పోలీస్ బలగానికి కొత్త బలం.|
● 376 మంది సిబ్బంది.. 103 వాహనాల పునఃకేటాయింపు
● వనరుల సద్వినియోగంతో ప్రభుత్వానికి రూ.90 కోట్ల ఆదా
● 93 వేల పోలీస్ బలగంపై హేతుబద్ధీకరణకు కసరత్తు.
అల్వాల్, సెప్టెంబర్ 18: తెలంగాణ పోలీస్ శాఖలో నెలవారీ స్టాఫ్ ఆఫీసర్స్ సమావేశాల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ డీజీపీ సి.వి. ఆనంద్, ఐపీఎస్ అధ్యక్షతన సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
గత కొన్ని నెలలుగా చేపట్టిన విధానపరమైన చర్యలతో పాటు శాఖలోని...