడి విజ్ఞప్తితిరుమల శ్రీవారి వార్షిక గరుడసేవను పురస్కరించుకుని తిరుమలకు ద్విచక్ర వాహనాల (Two-Wheelers) రాకపోకలపై అధికారులు తాత్కాలిక నిషేధం విధించారు. భక్తుల రద్దీ, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఒక ప్రకటనలో తెలిపింది. నిషేధం అమలులో ఉండే వేళలు: ప్రారంభం: 18 సెప్టెంబర్ 2026, రాత్రి 9:00 గంటల నుండి ముగింపు: 20 సెప్టెంబర్ 2026, ఉదయం 6:00 గంటల వరకు శ్రీవారి...0 Comments 0 Shares 93 Views 0 Reviews
-
ఏపీలో పెన్షన్ల దరఖాస్తు గడువు పెంపు.. 18 వరకు ఛాన్స్ | APApplication Deadline పొడిగించారు. ‘ఎన్టీఆర్ భరోసా’ సామాజిక భద్రతా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే గడువును సెప్టెంబర్ 18 వరకు పొడిగించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. దీంతో ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన అర్హులకు మరో అవకాశం లభించింది.0 Comments 0 Shares 124 Views 0 Reviews
-
అడుగడుగునా గుంతలు, విరిగిన అంచులు: ప్యాచ్ వర్క్ కూడా దిక్కులేదా?.. కాలనీవాసుల ఆవేదన!చింతలాదేవి: గ్రామ పరిధిలోని ఎస్టీ కాలనీలో సిమెంట్ రహదారులు తీవ్రంగా దెబ్బతిని బీటలు వారుతున్నాయి. రోడ్ల పక్క అంచులు విరిగిపోయి, గుంతలమయంగా మారడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. రాత్రి వేళల్లో సరైన వెలుతురు లేక ద్విచక్ర వాహనదారులు, కాలినడకన వెళ్లే వృద్ధులు, పిల్లలు కిందపడి గాయాలపాలవుతున్నారు. రహదారి పక్కన ప్యాచ్ వర్క్ పనులు చేపట్టి, గుంతలను పూడ్చాల్సిన బాధ్యత ఉన్నా సంబంధిత అధికారులు...0 Comments 0 Shares 115 Views 0 Reviews
-
చిన్నపాటి వర్షానికే 'ద్వీపం'లా గానుగపెంట: ఎంట్రీ రోడ్డుపై చెరువు నీరు... ఊళ్లోకి వెళ్లాలంటే ప్రాణాలు గుప్పిట్లోనే!కొండాపురం (నెల్లూరు జిల్లా): మండల పరిధిలోని గానుగపెంట గ్రామ ప్రవేశ మార్గం గుంతలమయంగా మారి ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా ఊరి ప్రారంభంలోనే ఉన్న చెరువు పక్కన రహదారి దారుణంగా తయారైంది. చిన్నపాటి వర్షం పడినా చెరువు నీరు రోడ్డుపైకి చేరి, బాటసారులు ఊళ్లోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంటోంది. ద్విచక్ర వాహనదారులు, పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, అత్యవసర పరిస్థితుల్లో రోగులు తీవ్ర ఇబ్బందులు...0 Comments 0 Shares 136 Views 0 Reviews
-
మూత్రశాల కంటే దారుణంగా వెలిగండ్ల సచివాలయం... అధికారులకు కనపడటం లేదా?కొండాపురం (నెల్లూరు జిల్లా): మండల పరిధిలోని వెలిగండ్ల గ్రామ సచివాలయం నిర్వహణ కరువై తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. సచివాలయ భవనం పిచ్చి మొక్కలతో, మురికిగా మారి దారుణమైన స్థితిలో దర్శనమిస్తోంది. వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే గ్రామస్థులు, ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి, సచివాలయానికి మరమ్మతులు చేపట్టి, శుభ్రపరిచి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని...0 Comments 0 Shares 131 Views 0 Reviews
-
తాగునీటి నిర్మాణాలు పూర్తి.. వినియోగం శూన్యం: గొట్టిగుండ్ల గ్రామస్తుల ఆవేదనకొండపురం (నెల్లూరు జిల్లా): మండల పరిధిలోని గొట్టిగుండ్ల గ్రామంలో 2024 జులై 31 నాటికి తాగునీటి ప్రాజెక్టు/ట్యాంకు పనులు పూర్తయినా, నేటికీ అది ప్రజలకు ఉపయోగపడటం లేదని స్థానిక గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.0 Comments 0 Shares 112 Views 0 Reviews
-
-
PMAY-U 2.0 ద్వారా ఇల్లు కట్టుకునే వారికి రూ.8 లక్షల రుణంపై 4% సబ్సిడీ.. పూర్తి వివరాలు ఇవే | PMAY-U 2.0 8 Lakh Home Loan Subsidyసొంతిల్లు అనేది ప్రతి కుటుంబం కల. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో అద్దె ఇళ్లలో నివసించే పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇంటిని నిర్మించుకోవడం లేదా కొనుగోలు చేయడం పెద్ద ఆర్థిక భారంగా ఉంటుంది. ఇలాంటి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న PMAY-U 2.0 ద్వారా ఇల్లు నిర్మించుకోవడం, కొనుగోలు చేయడం లేదా అందుబాటు ధరలో అద్దె ఇంటిని పొందేందుకు పలు అవకాశాలు ఉన్నాయి.0 Comments 0 Shares 197 Views 0 Reviews
-
ఏపీలో అర్హులైన విద్యార్థులకు ఏటా రూ.12,000.. అక్టోబర్ 12 వరకు ఛాన్స్ /APNMMS Scholarship ద్వారా ఆర్థిక సాయం పొందే అవకాశం వచ్చింది. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (NMMS) కోసం అర్హులైన విద్యార్థులు అక్టోబర్ 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్ సౌకర్యం లేని ఆదర్శ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశానికి అర్హులు. AP NMMS Scholarship పొందాలంటే విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.3,50,000లోపు ఉండాలి. అర్హత కలిగిన...0 Comments 0 Shares 190 Views 0 Reviews
-
0 Comments 0 Shares 112 Views 0 Reviews
-
🚨 హైదరాబాద్: లో BMW కార్‌ను చుట్టుముట్టిన హిజ్రాలు.. రూ. 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్!హైదరాబాద్‌లో కొనుగోలు చేసిన BMW కారును పూజ మరియు ఆశీర్వాదం కోసం గుడికి తీసుకెళ్తుండగా విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. రహదారిపై వెళ్తున్న ఆ కారును కొందరు హిజ్రాలు అడ్డుకుని, చుట్టుముట్టారు. వాహనదారుడి నుండి ఏకంగా 2 లక్షల రూపాయలు ఇవ్వాలని పట్టుబట్టారు. వారు అడిగినంత డబ్బు ఇవ్వడానికి కారు యజమాని నిరాకరించడంతో, ఆగ్రహానికి గురైన హిజ్రాలు ఆయనను ఘోరంగా శపించడం ప్రారంభించారు.0 Comments 0 Shares 167 Views 0 Reviews
-
> I have great respect for your dedication and the way you treat everyone with kindness. Your support and guidance are invaluable to our team. Thank you for being such an inspiring person.0 Comments 0 Shares 152 Views 0 Reviews
-
Your support and guidance mean a lot to our team. The respect you show to everyone and your dedication to work is highly appreciable. Thank you!0 Comments 0 Shares 171 Views 0 Reviews
-
Thank you for your continuous support and guidance. Your hard work and respectful nature towards the team is truly inspiring. Keep it up!0 Comments 0 Shares 168 Views 0 Reviews
-
Thank you for your continuous support and guidance. Your hard work and respectful nature towards the team is truly inspiring. Keep it up!0 Comments 0 Shares 174 Views 0 Reviews1
-
0 Comments 0 Shares 146 Views 0 Reviews
More Stories