జిల్లాలో నలుగురు ఎస్సైలు బదిలీ చేస్తూ రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. నా స్కూల్ సిసి లో పనిచేస్తున్న ఎస్సై మేకల శ్రీకాంత్ తాళ్ల గురజాలకు, ఇక్కడ పనిచేస్తున్న రామకృష్ణ రామగుండం కి బదిలీ అయ్యారు.. మంచిర్యాల్ టౌన్ లో పనిచేస్తున్న విషయం శ్రవణ్ కుమార్ కాసిపేటకు, ఇక్కడ పనిచేస్తున్న ఆంజనేయులు రామగుండం కి బదిలీ అయ్యారు.. తాజాగా ఈ ఉత్తర్వులు జారీ చేశారు..
Madanapalle: మదనపల్లె టమోటా మార్కెట్ యార్డును బైపాస్ రోడ్డుకు తరలించేందుకు ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు AMC చైర్మన్ జంగాల శివరాం రాయల్ తెలిపారు. గురువారం మార్కెట్ యార్డులో ఆయన అధ్యక్షతన ట్రేడర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జంగాల శివరాం రాయల్ మాట్లాడుతూ ఆసియాలోనే అతిపెద్ద టమోటా మార్కెట్ యార్డుగా మదనపల్లె...
మదనపల్లె: తన తల్లి కోనేటి సులోచన పేరుతో ఉన్న ఆస్తి సక్రమంగా వచ్చినదేనని, అది అక్రమార్జన కాదని కోనేటి అనూష తెలిపారు. ఈ మేరకు గురువారం బెంగళూరు రోడ్డులోని ప్రెస్ క్లబ్లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోనేటి అనూష మాట్లాడుతూ తాము గత 17 సంవత్సరాలుగా మదనపల్లెలో నివసిస్తున్నామని, మార్పురి వెంకటేష్ నాయుడుతో తమ కుటుంబానికి ఎన్నో ఏళ్లుగా సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు. మార్పురి...
అగ్నిమాపక శాఖలో 147 డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ తో పాటు రాత పరీక్షను తప్పనిసరి చేస్తూ నిబంధనల మార్పు
ఇప్పటికే ఏపీపీఎస్సీ, పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల విడుదల
ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. ఏపీ ఫైర్ సర్వీసెస్ (అగ్నిమాపక) శాఖలో 147 డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి రాష్ట్రస్థాయి పోలీస్...
● 376 మంది సిబ్బంది.. 103 వాహనాల పునఃకేటాయింపు
● వనరుల సద్వినియోగంతో ప్రభుత్వానికి రూ.90 కోట్ల ఆదా
● 93 వేల పోలీస్ బలగంపై హేతుబద్ధీకరణకు కసరత్తు.
అల్వాల్, సెప్టెంబర్ 18: తెలంగాణ పోలీస్ శాఖలో నెలవారీ స్టాఫ్ ఆఫీసర్స్ సమావేశాల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ డీజీపీ సి.వి. ఆనంద్, ఐపీఎస్ అధ్యక్షతన సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
గత కొన్ని నెలలుగా చేపట్టిన విధానపరమైన చర్యలతో పాటు శాఖలోని...
చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026 -27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ డిగ్రీ కోర్సుల్లో సెకండ్ ఫేజ్ అడ్మిషన్లకు సీట్లు అందుబాటులో ఉన్నాయని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్. మణిమాల తెలిపారు. ఇంటర్మీడియట్ లేదా సమానమైన విద్యార్హతలు పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ సూచించారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు కళాశాలను సంప్రదించి అందుబాటులో ఉన్న కోర్సులు, సీట్ల...
అడ్డతీగలలో గతంలో జరిగిన సమావేశంలో తాను మాట్లాడిన మాటల్లోని కొన్ని భాగాలు మాత్రమే సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలోకి వచ్చాయని రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి తెలిపారు. శుక్రవారం రాజవొమ్మంగి మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ విషయంపై వివరణ ఇచ్చారు. సమావేశంలో తాను మాట్లాడిన పూర్తి విషయాన్ని కాకుండా, కొన్ని మాటలను మాత్రమే విడిగా తీసుకుని ప్రచారం చేయడం వల్ల తన మాటల అసలు ఉద్దేశం వేరుగా...
ఏసీబీ వలలో గోవిందరావుపేట తహసీల్దార్...
భారత్ అవాజ్ న్యూస్: సెప్టెంబర్ 19 తేదీన ములుగు జిల్లా పౌతి మార్పిడికి లంచం తీసుకుంటూ గోవిందరావుపేట మండల తహసీల్దార్ ఏసీబీ కి పట్టుబడిన ఘటన ములుగు జిల్లాలో సంచ లనంగా మారింది. గోవిందరావుపేట మండల పరిధిలోని 1.05ఎకరాల భూమి యజమాని ఇటీవల మృతి చెందగా పౌతి మార్పిడి చేసి పట్టా చేయించేందుకు సంబంధిత కుటుంబస భ్యులు తహసీల్దార్ సృజన్ కుమార్ను ఆశ్ర యించారు. ఈ...
రాష్ట్ర పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “మన ఊరు – మన జెండా” కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని నందవరం మండలం హాలహర్వి గ్రామంలో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు