అధికారుల నిర్లక్ష్యం.. నిలచిపోయిన 'రైతు భరోసా': ఏడాదిగా న్యాయం కోసం రైతు ఎదురుచూపులు!

0
263

కొండపురం మండలం , (నెల్లూరు జిల్లా),విలేజ్ ఇస్కాదామెర్ల,kvr కాలనీ.

అన్ని అర్హతలు ఉన్నప్పటికీ, సచివాలయ సిబ్బంది మరియు స్థానిక గ్రామానికి చెందిన ఒకరి కుట్రపూరిత చర్యల కారణంగా తనకు రావలసిన ప్రభుత్వ ఆర్థిక సాయం నిలిచిపోయిందని నెల్లూరు జిల్లా కొండపురం మండలానికి చెందిన ఒక రైతు వాపోతున్నారు.

వివరాల్లోకి వెళ్తే:

SPSR నెల్లూరు జిల్లా, కొండపురం మండలం, ఇస్కదామెర్ల గ్రామంలోని KVR కాలనీకి చెందిన వల్లేరు మల్యాద్రి /

వల్లేరు నరసింహులు ( డెత్ ) తన భార్య అనగా వల్లేరు ఈశ్వరమ్మ పేరు కి ట్రాన్ఫోర్ చూపిస్తాం అన్నారు డాక్యుమెంట్స్ తీసుకున్నారు లాస్ట్ కి డిలీట్ చేశారు

  రైతుకు గ్రామంలో స్వంతంగా వ్యవసాయ పొలం ఉంది. అన్ని అర్హతలు ఉండటంతో గతంలో ఆయనకు క్రమం తప్పకుండా 'రైతు భరోసా' లబ్ధి చేకూరేది. అయితే, గత ఒక సంవత్సరకాలంగా ఆయన ఖాతాలో రైతు భరోసా జమ కావడం లేదు.

దీనిపై సచివాలయంలో ప్రశ్నించగా.. స్థానిక ఇస్కదామెర్ల గ్రామానికి చెందిన కర్నాటి పార్వతి అనే మహిళ మరియు సచివాలయ సిబ్బంది కలిసి ఎలాంటి ముందస్తు సమాచారం లేదా స్పష్టమైన కారణం చూపకుండా లబ్ధిదారుల జాబితా నుండి తన పేరును తొలగించినట్లు బాధితుడు ఆరోపిస్తున్నారు.

స్పందించని అధికారులు:

పోలంలో సాగు చేసుకుంటూ జీవిస్తున్న తన పేరును ఏ ప్రాతిపదికన డిలీట్ చేశారో చెప్పాలని బాధితుడు మల్యాద్రి సచివాలయ సిబ్బందిని మరియు అధికారులను నిలదీసినా, ఇప్పటివరకు వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఎలాంటి తప్పు చేయకపోయినా తనకు రావాల్సిన బకాయిలతో సహా పూర్తి మొత్తం ప్రభుత్వం వెంటనే చెల్లించి, న్యాయం చేయాలని ఆయన వేడుకుంటున్నారు.  

బాధ్యులైన అధికారులపై విచారణ జరిపి, తొలగించిన రైతు భరోసా అర్హతను తక్షణమే పునరుద్ధరించాలని గ్రామస్థులు మరియు రైతు డిమాండ్ చేస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన మంత్రి నారా లోకేష్ బాబుకు ధన్యవాదాలు తెలిపిన టిడిపి మండల కన్వీనర్ కసినేని మహేంద్ర నాయుడు
తెలుగుదేశం పార్టీ జాతీయ వర్గం ప్రెసిడెంట్ గా నియమితులైన మంత్రి నారా లోకేష్ బాబుకు శుభాకాంక్షలు...
By Benguluri Madhubabu 2026-04-15 13:26:30 0 216
Telangana
రౌడీ షీటర్ రియాజ్ ఎన్ కౌంటర్ : స్పందించిన డిజిపి
హైదరాబాద్:  రౌడీ షీటర్ రియాజ్ ఎన్‌కౌంటర్‌పై స్పందించిన డీజీపీ శివధర్ రెడ్డి...
By Sidhu Maroju 2025-10-20 08:20:14 0 358
Bharat
Civil Services Exam Registrations Witness a Slight Decline in Hyderabad Prelims 2025 scheduled for Sunday
Civil Services Exam Registrations Witness a Slight Decline in HyderabadPrelims 2025 scheduled for...
By BMA ADMIN 2025-05-24 08:10:18 0 3K
Andhra Pradesh
సీఎం చంద్రబాబును కలిసిన గద్దె రామ్మోహన్ ఎంపీ కేసినేని
*విజ‌య‌వాడ‌* *25-12-2025*   *సీఎం చంద్రబాబును కలిసిన ఎంపీ కేశినేని శివనాథ్,...
By Rajini Kumari 2025-12-25 07:43:31 0 280
BMA
Pharma Watch: Press Audits the Drug Supply Chain
In response to controversies involving Indian cough syrups, specialized health and business...
By JoinBMA 2026-08-21 09:21:49 0 73
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com