ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ '360 యాప్' పోస్టర్ల ఆవిష్కరణ
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్ నియోజకవర్గ శాసనసభ్యురాలు కోవ లక్ష్మి మరియు మాజీ శాసనమండలి సభ్యులు లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా పాల్గొని, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సామాజిక మాధ్యమాల ప్రచార '360 యాప్' ప్రచురణ పత్రాలను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రస్తుత...
0 Comments 0 Shares 331 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com