గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షెడ్యూల్ విడుదల.|
● పాత ఓటర్లు కూడా కొత్తగా ఫారం-18 సమర్పించాలి ● నవంబర్ 6 వరకు దరఖాస్తుల స్వీకరణ ● డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితా హైదరాబాద్, సెప్టెంబర్ 17: తెలంగాణలోని రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు కొత్తగా ఓటర్ల జాబితా సిద్ధం చేసే ప్రక్రియకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్, వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాల ప్రస్తుత...
0 Comments 0 Shares 66 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com