0 Comments
0 Shares
441 Views
0 Reviews
Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
Nara Lokesh: ఏపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్రికెట్ పోటీలు... కెప్టెన్లు ఎవరంటే..!రేపటి నుంచి మూడు రోజుల పాటు క్రీడా పోటీలు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పోటీలు క్రికెట్ జట్టు కెప్టెన్లుగా నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిత్యం బిజీగా ఉండే ప్రజాప్రతినిధులు ఇప్పుడు కాసేపు రాజకీయాలకు విరామం ఇచ్చి క్రీడా మైదానంలోకి అడుగుపెట్టబోతున్నారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం రేపటి నుంచి మూడు రోజుల పాటు...0 Comments 0 Shares 198 Views 0 Reviews
-
TDP ఎమ్మెల్సీ పంచుమూర్తి అనురాధ గారి స్క్రోలింగ్ పాయింట్స్టీడీపీ ఎమ్మెల్సీ, శాసనమండలి చీఫ్ విఫ్ పంచుమర్తి అనురాధ గారి స్క్రోలింగ్ పాయింట్స్ యువతకు ఉపాధి ఉద్యోగాలు కల్పించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ కష్టపడి రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు తెస్తుంటే ఓర్వలేక జగన్ అండ్ కో విషం కక్కుతున్నారు పరిశ్రమలకు భూములిస్తే తప్పేంటి అంటూ వైసీపీ నేతలకు హైకోర్టు అక్షింతలేసినా సిగ్గు రాలేదు గత 5 ఏళ్లు రాష్ట్రంలో భూకబ్జాలు,...0 Comments 0 Shares 247 Views 0 Reviews
-
అమరజీవి పొట్టి శ్రీరాములు కి ఘన నివాళులర్పించిన మాజీ మంత్రి వెల్లంపల్లి ఎమ్మెల్సీ రుహుళ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మివిజయవాడ 15-12-2025 ప్రచురణార్ధం అమరజీవి పొట్టిశ్రీరాములుకి ఘన నివాళులర్పించిన మాజీ మంత్రి వెలంపల్లి, ఎమ్మెల్సి రుహుళ్ల, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి స్థానిక 43వ డివిజన్ ఊర్మిళా నగర్ లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద వైసిపి పశ్చిమ వాణిజ్య విభాగం అధ్యక్షుడు మద్దు బాలు ఆధ్వర్యంలో సోమవారం నాడు పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ...0 Comments 0 Shares 290 Views 0 Reviews1
-
కాకినాడ: ఎమ్మెల్సీ అనంత బాబు చుట్టూ బిగుస్తున్న ఉచ్చుడ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు కష్టాలు మరింత పెరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కేసు విచారణను వేగవంతం చేసింది. గురువారం సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేసినట్లు సమాచారం. ఈ కేసులో కీలక పరిణామంగా, కాకినాడ ఎన్డీపీఓ మనీశ్ దేవరాజు పాటిల్ దర్యాప్తు ఆధారంగా అనంతబాబు భార్యను ఏ–2గా చేర్చారు. దీంతో కేసు...0 Comments 0 Shares 877 Views 0 Reviews
-
కార్యకర్తకు అండగా నిలిచిన ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డికొత్త సంవత్సరం వేళ.. అందరూ అత్యంత ఆనందోత్సాహాల నడుమ నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమౌతున్న సమయం.. కానీ కోబాల్డ్పేటలోని ఓ కుటుంబం మాత్రం ఇవేమీ పట్టనంత పుట్టెడు శోకంలో మునిగి ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయిన మద్దు సూరి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై చికిత్స అనంతరం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో పూర్తి నిరాశ, నిస్పృహలకు లోనైన ఆ...0 Comments 0 Shares 243 Views 0 Reviews
-
తాడేపల్లిలో ఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతి చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సంఘ సంస్కర్త, భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, మహిళా విద్యాభివృద్ధికి సావిత్రిబాయి పూలే చేసిన సేవలు భారత...0 Comments 0 Shares 697 Views 0 Reviews
-
నందిగామలో వైసిపి బూత్ కన్వీనర్లకు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ దిశా నిర్దేశంనందిగామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు ఆధ్వర్యంలో నియోజకవర్గ బూత్ కన్వీనర్ల సమావేశం. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోకణ్ కుమార్ జోన్ 3 కోడినేటర్ కం రవీంద్రారెడ్డి స్టేట్ బూత్ కమిటీ కోఆర్డినేటర్ సుధాకర్ రెడ్డి నియోజకవర్గ పరిశీలకులు అవుతు శ్రీనివాసరెడ్డి ముఖ్య...0 Comments 0 Shares 64 Views 0 Reviews
-
పిన్నెల్లి సోదరులు నరహంతకులు రాష్ట్ర ప్రజలు వారి అరెస్టు స్వాగతిస్తున్నారు మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న*ప్రచురణార్థం* 14-12-2025* పిన్నెల్లి సోదరులు నరహంతకులు....రాష్ట్ర ప్రజలు వారి అరెస్ట్ స్వాగతిస్తున్నారు : మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కొవ్వొత్తుల ప్రదర్శనకు పిలుపు నిచ్చిన పులివెందుల ఎమ్మెల్యే జగన్ పై మండిపడ్డ బుద్ధా పిన్నెల్లి అరాచకాలకు వై.ఎస్.జగన్ బాధ్యుడు...0 Comments 0 Shares 288 Views 0 Reviews1
-
బండి సంజయ్ గారూ.. మీ ధర్మం ఏమైంది? ఈ దేశం ఎటు పోతోంది? : ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి సూటి ప్రశ్నమైనర్ బాలికపై అత్యాచారం కేసులో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌ను పోలీసులు ఇంకా ఎందుకు అరెస్టు చేయడం లేదని శాసన మండలి సభ్యులు తక్కెళ్లపల్లి రవీందర్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ప్రతిరోజూ దేశం కోసం, ధర్మం కోసం పోరాడుతున్నానని చెప్పే కేంద్రమంత్రి, తన కుమారుడు అఘాయిత్యం చేస్తే ఏమీ జరగలేదని వెనకేసుకురావడం దారుణమన్నారు. పైగా ఇంత జరిగాక కూడా ఆయన ఏమీ ఎరుగనట్లు ప్రధాని...0 Comments 0 Shares 80 Views 0 Reviews
-
బిజెపి రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు నామినేషన్ పత్రాలు సమర్పించిన మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచందర్ రావుబిజెపి రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు సంబంధించి నామినేషన్ పత్రాలు సమర్పించిన మాజీ ఎమ్మెల్సీ శ్రీ ఎన్. రామచందర్ రావు. కేంద్ర మంత్రి & రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి. కిషన్ రెడ్డి గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ సునీల్ బన్సల్ గారు, ఎంపీలు శ్రీమతి డీకే అరుణ గారు, శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు, శ్రీ గోడం నాగేశ్ గారు, రాష్ట్ర...0 Comments 0 Shares 1K Views 0 Reviews
-
మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారి పరామర్శించిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారు మరియు చీరాల మాజీ శాసనసభ్యులు ఆమంచి..!!చీరాల: ఇటీవల రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదలైన మాజీ మంత్రి వర్యులు కాపు నేత అంబటి రాంబాబు గారి ఇంటి పై జరిగిన దాడి సందర్భంగా ఈ రోజు గుంటూరు లోని అంబటి రాంబాబు గారి నివాసంలో కలిసి పరామర్శించిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారు మరియు చీరాల మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ గారు.. అనంతరం ప్రెస్ మీట్ సమావేశంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారు, అంబటి రాంబాబు గారు మరియు మరియు మాజీ శాసనసభ్యులు...0 Comments 0 Shares 236 Views 0 Reviews
More Results