-
109 Posts
-
4 Photos
-
0 Videos
-
Followed by 0 people
-
Experience
Fresher -
Language
Telugu
-
Current Position
Non-Working
-
State
Andhra Pradesh (AP)
Recent Updates
-
ప్రజలకు చేరవుతున్న తపాలా శాఖ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోండి : ఎం వి వి రమణమూర్తిచింతూరు తపాలా శాఖ ద్వారా అమలవుతున్న వివిధ పధకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తపాలా శాఖ చింతూరు సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ మారోజు వెంకట రమణ మూర్తి విజ్ఞప్తి చేశారు. ఒడిస్సా రాష్ట్రం నుండి బదిలీ పై చింతూరు లో బాధ్యతలు తీసుకున్న అనంతరం ఆయన మీడియా తో మాట్లాడారు. గిరిజన ప్రాంతాల్లో కనీస సదుపాయాలు లేని గ్రామాల్లో సైతం తపాలా శాఖ కార్యాలయాలు నెలకొల్పి ప్రజలకు ఎన్నో విధాలైన...0 Comments 0 Shares 30 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
కార్యకర్తలే నా బలం.. బాధపడి ఉంటే క్షమించండి: ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి!అడ్డతీగలలో గతంలో జరిగిన సమావేశంలో తాను మాట్లాడిన మాటల్లోని కొన్ని భాగాలు మాత్రమే సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలోకి వచ్చాయని రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి తెలిపారు. శుక్రవారం రాజవొమ్మంగి మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ విషయంపై వివరణ ఇచ్చారు. సమావేశంలో తాను మాట్లాడిన పూర్తి విషయాన్ని కాకుండా, కొన్ని మాటలను మాత్రమే విడిగా తీసుకుని ప్రచారం చేయడం వల్ల తన మాటల అసలు ఉద్దేశం వేరుగా...0 Comments 0 Shares 52 Views 0 Reviews
-
చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సెకండ్ ఫేజ్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం!చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026 -27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ డిగ్రీ కోర్సుల్లో సెకండ్ ఫేజ్ అడ్మిషన్లకు సీట్లు అందుబాటులో ఉన్నాయని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్. మణిమాల తెలిపారు. ఇంటర్మీడియట్ లేదా సమానమైన విద్యార్హతలు పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ సూచించారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు కళాశాలను సంప్రదించి అందుబాటులో ఉన్న కోర్సులు, సీట్ల...0 Comments 0 Shares 54 Views 0 Reviews
-
దళితుల కు స్మశాన వాటిక స్థలం కేటాయించాలని ఐ టీ డి ఎ, పి ఓ కు వినతి :చింతూరుచింతూరులో దళితులకు స్మశాన వాటిక కేటాయించాలని చింతూరు బి ఆర్ అంబేద్కర్ దళిత సంఘ నాయకులు ఐ టి డి ఎ పి ఓ శుభమ్ నొక్వాల్ కు వినతిపత్రం ఇచ్చారు.ఆ వినతిపత్రం లో పి ఓ కు వివరిస్తూ గతంలో తమ సభ్యులు ఎవరైనా చనిపొతే శబరి నది ఒడ్డున పూడ్చి పెట్టేవారమని ఆ స్థలంప్రవాహ వేగానికి కోతకు గురైనదని, ప్రస్తుతం స్మశాన వాటిక లేనందున తమ సంఘానికి స్థలం కేటాయించాలని పత్రం ఇవ్వగా పి ఓ స్పందించి ఒక వారం లేక పది రోజుల్లో...0 Comments 0 Shares 82 Views 0 Reviews
-
చింతూరు లో విషాదం హెచ్ సి ఎల్ ఉద్యోగి మృతి!పోలవరం జిల్లా చింతూరు మండలం తులసిపాక గ్రామ సమీపంలో ఉన్న సోకిలేరు వ్యూ పాయింట్ వద్ద గల ప్రకృతి అందాలను చూడటానికి హైదరాబాద్ నుంచి ఆరుగురు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు వచ్చారు. వ్యూ పాయింట్ వద్ద గల సోకిలేరు వాగులో ముగ్గురు అమ్మాయిలు,ముగ్గురు అబ్బాయిలు స్నానానికి దిగారు. ఈ సమయంలో వాగు ఉదృతంగా ప్రవహించడంతో ఆరుగురు వాగులో కొట్టుకుపోసాగారు.రవి హేమంత్,కోమల ఐశ్వర్య లు సమీపంలోని వాగులోని పెద్ద బండరాయిని...0 Comments 0 Shares 71 Views 0 Reviews
-
కూనవరం మండలం కోతులగుట్ట గురుకుల విద్యార్థిని తెల్లం జాహ్నవి మృతిపై జిల్లా కలెక్టర్‌కు జాతీయ ఎస్టీ కమిషన్ నోటీసులు, పోలవరం జిల్లా కలెక్టర్, రాష్ట్ర హెల్త్ సెక్రటరీలకు NCST తీవ్ర హెచ్చరిక!పోలవరం జిల్లా కునవరం మండలం కోతులగుట్ట గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థిని తెల్లం జాహ్నవి వైద్య నిర్లక్ష్యంతో మృతి చెందిన దారుణ ఘటనపై జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (NCST) తీవ్రంగా స్పందించింది. ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను సమర్పించిన ఆధారాలతో కూడిన ఫిర్యాదును స్వీకరించిన కమిషన్, ఈ దారుణ ఘటనపై ఫైల్ నెంబర్:...0 Comments 0 Shares 79 Views 0 Reviews
-
పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత బాధ్యత: చింతూరు డిఎఫ్ఓ రవీంద్రనాథ్ రెడ్డిపర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతని చింతూరు డిఎఫ్ ఓ రవీంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. గణపతి నవరాత్రుల సందర్భంగా ఆదివారం చింతూరులో శ్రీ భాస్కర విద్యానికేతన్ ఆధ్వర్యంలో మట్టి గణపతి ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో డిఎఫ్ఓ పాల్గొని ప్రసంగించారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల పర్యావరణానికి చాలా ముప్పు ఉందని మట్టి గణపతి విగ్రహాలనే వినాయక చవితి పండుగకు ప్రతి ఒక్కరు...0 Comments 0 Shares 81 Views 0 Reviews
-
చింతూరు ఐటీడీఏ నూతన సబ్ కలెక్టర్ గా నియమితులైన: చిట్టపులి నరేంద్ర పడాల్!చింతూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి మరియు సబ్ కలెక్టర్ గా నూతన ఐఏఎస్ ఆఫీసర్ అయిన చిట్టపులి నరేంద్ర పడాల్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ క్యాడర్ 2024 బ్యాచ్ కు చెందిన యువ ఐఏఎస్ ఆఫీసర్ చిట్టపులి నరేంద్ర పడాల్. చింతూరు ఐటీడీఏ ప్రస్తుత పీవో మరియు సబ్ కలెక్టర్ శుభం నోక్వాల్ రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ గా బదిలీ. # Yadagiri0 Comments 0 Shares 140 Views 0 Reviews
-
చింతూరు మండలంలో జనసేనకు కీలక మైలురాయి – ఏరువాడ గిరిజన గ్రామానికి ₹10 కోట్ల నిధులు.. జనసేన చొరవతో అభివృద్ధికి బాటలు!చింతూరు మండలం ఏరువాడ గిరిజన గ్రామానికి రహదారి, పాఠశాల మౌలిక వసతులు, తాగునీటి సమస్యల పరిష్కారానికి దాదాపు ₹10 కోట్ల నిధులు మంజూరు కావడం పట్ల జనసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఏరువాడ గ్రామ ప్రజలు తమ సమస్యలను వీడియో రూపంలో తెలియజేయగా, ఆ సమస్యలు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు కొణిదెల దృష్టికి వెళ్లాయి. గిరిజన కుటుంబాల కనీస అవసరాలను నాగబాబు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి...0 Comments 0 Shares 136 Views 0 Reviews
-
మన్యం మరువని మరో అల్లూరి - కామ్రేడ్ శ్యామల వెంకటరెడ్డి 30వ వర్ధంతి ఘనంగా CPM నిర్వహణ!చింతూరు ఏజెన్సీ మన్య ప్రాంతంలో గిరిజన ప్రజలకు అండగా నిలిచి, మరో మన్యం వీరుడు అల్లూరిగా పోరాడిన కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్ శ్యామల వెంకటరెడ్డి 30వ వర్ధంతి ఆదివారం ఏడుగురాళ్లపల్లిలోని చింతూరు సిపిఎం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన వర్ధంతి సభలో సీనియర్ సిపిఎం నాయకులు ఎర్రంశెట్టి శ్రీనివాసరావు, శాఖ కార్యదర్శి ఎస్కే షాజహాన్ మాట్లాడుతూ... "ఆదివాసీలకు అండగా ఉంటూ వ్యవసాయ...0 Comments 0 Shares 124 Views 0 Reviews
-
వినాయక చవితి ఉత్సవాల్లో అశ్లీల నృత్యాలు డీజే డాన్సులకు దూరంగా ఉందాం: చింతూరు సీఐ గోపాలకృష్ణచింతూరు సినిమా హల్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పందిరి కర్ర ముహూర్తం కార్యక్రమంలో సి ఐ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా హల్ యూత్ సభ్యులను అభినందించి, వినాయక చవితి ఉత్సవాలను శాంతియుతంగా, భక్తి శ్రద్ధలతో నిర్వహించాలని, మండపం వద్ద సినిమా పాటలు అశ్లీల నృత్యాలు చెయడం డిజే వంటి పెద్ద సౌండ్ తో వచ్చే బాక్స్ లకు మనం దూరంగా ఉందాం అని సంప్రదాయం...0 Comments 0 Shares 172 Views 0 Reviews
-
ఘనంగా దివంగత నేత స్వర్గీయ డా: వై, ఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి!చింతూరు మండలంలో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమాన్ని చింతూరు మండల కమిటీ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిమ్మలగూడెం నుంచి చింతూరు, చట్టి మీదుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఘన నివాళులు అర్పించారు. అనంతరం చింతూరు సెంటర్లోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్...0 Comments 0 Shares 158 Views 0 Reviews
-
చింతూరు జిమ్ పరిసరాల్లో మద్యం బాబుల హల్చల్: క్రీడాకారుల భవిష్యత్తును కాపాడాలని అధికారులకు విజ్ఞప్తి!చింతూరుకు ఎంతో గుర్తింపు తెచ్చిన స్థానిక జిమ్ వెనుక భాగం ప్రస్తుతం మద్యం బాబులకు అడ్డాగా మారింది. ఇక్కడ శిక్షణ పొందిన ఎంతోమంది విద్యార్థులు వెయిట్‌లిఫ్టింగ్, ఇతర వ్యాయామ క్రీడల్లో బంగారు పతకాలు (గోల్డ్ మెడల్స్) సాధించి చింతూరు పేరును నిలబెట్టారు. యువతను ఆరోగ్యంగా, క్రమశిక్షణతో తీర్చిదిద్దాలనే పవిత్ర లక్ష్యంతో నడుస్తున్న ఈ జిమ్ పరిసరాలు ఇప్పుడు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారడంపై...0 Comments 0 Shares 152 Views 0 Reviews
-
ఉయిక శిరీష మృతికి కారణమైన నిందితులను తక్షణమే కఠినంగా శిక్షించాలని చింతూరులో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ!పోలవరం జిల్లా చింతూరు డివిజన్ కేంద్రంలో ఆదివాసి గిరిజన సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఉయిక శిరీష మృతికి కారణమైన నిందితులను తక్షణమే కఠినంగా శిక్షించాలని చింతూరులో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ. హైదరాబాదులోని తుక్కుగూడ కార్పొరేట్ ఆసుపత్రిలో ఏఎన్ఎం గా విధులు నిర్వహించి రెస్ట్ తీసుకుంటున్న ఆదివాసి మహిళ శిరీష హత్య అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదివాసి జేఏసీ ఆదివాసీ గిరిజన...0 Comments 0 Shares 156 Views 0 Reviews
-
చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం!చింతూరు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖ విభాగం ఆధ్వర్యంలో శనివారం తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.మణిమాల గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ తెలుగు భాషకు,సరళత,సమానత్వం, ప్రజల నాఢీకి దగ్గరగా ఉండేలా చేసిన మహనీయుడు గిడుగు రామ్మూర్తి పంతులుగారు అని,...0 Comments 0 Shares 168 Views 0 Reviews
More Stories