Journalisam graduate
  • 25 Posts
  • 2 Photos
  • 0 Videos
  • Journalist at Bhupalpally
  • Lives in Hanamkonda
  • From Bhupalpally
  • Studied Kakatiya University at Kakatiya University
    Class of Digree
  • Followed by 0 people
Basic Info
  • Experience
    3 Years
  • Language
    Telugu
Work Info
  • Current Position
    Non-Working
Location Info
  • State
    Telangana
  • Assembly Constituency
    Bhupalpally
  • District
    Hanumakonda
  • Mandal | Tahasil | Sub Division
    Shayampeta
Search
Recent Updates
  • హన్మకొండ జిల్లా శాయంపేటలో ఎమ్మెల్సీ తాతా మధు దిష్టిబొమ్మ దగ్ధం
    రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న శాసనసభ స్పీకర్ పై అత్యంత హేయంగా, అవమానకరంగా దూషిస్తూ, కించపరిచిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును పదవినుండి తొలగించాలని, అలాగే శాసన సభ ఆవరణలో మహళా పోలీసుల ముందు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చేసిన వికృత చేష్టలు సభ్య సమాజానికి తలవంపని శాయంపేట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు.ఈ సందర్భంగా శాయంపేట ప్రధాన కూడలిలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ దిష్టిబొమ్మను దహనం చేశారు....
    0 Comments 0 Shares 146 Views 0 Reviews
  • భూపాలపల్లి జిల్లా రేగొండ లో భారీ మొత్తంలో రేషన్ బియ్యం పట్టివేత
    పేదల కడుపు నింపాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి నిల్వ చేసిన 444.75 క్వింటాళ్ల బియ్యాన్ని భూపాలపల్లి పౌర సరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సివిల్ సప్లై ఇన్స్పెక్టర్ భాస్కర్ల రాజు రేగొండ మండల కేంద్రంలో గల పాత రైస్ మిల్ గోదాములో తనిఖీలు నిర్వహించగా భారీ ఎత్తున PDS బియ్యం బస్తాలు గుర్తించారు.ఇట్టి సమాచారాన్ని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి మరియు జిల్లా మేనేజర్...
    0 Comments 0 Shares 170 Views 0 Reviews
  • మాజీ ఎమ్మెల్యే అసత్య ఆరోపణలు మానుకోవాలి
    చలివాగు వాగు ఆయకట్ట రైతులతో సమావేశం నిర్ణయించి రైతుల సూచన మీరకే నిర్ణయాలు జరుగుతాయని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దూదిపాల బుచ్చి రెడ్డి అన్నారు. శాయంపేట మండలంలోని చలివాగు ప్రాజెక్టు తూము, నీటి మట్టాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి బుచ్చి రెడ్డి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రైతులు ప్రతిపక్ష నాయకుల కుట్రలో బలి కావద్దని, తాగునీటికి ప్రాధాన్యత అనంతరం సాగునీటి ఆలోచనలో ప్రభుత్వం ఉందని...
    0 Comments 0 Shares 154 Views 0 Reviews
  • కట్టు కాలువ సర్వేపై రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం
    హన్మకొండ జిల్లా శాయంపేట మండలంలోని మైలారం దాదాపు వందల ఎకరాలను వరద ముప్పు నుండి కాపాడే కట్టు కాలువ నేడు ఆక్రమణలకు గురై చాలా మంది రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.సుమారు 30 ఫీట్ల వెడల్పు గల ఈ కాలువ మరియు రోడ్డు గురించి గత 12 సంవత్సరాల నుండి దారి లేని రైతులు పోరాడుతూనే ఉన్నారు.కానీ రెవెన్యూ అధికారుల నుండి ఎటువంటి స్పందన లేదు.రెవెన్యూ నక్ష లో ఉన్న కాలువ, రోడ్డు కబ్జాకు గురవుతున్నప్పుడు లేదా భూ...
    0 Comments 0 Shares 235 Views 0 Reviews
  • మైలారం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం
    శాయంపేట మండలంలోని మైలారం గ్రామ పంచాయతీ ఆవరణలో ఆరోగ్య సంరక్షణ ప్రతినిధి అరికిల్ల సుమన్(CRA) ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించి, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న దాదాపు 120 మంది ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించి,వారికి కావలసిన మాత్రలను పంపిణీ చేసారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది తరుణ్, అఖిల,సర్పంచ్ నూనె దివ్య తిరుపతి,ఉప...
    0 Comments 0 Shares 282 Views 0 Reviews
  • రవాణా శాఖ అధికారిని బలికొన్న బొగ్గు టిప్పర్
    భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు గ్రామ పరిధిలోని భూపాలపల్లి పర్కాల ప్రధాన రోడ్డుపై ఉన్న ఆర్టీఒ కార్యాలయం ఎదుట సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకన్న ప్రాణాలు కోల్పోయారు. విధి నిర్వహణలో భాగం గా ఆర్టీఒ కార్యాలయం ముందు వాహనాలు తనిఖీలు చేస్తుండగా అతి వేగంగా వచ్చిన బొగ్గు లారీ ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు మండలం తాడిచర్ల బ్లాక్ ఒకటవ...
    0 Comments 0 Shares 289 Views 0 Reviews
  • శ్రీ ఉమా మహేశ్వర స్వామి దేవాలయ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
    శాయంపేట మండలంలోని మైలారం గ్రామంలో శ్రీ ఉమా మహేశ్వర స్వామి దేవాలయ 9వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.ఎమ్మెల్యే కు పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ అర్చకులు , ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పురాతన దేవాలయాల అభివృద్ధి పనులకు సంపూర్ణ సహకారం అందిస్తూ,ప్రతి ఒక్కరిలో దైవభక్తి  పెంపొందిస్తున్నామని అన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మహాశివుని...
    0 Comments 0 Shares 388 Views 0 Reviews
  • మైలారం గ్రామ ఉమా మహేశ్వర స్వామి దేవాలయ నూతన కమిటీ ఎన్నిక
    శాయంపేట మండలంలోనీ మైలారం గ్రామంలో ఉన్న పురాతన దేవాలయం శ్రీ ఉమా మహేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కోసం గ్రామస్తులు ఏకగ్రీవంగా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.ఈ కమిటీ గౌరవ అధ్యక్షులుగా జూలూరు చంద్రశేఖర్, అధ్యక్షులుగా రంగు శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా మామిడిపల్లి సాంబయ్య, జోగిరెడ్డి, ప్రధాన కార్యదర్శులుగా దూదిపాల రాంరెడ్డి, నూనె శ్రీనివాస్, కోశాధికారిగా బత్తిని తిరుపతి, సలహాదారుగా సలేంద్ర రవీంద్రా చారి...
    0 Comments 0 Shares 437 Views 0 Reviews
  • విద్యా ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
    శాయంపేట మండలంలో విద్యా ప్రారంభోత్సవం కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు.అనంతరం గోవిందాపూర్ సమీపంలో గల కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయంలో అదనపు మరుగుదొడ్లు, స్నానపు గదుల మరియు ఇతర మౌళిక వసతులకోసం చేపట్టబోయే పనులకు ఎమ్మెల్యే గండ్ర శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన విద్యా, వైద్యం, అనువైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం...
    0 Comments 0 Shares 353 Views 0 Reviews
  • శాయంపేట మక్కల కొనుగోలు కేంద్రంలో భారీ మోసం -బస్తాకు 30 నుండి 40 రూపాయలు అదనపు వసూలు -60 లక్షల వరకు రైతుల నుండి వసూలు -ప్రభుత్వ నిబంధనలు పాటించని PACS నిర్వాహకులు
    హన్మకొండ జిల్లా లోని శాయంపేట మండలంలో గత రబీ సీజన్లో రైతులు అధికంగా మక్కలు పండించారు. ఖరీఫ్ సీజన్ మొదటి దశలో వేసిన పత్తి పంటపై వర్షాల ప్రభావం అధికంగా ఉండటం వలన రైతులు తీవ్రంగా నష్టాలను చవిచూసారు. ముఖ్యంగా కౌలు రైతులకు కోలుకోలేని దెబ్బపడి తీవ్రంగా నష్టపోయారు. తద్వారా రెండవ పంట వేసే క్రమంలో రైతులు మండల వ్యాప్తంగా చాలా ఎకరాలలో మొక్క జొన్న సాగుకు మొగ్గుచూపారు. రేయి పగలు కష్టపడి పండించిన పంట పై అధిక...
    7 Comments 0 Shares 1K Views 0 Reviews
  • గ్రామ పంచాయతీ రికార్డుల తనిఖీ
    శాయంపేట మండలం లోని మైలారం గ్రామంలో పంచాయతీ రిజిస్టర్ లను తనిఖీ చేసారు ఎంపీఓ రంజిత్ కుమార్.ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కి నూతన పాలకవర్గం ఎన్నికైన సమయం నుంచి ఎన్ని నిధులు వచ్చాయో, వాటిని ప్రజా ప్రయోజనాల కోసం ఎక్కడ వినియోగించారు అని కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. తీర్మానాలు అయినా కూడా ఇంకా పెండింగ్ లోనే ఉన్న పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. అదే విధంగా గ్రామ పంచాయతీ పై ఉన్న సుమారు 24...
    0 Comments 0 Shares 442 Views 0 Reviews
  • నూతన బస్సు సర్వీసు ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
    హనుమకొండ జిల్లాలోని పరకాల నుంచి శాయంపేట మీదుగా సాధనపల్లి వరకు నూతన బస్సు సేవ ప్రారంభమైంది. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రజా విజ్ఞప్తి మేరకు ఈ సేవను మంజూరు చేయించి శనివారం ఉదయం మండలకేంద్రంలో ఘనంగా జెండా ఊపి ప్రారంభించారు.ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితంగా ఉంటుందని ఈ సౌకర్యం విద్యార్థులకు, స్థానిక ప్రజలకు ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని, చిరు వ్యాపారులకు, పట్టణాలకు అత్యవసర...
    0 Comments 2 Shares 756 Views 0 Reviews
  • రైతు శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం, రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు
    రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణలో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సోమవారం మైలారం గ్రామంలో రైతు అవగాహన కార్యక్రమం చేపట్టారు.రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పూర్తి అవగాహన కల్పించడం, వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేయడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా సంబంధిత శాఖ అధికారులు పాల్గొని,...
    0 Comments 0 Shares 458 Views 0 Reviews
  • రైతు శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం, రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు
    రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణలో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సోమవారం మైలారం గ్రామంలో రైతు అవగాహన కార్యక్రమం చేపట్టారు.రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పూర్తి అవగాహన కల్పించడం, వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేయడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా సంబంధిత శాఖ అధికారులు పాల్గొని,...
    0 Comments 3 Shares 2K Views 0 Reviews
  • ప్రమాదపు అంచున ప్రయాణం
    శాయంపేట మండలం నుండి ఆత్మకూరు వరకూ వెళ్ళే ప్రధాన రహదారిపై రోడ్డుపై రైతులు మక్కలు పోయడంతో ప్రమాదాలు జరుగుతుండడంతో అటుగా వెళ్ళే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో రాత్రి సమయంలో ఆ యొక్క రహదారి మీదుగా వచ్చే వాహనదారులు ప్రమాదాలకు గురై ప్రాణాలు ఒదిలిన సంఘటనలు చోటుచేసుకున్నాయి.దాదాపు 4 కిలోమీటర్ల మేర రోడ్డు ను ఆక్రమించి మక్కలు ఆరబోసారని కానీ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని నిమ్మకు...
    0 Comments 0 Shares 526 Views 0 Reviews
  • తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు
    జయశంకర్ భూపాలపల్లి జిల్లా రూరల్ పరిధిలోని టేకుమట్ల మండలం గరిమెళ్లపల్లి, కలికోటపల్లి గ్రామాల నుండి పెద్ద ఎత్తున యువత తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు రవి పటేల్ ఆధ్వర్యంలో వారికి పార్టీ కండువాలు కప్పి ఘనంగా పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం మాట్లాడుతూ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిరుపేద ప్రజల కనీస అవసరాలైన విద్య, వైద్యం వంటి...
    0 Comments 0 Shares 510 Views 0 Reviews
  • Warm Welcome to @Sriramula Anil!


    We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel.Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story!Welcome aboard!Bharat Aawaz
    Warm Welcome to @Sriramula Anil! We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel.Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story!Welcome aboard!Bharat Aawaz
    0 Comments 0 Shares 403 Views 0 Reviews
More Stories
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com