ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు రాయదుర్గం మాల్కం చెరువు సందర్శన ...
అక్రమాలను బయటపెట్టడానికే మేం వచ్చాం ‎* కేటీఆర్ ఆదేశాలతో పనుల పరిశీలనకు వచ్చాం ‎✍️ ఇద్దరు ప్రైవేటు వ్యక్తులకు ఈ ప్రభుత్వం 6 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు- ‎*కోట్ల విలువైన భూమిని అప్పనంగా కట్టబెట్టారు. ‎*పేదలు ఇండ్లు కట్టుకుంటే దుర్మార్గంగా కూల్చేస్తున్నరు. ‎* రేవంత్ సర్కారు భూ దోపిడీలను ఎప్పటికప్పుడు బయటపెడుతున్నం. ‎* టెసరాక్ట్ కంపెనీ భూ కేటాయింపులను కేటీఆర్ బయటపెట్టారు....
0 Comments 0 Shares 236 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com