Nara Lokesh: ఏపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్రికెట్ పోటీలు... కెప్టెన్లు ఎవరంటే..!
రేపటి నుంచి మూడు రోజుల పాటు క్రీడా పోటీలు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పోటీలు   క్రికెట్ జట్టు కెప్టెన్లుగా నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిత్యం బిజీగా ఉండే ప్రజాప్రతినిధులు ఇప్పుడు కాసేపు రాజకీయాలకు విరామం ఇచ్చి క్రీడా మైదానంలోకి అడుగుపెట్టబోతున్నారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం రేపటి నుంచి మూడు రోజుల పాటు...
0 Comments 0 Shares 328 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com