• 57 Posts
  • 2 Photos
  • 0 Videos
  • Lives in Mancherial
  • From Mancherial
  • Followed by 0 people
Work Info
  • Current Position
    Non-Working
Location Info
  • State
    Telangana
  • Assembly Constituency
    Mancherial
  • District
    Mancherial
  • Mandal | Tahasil | Sub Division
    Mancherial
Search
Recent Updates
  • మంచిర్యాల్: అట్టహాసంగా జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు
    మంచిర్యాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అథ్లెటిక్స్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మారయ్య జెండా ఊపి పోటీలను ప్రారంభించారు .ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేస్తామని, వారు హనుమకొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ లింగయ్య ,కోచ్ సంతోష్, P D, P E T లు పాల్గొన్నారు.
    0 Comments 0 Shares 47 Views 0 Reviews
  • మంచిర్యాల: రూ.80,81,500 నిధులు విడుదల...
    2026-27 విద్య సంవత్సరానికి సంబంధించి స్కూల్ ఫెసిలిటీ అండ్ మెయింటనెన్స్ గ్రాంట్ కింద రూ.80,81,500 విడుదల అయినట్లు మంచిర్యాల అదనపు కలెక్టర్, డి ఈ వో చంద్రయ్య తెలిపారు. రెండు రోజుల్లో పాఠశాలల ఏ ఏ పీ సీ ఖాతాల్లో జమ కానునట్లు పేర్కొన్నారు. ఈ నిధులతో ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ఆదర్శ పాఠశాలల్లో తరగతి గదులు, పాఠశాల ఆవరణ, పరిశుభ్రత నిర్వాహన ఉద్యోగికి గౌరవ వేతనం చెల్లించడం జరుగుతుందన్నారు.
    0 Comments 0 Shares 51 Views 0 Reviews
  • మంచిర్యాల జిల్లాలో నలుగురు ఎస్సైలు బదిలీ..
    జిల్లాలో నలుగురు ఎస్సైలు బదిలీ చేస్తూ రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. నా స్కూల్ సిసి లో పనిచేస్తున్న ఎస్సై మేకల శ్రీకాంత్ తాళ్ల గురజాలకు, ఇక్కడ పనిచేస్తున్న రామకృష్ణ రామగుండం కి బదిలీ అయ్యారు.. మంచిర్యాల్ టౌన్ లో పనిచేస్తున్న విషయం శ్రవణ్ కుమార్ కాసిపేటకు, ఇక్కడ పనిచేస్తున్న ఆంజనేయులు రామగుండం కి బదిలీ అయ్యారు.. తాజాగా ఈ ఉత్తర్వులు  జారీ చేశారు..
    0 Comments 0 Shares 68 Views 0 Reviews
  • మంచిర్యాల్: దివ్యాంగి విద్యార్థులకు గుర్తింపు శిబిరం
    మంచిర్యాల్ లోని జెడ్పి బాలుర ఉన్నత పాఠశాల లో గురువారం దివ్యాంగి విద్యార్థులకు మధు ఉపకరణ పరికరాలు నిర్ధారణ గుర్తింపు శిబిరం నిర్వహించారు. శివరానికి 113 విద్యార్థులు హాజరు కాగా వైద్యులు వ్యాధి నిర్ధారణ, ఉపకారణాలు కు అవసరమైన పరీక్షలు చేశారు. జిల్లా అదునపు కలెక్టర్, డీఈవో చంద్రయ్య మాట్లాడుతూ దివ్యంగా ఆత్మవిశ్వాసంతో చెడ్డగా చదువుకొని అన్ని రంగాల్లో మంచి స్థాయిలో శిలపడాలని సూచించారు..
    0 Comments 0 Shares 68 Views 0 Reviews
  • నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు: రామగుండం సిపి
    సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని రామగుండం సిపి అంబర్ కిషోర్  అన్నారు. మంచిర్యాల జోన్ పోలీసులతో ఆగస్టు నెల నీరసమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో డిసిపి, ఏసీపీలో, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు. పెండింగ్ కేసుల దర్యాప్తును త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ వారిగా ఆన్లైన్లో నమోదైన పెండింగ్ అంశాలను సమీక్షించారు.
    0 Comments 0 Shares 77 Views 0 Reviews
  • మంచిర్యాల: ఎమ్మెల్యే సహకారంతో స్వదేశానికి చేరిన యువతి
    ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి చికాగోలో ప్రమాదానికి గురైన నస్పూర్ కు చెందిన స్పందన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారి సహకారంతో స్వదేశానికి చేరుకున్నారు. మెట్రో స్టేషన్ లో కింద పడి గాయపడటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. స్పందన స్వదేశానికి వచ్చే అందుకు 3 లక్షల ఆర్థిక సాయం చేయడంతో పాటు వీసా కోసం అధికారులతో మాట్లాడారు.. ఇంటికి చేరుకున్న స్పందన ఆదివారం నాడు ఎమ్మెల్యే ప్రేమ సాగరగా సాగర్...
    0 Comments 0 Shares 80 Views 0 Reviews
  • మంచిర్యాల జిల్లాలో మహిళ దారుణ హత్య
    దండపల్లి మండలం లో నెలిక వెంకటాపురం గ్రామంలో త్రీవ విషాదం నెలకొంది. సింగతి లక్ష్మీ అనే మహిళ మంగళవారం రోజు దారుణ హత్యకు గురైనట్లు స్థానికులు వెల్లడించారు. ఈ ఘటనతో గ్రామంలో త్రీవ విషాదాలు ఛాయలు అల్లుకున్నాయి. లక్ష్మీ హత్యకు గురైన కారణాలు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియవలసింది.. ఈ ఘటనపై దండ పెళ్లి పోలీసులు అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం..
    0 Comments 0 Shares 134 Views 0 Reviews
  • చలో హైదరాబాద్ కు అనుమతి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కు వినతి..
    ఈనెల 10 న జరుగునున్న చలో హైదరాబాద్ కార్యక్రమంలో ఉద్యోగు, ఉపాధ్యాయులు పాల్గొన్నందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మంగళవారం టీజీజెఏసి ఆధ్వర్యంలో కలెక్టర్ దీపక్ కుమార్ వినతి పత్రం అందజేశారు. ఇందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారని టీజీ జెఎసి జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి, సెక్రెటరీ జనరల్ వనజా రెడ్డి తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగి, ఉపాధ్యాయ, కార్మిక పెన్షన్ల సమస్యలు పరిష్కరించాలని కోరారు..
    0 Comments 0 Shares 126 Views 0 Reviews
  • అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మంచిర్యాల్ ఎమ్మెల్యే గలమెత్తిన.
    సభలో నియోజకవర్గ సమస్యలును ప్రస్తావించాలని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్  రావు గారిని మంచిర్యాల్ ప్రజలు కోరుతున్నారు.22 ఏ నిషేధిత భూములు సమస్యతోపాటు, రాళ్ళవాగు వంతలను, కరుకట్టు నిర్మాణానికి నిధులు సాధించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పేదలకు ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్లకు విడుదల చర్యలు తీసుకోవాలన్నారు. అసెంబ్లీ సమావేశంలో ప్రజల నిరక్షణకు సమాధానం లభిస్తుందో లేదో వేచి చూడాలి.
    0 Comments 0 Shares 172 Views 0 Reviews
  • బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చర్యలు : సీపీ
    మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై నిషేధాలు కొనసాగిస్తున్నామని, అనుమతి లేని డ్రోన్లు, డీజే లపై కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం సిపి అంబర్ కిషోర్ తెలిపారు. మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 1,2026 వరకు ఈ నిషేధాలు అమల్లో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
    0 Comments 0 Shares 213 Views 0 Reviews
  • మంచిర్యాల జిల్లాలో 80.6 మి. మీ వర్షపాతం నమోదు
    మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా బుధవారం కురిసిన వర్షానికి జిల్లాలో సాధారణంగా (6.6 మి. మీ) కంటే ఎక్కువగా సగటున 80.6 మి. మీ వర్షపాతం నమోదయింది. కాసేపటిలో అత్యధికంగా 123.5 మి. మీ, హాజిపూర్ లో 103.1 మి. మీ జన్నారంలో 92.8 మి. మీ వర్షపాతం కురిసినట్లు అధికారులు తెలిపారు.
    0 Comments 0 Shares 197 Views 0 Reviews
  • మంచిర్యాల్: ప్రమాదకరంగా మారిన ఎసిసి క్వారీ వంతెన
    మంచిర్యాల ఎసిసి క్వారీ రోడ్ లోని వంతన ప్రమాదకరంగా మారింది. భారీ వర్షంతో రాళ్లవాగు ఉప్పొంగి ప్రవహిస్తుండగా వంతెన ఒకవైపు అప్రోచ్ రోడ్ దెబ్బతింది. బ్రిడ్జి పిల్లర్లు కూడా పటిష్టంగా లేనట్లు తెలుస్తోంది. కొత్త వంతెన నిర్మాణం పనులు చేపట్టినప్పటికీ నిలిచిపోయాయి.  వంతెన కూలిపోతే ర్యాలీ ఘట్పూర్ పంచాయతీ పరిధిలోని గ్రామాలతో పాటు ఆండాలమ్మ కాలనీ ప్రజలు రాకపోకలు స్తంభిస్తాయి...
    0 Comments 0 Shares 243 Views 0 Reviews
  • మంచిర్యాల్: దుమ్ము లేపిన బోనాల జాతర
    యూట్యూబ్ కళాకారులు బుధవారం హమాలివాడలో బోనాల జాతర నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 300 మంది కళాకారులు పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు.. అండర్ బిట్ చౌరస్తా నుంచెల్లి కట్ట పోచమ్మ దేవాలయం బోనాలతో తరలి వెళ్లారు.. జానపద పాటలకు చేసిన నృత్యం ఆకట్టుకున్నాయి. అనంతరం పోచమ్మకు బోనం సమర్పించారు.. కార్పొరేటర్ నల్ల శంకర్ ఆధ్వర్యంలో అందరికీ భోజనం వసతి కల్పించారు..
    0 Comments 0 Shares 205 Views 0 Reviews
  • మంచిర్యాల్: బాలికల భద్రతే షీ టీం ప్రధాన లక్ష్యం
    బాలికల భద్రతే ప్రధాన లక్ష్య మని ఎస్సై ఉషారాణి తెలిపారు. సోమవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. పాఠశాల లో, బయట ఆకతాయిలు బాలికలను వేధించిన, అసభ్యంగా ప్రవర్తించిన, లేదా భయాందోళన గురిచేసిన వెంటనే పోలీసు వాళ్లకి సమాచారం ఇవ్వాలని సూచించారు.. అత్యవసర పరిస్థితిలో డయల్-100, ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు..
    Love
    1
    0 Comments 0 Shares 318 Views 0 Reviews
  • మంచిర్యాల్:రూ లక్ష సీఎం ఆర్ ఎఫ్ అందజేత..
    హైదరాబాద్ నిమ్స్ లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న. మంచిర్యాల్ 32 డివిజన్b కు చెందిన చందులూరి కుమార్ కుటుంబానికి ప్రభుత్వం నుంచి సహాయం లభించింది. ముఖ్యమంత్రి సహాయనధి క్రింద మంజూరైన రూ 1,00,000 విలువైన పత్రాన్ని మంచిర్యాల్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కుమారు కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధు పాల్గొన్నారు..
    0 Comments 0 Shares 205 Views 0 Reviews
  • మంచిర్యాల్: ప్రేమ వేధింపు లు.. యువతి ఆత్మహత్య..
    జైపూర్ మండల లోని టేకుమట్ల గ్రామానికి చెందిన మాధవి సోమవారం ఆత్మహత్య చేసుకుంది.. అదే ప్రాంతానికి చెందిన వెంకటేష్ అన్న యువకుడు ప్రేమ పేరుతో వేధింపులకు గురుచడం వల్ల ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు.. ఘటనపై జైపూర్ ఎస్సై భూమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. కాగా , నిందుడుపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు మంచిర్యాల్ లో ఆందోళన చేపట్టారు..
    1 Comments 0 Shares 309 Views 0 Reviews
  • మంచిర్యాల : కార్పొరేట్లపై ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆగ్రహం..
    మంచిర్యాల పరిధిలో ఎస్ ఐ ఆర్ ప్రక్రియ  నత్త నడక సాగుతుంది పై ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు .. త్రీవ అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో డివిజన్ వారిగా నమోదైన శాతాలు ఆధారంగా ప్రగతిని  విశ్లేషించారు. నిర్లక్ష్యంగా వివరించిన కొందరు కార్పొరేట్లకు త్రీవంగా మందలించారు.. తక్షమే పనితీరు మార్చుకొని, గడుపు లోపల సవర్ణ ప్రక్రియ పూర్తిగా చేయాలని స్పష్టంగా హెచ్చరికలు...
    0 Comments 0 Shares 252 Views 0 Reviews
  • మంచిర్యాల: రక్తదానం చేయండి.. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
    మంచిర్యాల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నీ 52 డివిజన్ లో మంచిర్యాల్ క్లబ్ ఆధ్వర్యంలో, రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో మెగా  రక్తదానం శిబిరం నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంచిర్యాల్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు రక్తదాతలకు ధ్రువీకరణ  పత్రాలు ను అందజేశారు.. ఆయన మాట్లాడుతూ,'రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి ,'పిలుపునిచ్చారు..
    0 Comments 0 Shares 249 Views 0 Reviews
More Stories
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com